Health Tips in HindiHealth Tips

మీరు తినే ఆహరం లావుగా చేయుటకు గల కారణాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jun 20, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మనం తినే ఆహర పదార్థాలు బరువును పెంచవు. ఎందుకంటే వీటి ద్వారా వచ్చే శక్తి రోజు విదులకు సహాపడుతుంది. కానీ కింద తెలిపిన కారణాల వలన ఆహర పదార్థాలు బరువు పెంచేలా ప్రోత్సహించబడతాయి.
  • 1

    సంవిధాన పరచిన ఆహారం

    డైటింగ్ లేదా బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్న సమయంలో క్యాలోరీలు ఎక్కువగా గల సంవిధాన పరచిన ఆహర పదార్థాలను తినటం వలన బరువు తగ్గే ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడటమేకాకుండా, బరువు కూడా పెరుగుతుంది. ఇలాంటి ఆహార పదార్థాలను తక్కువగా తిన్నను, క్యాలోరీలు అధికంగా శరీరానికి అందించబడతాయి.

  • 2

    ఆహార సేకరణ లోపాలు

    కొన్ని సందర్భాలలో, ఆరోగ్యమైన ఆహార ప్రణాళిక కాకుండా, ఆహరాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. డైటింగ్ లేదా ఆహార నియంత్రణ లేదా పథ్యంగా పిలువబడే ఈ ప్రక్రియలో ఆహరం తక్కువగా తీసుకోవటం వలన జీవక్రియ నెమ్మదిగా మారుతుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పదార్థాలు నిల్వ అధికం అవుతుంది.

  • 3

    భావోద్వేగ ఆహారపు అలవాట్లు

    కొంత మంది అసంతృప్తిగా లేదా డిప్రెషన్ సమయంలో ఎక్కువగా తింటూ ఉంటారు. చాక్లెట్, స్వీట్లు మరియు ఇతర ఆహర పదార్థాలు డిప్రెషన్ ను తగ్గించుటకు సహాయపడతాయని ఎక్కువ తింటారు. ఇలా డిప్రెషన్ సమయంలో తినే ఆహార పదార్థాల వలన పెరిగిన అదనపు బరువు తగ్గించుటకు ఎక్కువ సమయం పడుతుంది మరియు కష్టం కూడా.

  • 4

    నిద్రలోపాలు

    పనులు, డిప్రెషన్ మరియు బిజీ షెడ్యూల్ ల వలన సరైన సమయం పాటూ నిద్ర ఉండదు. ఫలితంగా, శరీరంలో తిరిగి కొవ్వు పదార్థాల నిల్వ ప్రారంభం అవుతుంది. నిద్రలేని ఎడల మన శరీరం సాధారణంగా పని చేయలేదు మరియు కొవ్వు పదార్థాల నిల్వ కూడా అధికం అవుతుంది.

  • 5

    ఒత్తిడి

    ఒత్తిడి వలన మన శరీరం రక్షణ మోడ్ లోకి బదిలీ అవుతుంది, ఫలితంగా శరీర విధులు నెమ్మదిగా మారటం వలన శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వ రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఆహారం తీసుకోవటం, శరీర విధులు నెమ్మదిగా మారటం, కొవ్వు పదార్థాల నిల్వ వంటి వరుస పనుల వలన బరువు పెరుగుతుంది. Image source: Getty Images

    Tags:
  • బరువు పెంచే కారణాలు
  • ఆహరం బరువు పెంచుటకు గల కారణాలు
  • బరువు పెరుగుటకు గల కారణాలు
  • Aharam baruvu penchutaku gala karanalu
  • Reasons your Diet is making you Fat in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ