Health Tips in HindiHealth Tips

పిత్తాశయం లో రాళ్ళు ఉన్న వారు పాటించాల్సిన డైట్ నియమాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Jun 07, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పిత్తాశయం లో రాళ్ళు రావడం తరుచుగా చూస్తుంటాం. ఇది కొంచెం సీరియస్ కండిషనే మిగతా వాటితో పోలిస్తే. అయితే, ఈ సమస్యతో బాధ పడుతునప్పుడు కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే సమస్య తీవ్రం అవ్వొచ్చు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికిని. కొన్ని ఆహారాలు ఈ సమస్యను తేలిక పరుస్తాయి కూడా. అవేమిటో పరిశిలిద్దాం.
  • 1

    పిత్తాశయం రాళ్ళు

    ఇది చిన్న సంచి లాంటి నిర్మాణం తో లివర్ కి కింది వైపు ఉంటుంది.  లివర్ ఉత్పత్తి చేసే బైల్ ని ఇది నిలువ చేస్తుంది.  సహజంగా దీనికి ఎటువంటి సమస్యలు రావు, కాని దీని మార్గం లో ఏమైనా ఆటంకాలు, రాళ్ళు లాంటివి కల్గవచ్చు. అధిక బరువు, జన్యువులు వల్లనే కాకుండా, ఆహారపు అలవాట్లతో కూడా ఈ రాళ్ళు రావొచ్చు.

  • 2

    తెలుసుకోవడం ఎలా?

    పిత్తాశయం లో రాళ్ళు ఏర్పడితే తేలికపాటి నుండి ఒక మోతాదు పొత్తికడుపు లో నొప్పి తరుచు రావడం జరుగుతుంది. ఇ నొప్పి కూడా చాల చురుగ్గా, తరుచు గ వస్తుంటుంది. వాంతి  వచ్చిన ఫీల్ కూడా కలుగుతుంది. కొన్ని సార్లు జ్వరం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా రావొచ్చు.

  • 3

    దూరంగా ఉండాల్సిన ఆహారాలు

    ఈ సమస్య ఉన్న వారు అధిక కొవ్వు గల అన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా, ఫ్రైడ్ ఫుడ్స్, మాంసాహరాలు, డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండడం లేదా తక్కువ మోతాదులో తీసుకోవడం చేయాలి. అసిడిటీ మరియు గ్యాస్ కలగా జేసే అధిక స్పైసి ఫుడ్స్ కి కూడా దూరంగా ఉండాలి. కురగాయలల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ లకు, అలాగే ఆల్కహాల్ కి కి కూడా దూరంగా ఉండాలి.

  • 4

    తీసుకోవాల్సిన ఆహారాలు

    ఇక తీసుకోవాల్సిన ఆహారాల విషయానికి వొస్తే, ముఖ్యంగా ఫ్రెష్ పండ్లు, కూరగాయలు తినవచ్చు. ఆర్గానిక్ కూరగాయలు మరి మంచివి. అవకాడోస్, బీట్ రూట్, బెండ కాయలు, కంద గడ్డలు, ఉల్లిప్యాలు, తినవచ్చు. చేపలు  మరియు ఇతర నీటి జంతువుల మాంసం తినవచ్చు.  ప్నడ్ల లో ఆపిల్స్, పాపయ లాంటివి ఈ సమస్యను తగ్గించడం లో ఉపయోగ పడుతాయి.

    Tags:
  • పిత్తాశయం లో రాళ్ళు
  • పిత్తాశయం రాళ్ళ కు సరైన ఆహారాలు
  • pittashaym rallaki diet
  • diet for gall bladder stones
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ