Health Tips in HindiHealth Tips

ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 02, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆపిల్ పండు అద్భుతమైన రుచిని మాత్రమె కాకుండా, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఆపిల్ మాత్రమె కాకుండా, పండు అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి, అన్ని విధాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆపిల్ పండు తొక్కలో ఉండే మినరల్ మారియు పోషకాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ఆపిల్ తొక్క లేదా పై పొర

    ఆపిల్ అనేది అద్భుత రుచితో పాటూ, పుష్కలంగా పోషకాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ముఖ్యమైన విటమిన్'లు, మినరల్'లు మరియు ఇతర పోషకాలు ఆపిల్ పండు యొక్క తొక్కలో కనుగొనబడ్డాయి. ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image Courtesy : Getty Images

  • 2

    విటమిన్ 'A'

    ఆపిల్ అనేది పుష్కలమైన పోషకాలను కలిగి ఉందని మనకు అందరికి తెలిసిందే మరియు ఈ పండు పైన ఉండే పొరలో కూడా చాలా రకాల పోషకాలతో పాటూగా, ఆరోగాన్ని మెరుగుపరుస్తుంది. ఆపిల్ పండు తొక్కలో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్'లతో పాటూ, కణ విభజనలో ముఖ్య పాత్ర పోషించే ముఖ్య కారకాలను కలిగి ఉంటుంది.Image Courtesy : Getty Images

  • 3

    విటమిన్ 'C'

    ఆపిల్ పండు తొక్క పుష్కలంగా విటమిన్ 'C'లను కలిగి ఉంటుంది. ''యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్'' వారు దీని పైన పరిశోధనలు జరిపి, ఆపిల్ ఉపరితలంపై ఉండే పొరలో విటమిన్ 'C' పుష్కలంగా ఉంటుందని కనుగొన్నారు. విటమిన్ 'C' త్వరగా గాయాలను తగ్గించటమే కాకుండా, శరీర రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.Image Courtesy : Getty Images

  • 4

    కాల్షియం

    ఆపిల్ ముఖ్యమైన మినరల్'లను కలిగి ఉంటుంది ఉదాహరణకు- కాల్షియం, పాస్పరస్, ఫోలేట్ మరియు ఐరన్'లను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి మినరల్'లు చాలా అవసరం. దంతాలు మరియు ఎముకలు ఆరోగ్యంగా ఉండటలో కాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది.Image Courtesy : Getty Images

  • 5

    పొటాషియం

    ఆపిల్ పండు యొక్క తోలు పుష్కలమైన పొటాషియంలను కలిగి ఉండి, కణాలు, గుండె మరియు జీర్ణ వ్యవస్థ సరిగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. ఆపిల్ పండు యొక్క తోలు గుండె మరియు జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది.Image Courtesy : Getty Images

  • 6

    ఐరన్

    ఆపిల్ పండు యొక్క తోలు, శరీరానికి కావలసిన మొత్తంలో ఐరన్'ను అందిస్తుంది. ఐరన్ శరీరంలో కణాల పెరుగుదలను నిర్వహించటమే కాకుండా, ఎర్రరక్త కణాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఐరన్ అందించే ఒక గొప్ప మూలంగా చెప్పవచ్చు.Image Courtesy : Getty Images

  • 7

    ఫైబర్

    ఆపిల్ పండులో ఉన్న దాని కంటే, ఆపిల్ పండు తొక్క 75 శాతం ఆహర సంబంధిత ఫైబర్'లను కలిగి ఉంటుంది. ఆపిల్ పండు తొక్క పుశ్కలమైన ఫైబర్'లను కలిగి ఉన్నందు వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పవచ్చు.Image Courtesy : Getty Images

  • 8

    ఫైటో న్యూట్రిఎంట్స్

    ఆపిల్ పండు తొక్క ఫైటో న్యూట్రిఎంట్స్'లను అనగా ఫాలిరిడ్జిన్ మరియు 'ఫ్లోరేటిన్-క్సైలోగుకోసైడ్' వంటి వాటిని కలిగి ఉంటుంది మరియు వీటితో పాటూగా యాంటీ-ఆక్సిడెంట్'లను, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది.Image Courtesy : Getty Images

  • 9

    పెక్టిన్

    ఆయిల్ పండు తొక్క అధిక మొత్తంలో పెక్టిన్'లను కలిగి ఉంటుంది. పెక్టిన్, గుండెపోటుకు ముఖ్య కారణం అయినట్టి,  రక్తనాళాలలో కొవ్వు పదార్థాల ఏర్పడటాన్ని అడ్డుకుంటుంది. అంతేకాకుండా,  నెమ్మదిగా ఆహార స్పటికాలను చక్కెర ములికలుగా మార్చుటలో పెక్టిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించే ముఖ్య కారకాలుగా చెప్పవచ్చు.Image Courtesy : Getty Images

    Tags:
  • ఆపిల్
  • ఆపిల్ వలన కలిగే ప్రయోజనాలు
  • ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాలు
  • Nutritional Facts on Apple Peels in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాలు

    ఆపిల్ పండు అద్భుతమైన రుచిని మాత్రమె కాకుండా, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఆపిల్ మాత్రమె కాకుండా, పండు అధిక మొత్తంలో పోషకాలను క
  • బాదం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

    బాదం శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే కాకుండా ఆన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బాదాం వలన ఆరోగ్యానికి కలిగే అన్ని రకాల ప్రయోజనాల గురిచంచి ఇ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆపిల్ పండు తొక్కలో ఉండే పోషకాలు

    ఆపిల్ పండు అద్భుతమైన రుచిని మాత్రమె కాకుండా, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఆపిల్ మాత్రమె కాకుండా, పండు అధిక మొత్తంలో పోషకాలను క
  • బాదం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు

    బాదం శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే కాకుండా ఆన్ని రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. బాదాం వలన ఆరోగ్యానికి కలిగే అన్ని రకాల ప్రయోజనాల గురిచంచి ఇ