Health Tips in HindiHealth Tips

జుట్టుకు హాని కలిగించే నూనే రాసే విధానాలు ఇవే

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Jun 12, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆరోగ్యకరమైన మరియు కాంతివంతమైన కేశాలకోసం నూనే రాయడం తప్పనిసరి. అయితే కొన్ని రకాల నూనే రాసే పద్దతులతో ప్రయోజనాలకంటే హాని ఎక్కువ కలుగుతుంది.
  • 1

    దురుసుగా రుద్దడం

    వెంట్రుకలు చాల సున్నితమైనవి, అతిగా రుద్దడం వలన తెగిపోయి రాలిపోయే అవకాశం ఉంది. అలాగే, నెట్ట పైన చర్మం కూడా చల్ సున్నితంగా ఉంటుంది. అందువలన నూనే రాసినప్పుడు వెంట్రుకలను, తల పై చర్మాన్ని మృదువుగా, వలయాకారం  లో నిమురుతూ ఆయిల్ మర్దన చెయ్యాల్సి ఉంటుంది. లేనిచి వెంట్రుకలు బలహీన పది ర్రలిపోయే అవకాశం ఉంది.

  • 2

    తడిలో నూనే రాయడం

    స్నానం చేసిన వెంటనే ఆయిల్ రాయడం కూడా ప్రమాదకరమినదే. ఎందుకంటే వెంట్రుకల మోదళ్ళు చల్ల సున్నితంగా ఉండడమే కాదు, తడిగా ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడికి కూడా రాలిపోయేంత మృదువుగా తయారవుతాయి. అందుకని తడిగా ఉన్నప్పుడు కాకుండా పూర్తిగా ఆరినాకే ఆయిల్ పెట్టుకోవాలి.

  • 3

    చివర్లకు నూనే రాయక పోవడం

    చాల సార్లు ఆయిల్ రాయడం స్కాల్ప్ మరియు మొదల్లకే పరిమితం చేస్తాం, వెంట్రుకల చివరలను అంతగా ప్రాముఖ్యం ఇవ్వం. ఇలా చేయడం వలన, చివరలకు సరైన పోషణ లభించక చిట్లిపోవడం జరుగుతుంది. ఇది పెరుగుదలను ఆపడమే కాకుండా, జుట్టు రాలి పోవడానికి కూడా కారణమవుతుంది.

  • 4

    సరైన నూనే వాడకపోవడం

    చాలామందికి నూనే అంటే కొబ్బరి నూనే అనుకుంటారు. ఇతర నూనే లను పట్టించుకోరు. కాని నూనేలలో కూడా చాల వెరైటీలు ఉన్నాయి. పోషణకు కొబ్బరి, పెరుగుదలకు బాదం మంచివి. ఇంతేకాక, అమల, శికకాయ్ లాంటి నూనెలు కూడా వివిధ రకాల జుట్టు కు సరైన పోషణ ను కలిగిస్తాయి. అందుకే సరైన నూనే ను ఎంచుకోవడం కూడా ముఖ్యమే.

    Tags:
  • నూనే రాసుకేనే ఆనారోగ్య పద్దతులు
  • నూనే పెట్టుకునే సరైన తీరు
  • oiling mistakes in telugu
  • nune raasukune saraina paddatulu in telugu.
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • గుండె ఆరోగ్యాన్ని గాయపరిచే అలవాట్లు

    శరీర భాగాలలో గుండె చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన భాగం. గుండె శరీరంలో చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. గుండెకు హాని కలిగించే కొన్ని రకాల చెడు అలవాట్ల
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గుండె ఆరోగ్యాన్ని గాయపరిచే అలవాట్లు

    శరీర భాగాలలో గుండె చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన భాగం. గుండె శరీరంలో చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. గుండెకు హాని కలిగించే కొన్ని రకాల చెడు అలవాట్ల
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు