Health Tips in HindiHealth Tips

వైఫై వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jan 24, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఇటీవల కాలంలో వైర్ లెస్ టెక్నాలజీ వైపు ప్రతి ఒక్కరు మొగ్గు చూపుతున్నారు. కానీ వీటి వలన కలగే నష్టాలు కూడా గమనించండి. Wi-Fi టెక్నాలజీ వలన మన ఆరోగ్యం ఎలా ప్రభావానికి గురవుతుందో ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ఎలక్ట్రోమాగ్నటిక్ హైపర్ సెన్సిటివిటీ (EHS)

    ఎలక్ట్రోమాగ్నటిక్ హైపర్ సెన్సిటివిటీ లేదా EHS అనే ఎలక్ట్రోమాగ్నటిక్ కిరణాలు మనలో చాలా రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. "వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్" వారు తెలిపిన దాని ప్రకారం, మైకం, డోకులు, హార్ట్ పాల్పిటేషణ్, జలదరింపు, చర్మం ఎర్రగా మారటం లేదా చర్మం మండినట్టుగా అనిపించటం వంటివి వీటి వలన కలిగే ఆరోగ్య నష్టాలకు బహిర్గత లక్షణాలు.

  • 2

    కేన్సర్ వ్యాధికి కారణం అవవచ్చు

    2011 లో "వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్" తీసుకున్న నిర్ణయం ప్రకారం, Wi-Fi గాడ్జెట్ల మరియు ఇతర డివైస్ ల నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ కారణంగా మనుషులలో కేన్సర్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.

  • 3

    మానసిక రుగ్మతలు

    Wi-Fi వాతావరణంలో పెరిగే పిల్లలు మానసిక (బ్రెయిన్) రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లలకు Wi-Fi గాడ్జెట్ లను ఉపయోగించకుండా ఉండేలా చూడాలి లేదా ఎక్కువ సమయం వాటి వాడకానికి దూరంగా ఉంచాలి. ఈ ప్రమాదకర కిరణాల వలన ఆరోగ్యానికి కలిగే ప్రమాదాల గురించి మీ పిల్లలలో అవగాహన కల్పించండి.

  • 4

    నిద్రలేమి

    తరచుగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను వాడే వారి నిద్రలేమికి లోనవుతారు. దీర్ఘకాలిక సమయం పాటూ, Wi-Fi వాడే వారు రాత్రి సమయం నిద్ర పోవటంలో సమస్యలు ఎదుర్కొంటారు. డిప్రెషన్ పెరగటం మరియు హైపర్ టెన్షన్ వంటివి కూడా నిద్రలేమికి కారణం అవుతాయి.

  • 5

    వ్యక్తుల మధ్య సంబంధాలు చెదిరిపోవచ్చు

    అభివృద్ధి చెందిన సాంకేతికత వలన మన మధ్య కమ్యూనికేషన్ లో నూతన పద్దతి ఆవిష్కరించబడింది. దీని వలన మధ్య నేరుగా కాకుండా పరికరాల ద్వారా మన మధ్య సంబాషణలకు కారణం అవుతుంది. ఫలితంగా మనుషుల మధ్య సంబంధాల పతనానికి కారణం అవుతుంది. Image source: Getty Images

    Tags:
  • హెల్త్ అండ్ టెక్నాలజీ
  • ఇంటర్నెట్ వలన కలిగే అనారోగ్యాలు
  • Wi-Fi వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలు
  • Wi-Fi valana kalige arogya pramadalu
  • Health and technology in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • వైఫై వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలు

    ఇటీవల కాలంలో వైర్ లెస్ టెక్నాలజీ వైపు ప్రతి ఒక్కరు మొగ్గు చూపుతున్నారు. కానీ వీటి వలన కలగే నష్టాలు కూడా గమనించండి. Wi-Fi టెక్నాలజీ వలన మన ఆరోగ్యం ఎలా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • సోడా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు

    సోడా మరియు వాటి సంబంధిత ద్రావణాలను తాగటం వలన ఊబకాయం, అధిక రక్త పీడనం మరియు మధుమేహం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సోడా ద్రావణాలకు ఎందుకు ద
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వైఫై వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలు

    ఇటీవల కాలంలో వైర్ లెస్ టెక్నాలజీ వైపు ప్రతి ఒక్కరు మొగ్గు చూపుతున్నారు. కానీ వీటి వలన కలగే నష్టాలు కూడా గమనించండి. Wi-Fi టెక్నాలజీ వలన మన ఆరోగ్యం ఎలా
  • సోడా వలన కలిగే ప్రతికూల ప్రభావాలు

    సోడా మరియు వాటి సంబంధిత ద్రావణాలను తాగటం వలన ఊబకాయం, అధిక రక్త పీడనం మరియు మధుమేహం వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. సోడా ద్రావణాలకు ఎందుకు ద