Health Tips in HindiHealth Tips

సినిమాలోనే కాదు రజినీకాంత్ నిజ జీవితంలో కూడా హీరోనే..

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 12, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజిని కాంత్ సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోనే. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రజినీ గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    రజినీ జీవితం మరింత మనోరమైనది

    సినిమాలోనే కాదు రజినీ తన నిజ జీవితంలో ఎంతో కష్టాలు పడ్డారు. త్వరగానే వారి అమ్మకి దూరమై, కుటుంబ బాధ్యతలు తనపై వేసుకొని, కూలీ మరియు బస్ కండక్టర్ గా పని చేసారు. తను పడిన కష్ట ఫలితమే, ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులను ఆయనే సంపాదించుకున్నారు.

  • 2

    డబ్బు తిరిగి ఇవ్వటం

    ఒకవేళ రజినీకాంత్ సినిమా సరిగా నడవని ఎడల, సినిమా కొన్న డిస్ట్రిబ్యూతర్లకు తన సొంత డబ్బు ఇస్తాడు. రజినీకాంత్ నిస్వార్దపడని దీని ద్వారా తెలిసిపోతుంది.

  • 3

    ఎవరిని వేచి ఉంచడు

    సినిమా షూటింగ్ లేదా ఇతర ఎలాంటి సమయాల్లోనైన రజినీకాంత్ సహా నటీ నటులను, డైరెక్టర్ లను తన కోసం వేచి ఉంచదు. షూటింగ్ ఉన్న రోజు కావాల్సిన సమయానికి ముందే స్తలానికి చేరిపోతారు.

  • 4

    ధనికుడైన అవే వస్తువులు

    హిరో రజినీకాంత్ గారు ఏదైనా తన దగ్గరికి తెప్పించుకునే ధనికుడైనప్పటికీ, ఇప్పటికీ అదే పాతకారు, సాధారణ బట్టలు ధరిస్తారు. అలాగే అందరి ముందు మేకప్ లేకుండా సాధారణ వ్యక్తి వలే ఉంటాడు.

  • 5

    రజినీకాంత్ ఒక మేధావి

    రజినీకాంత్ గారు జీవితం మరియు ఇతర విషయాల గురించి ఎంత నేర్చుకున్నాడో ఇప్పటి వరకు అభిమానులకు తెలియదు. రజనీ గారు ఎక్కువగా చదవటానికి ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా, శాస్త్రం, ఆధ్యాత్మికత, రాజకీయాలు మరియు సంస్కృతి వంటి వాటి పట్ల రజినీకాంత్ గారు ఆసక్తి కలిగి ఉన్నారు.

    Tags:
  • రజినీకాంత్ గురించిన ఆసక్తికర విషయాలు
  • రజినీకాంత్ పుట్టినరోజు
  • Rajinikant guirnchina asaktikara vishayalu
  • Rajinikant real life in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ