Health Tips in HindiHealth Tips

బరువు పెంచుటలో ప్రాచుర్యం పొందిన ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 18, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బరువు పెరగటానికి వ్యాయామాలు, ఉపభాగాలు మరియు కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ, వీటి వలన ఎలాంటి ప్రయోజనం లేకపోకుండా, శరీరంలో అనవసర బరువు పెరుతుంది. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాలు ఆరోగ్యకర బరువును పెంచుతాయి.
  • 1

    బరువు పెంచే ఆహారలు

    సన్నగా ఉన్నవారు బరువు పెరగటానికి చాలా పద్దతులను అనుస్ అనుసరిస్తారు. కానీ ఆహార పదార్థాల విషయంలో మాత్రం తప్పటడుగు వేస్తారు, బరువు పెంచే పదార్థాలకు బదులుగా కొవ్వు పదార్థాల సేకరణను అధికంగా జరపటం వలన శరీరంలో అనవసర బరువు పెరుగుతుంది. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాల వలన ఆరోగ్యకర శరీర బరువు పెరుగుతుంది.

  • 2

    పాలకూర

    పాలకూర అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం అని చెప్పవచ్చు అంతేకాకుండా, శరీర బరువును కూడా పెంచుతుందని నూతన పరిశోధనలలో వెల్లడించబడింది. పాలకూరలో ఉండే ఫైటోఎక్డోస్టెరాయిడ్స్ కండరాల ద్రవ్యరాశిని 20 శాతం పెంచుతాయి. రోజులో 2 పౌండ్ల పాలకూరను తినటం వలన శరీర బరువు సులభంగా పెరుగుతుంది, దీనితో పాటుగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

  • 3

    పూర్తి గుడ్డు

    రోజును గుడ్డుతో ప్రారంభించటం వలన కండరాల ద్రవ్యరాశి పెరిగి, అంతే వేగంగా శరీర బరువు కూడా పెరుగుతుంది. ఒక్కొక్క గుడ్డు నుండి 6-8 గ్రాముల ప్రోటీన్ అందించబడుతుంది. అంతేకాకుండా, అధిక మొత్తంలో విటమిన్, జింక్, ఐరన్ మరియు కాల్షియం వంటి బరువు పెంచే మూలకాలను పుష్కలంగా కలిగి ఉంటుంది.

  • 4

    పైనాపిల్ (అనాస పండు)

    పైనాపిల్ రుచికరమైన పండు మాత్రమె కాక్డునాకాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచే బ్రోమిలిన్ ఎంజైమ్ ను పుష్కలంగా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, కండరాలలో కలిగే ఇన్ఫ్లమేషన్ లను తగ్గిస్తుంది. కండరాల ద్రవ్యరాశితో పాటూ, శరీర బరువు పెంచుటలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

  • 5

    చికెన్ బ్రెస్ట్

    ప్రతి 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లో దాదాపు 30 గ్రాముల ప్రోటీన్ లతో పాటూ, మినరల్ లతో కూడిన ఫాట్ లను కలిగి ఉంటుంది. చికెన్ బ్రెస్ట్ చాలా చవకైనది, సులభంగా వండవచ్చు, అంతేకాకుండా వివిధ రకాలగా వంటలలో వాడవచ్చు.బరువు పెరగాలి అనుకునే వారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు.

  • 6

    చిలకడ దుంప

    శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటూ, అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. ఇవ మీ శరీర బరువు  పెరుగుటలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటితో పాటుగా, విటమిన్ మరియు మినరల్ కూడా కలిగీ ఉండి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

  • 7

    బాదం

    బాదంల నుండి ఆరోగ్యకరమైన కొవ్వుతో పాటూ, ప్రోటీన్ లను కూడా పుష్కలంగా అందిస్తాయి మరియు వీటిలో ఉండే విటమిన్ 'E' శరీర కండరాల ద్రవ్యరాశిని కూడా పెంచుతాయి. వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాయామాల సమయంలో శరీరంలో చేరే ఫ్రీ రాడికల్ లను భయటకి పంపుతాయి.

  • 8

    ఫైబర్ సంబంధిత కూరగాయలు

    బ్రోకలీ, ఆస్పాగారస్, పాలకూర, టమాట, మొక్కజొన్న, మిరియాలు, ఉల్లిపాయ వంటి కూరగాయలను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోండి. ఈ కూరగాయలను ఎక్కువ సమయం వరకు ఉడికించటం వలన వాటిలో ఉండే, పోషకాలు మరియు విటమిన్ లు కోల్పోయే అవకాశం ఉంది.

    Tags:
  • బరువు పెంచే ఆహారాలు
  • ఆరోగ్యకర బరువు కోసం ఆహారాలు
  • బరువు పెంచే ప్రసిద్ద ఆహారాలు
  • Popular Diets for Weight Gain in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • Arun kumar22 Feb 2015
    My weight is less and my height is 5 feet and 9 inches. So please give the correct diet to increase the body weight.

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ