Health Tips in HindiHealth Tips

పురుషులలో తరచుగా మూత్రవిసర్జన చేయటానికి గల కారణాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Oct 27, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొంత మంది పురుషులు ఎక్కువగా మూత్రవిసర్జన జరుపుతుంటారు? ఆ కారణాలేంటో మీరు కూడా ఒకసారి చూడండి.
  • 1

    మధుమేహాం

    పురుషులలో తరచుగా మూత్ర విసర్జన చేయటానికి గల కారణం- మధుమేహా వ్యాధి. రక్తంలో అధికమైన గ్లూకోస్ స్థాయిలను శరీరం మూత్రం ద్వారా బయటకు పంపుతుందని మనకు తెలిసిందే. ఈ ప్రక్రియ వలన మధుమేహ వ్యాధి కలిగిన పురుషులు తరచుగా బాత్ రూమ్ కి వెళ్తుంటారు. అంతేకాకుండా, మధుమేహులు అధికంగా దాహనికి గురవుతుంటారు.

  • 2

    మూత్రాశయ కేన్సర్

    మూత్రాశయ కేన్సర్ వలన మీరు తరచుగా బాత్ రూమ్ కి వెళ్తుంటారు. మూత్రాశయ కేన్సర్ కలిగి ఉన్నవారు మూత్ర విసర్జన చేసేపుడు అసౌకర్యంగా ఉంటుంది. మూత్రాశయ కేన్సర్ కలిగి ఉన్న వారు తరచుగా మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు మరియు దీని ఫలితంగా రోజు వారి పనిని కూడా చేయలేరు.

  • 3

    ప్రోస్టేట్ కేన్సర్

    కొన్నిసార్లు, విస్తారిత ప్రోస్టేట్ కేన్సర్ చింతించాల్సిన విషయంగా చెప్పాలి. కటి ప్రాంతంలో కేన్సర్ కు గురైన ఏ భాగమైన మూత్ర మార్గాన్ని ప్రభావిత పరచి, తరచూ మూత్ర విసర్జనకు కారణం అవుతుంది. ప్రోస్టాక్టమీ తరువాత కొంతమంది పురుషులు తరచుగా మూత్ర విసర్జన లేదా ఆపుకోలేని మూత్రం రావటం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

  • 4

    యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్

    దీర్ఘకాలిక సమయం పాటూ చికిత్స అందించని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (UTI) వారు తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కలిగి ఉన్న వారు సాధారణ పరిస్థితుల కన్నా మూత్ర విసర్జన చేయాలన్న భావనలో ఉంటారు. వీరు మూత్ర విసర్జన చేసే సమయంలో అసౌకర్యంతో కూడిన దురదలకు లోనవుతుంటారు.Image Source: Getty

    Tags:
  • తరచుగా మూత్ర విసర్జనకు కారణలు
  • పురుషులు ఎక్కువగా బాత్ రూమ్ కి వెళ్ళుటకు కారణాలు
  • పురుషులలో కలిగే సాధారణ సమస్యలు
  • Purushulu mutra visarjana cheyataniki gala karanalu
  • Reasons of frequent urination in men in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ