Health Tips in HindiHealth Tips

డిప్రెషన్ ను కలిగించే పోషకాహార లోపం

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jan 12, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పోషకాహార లోపం అనేది తీవ్రమైన పరిణామం మాత్రమే కాదు, బాంధవ్యంలో కూడా సమస్యలను కలిగిస్తుంది. పోషకాహార లోపం అనేది డిప్రెషన్ ను కూడా కలిగిస్తుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    పోషకాహార లోపం & డిప్రెషన్

    డిప్రెషన్ మరియు మానసిక సంబంధిత రుగ్మతలు అనేది ఈ కాలంలో చాలా సాధరణ సమస్యలు. భౌతిక కార్యాలు కాకుండా, మానసిక భావోద్వేగాలలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని రకాల పోషకాల లోపం వలన డిప్రెషన్ కలుగుతుంది. ఒక పోషకం కంటే ఎక్కువ పోషకాల లోపం వలన డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలలో వెల్లడించబడింది. ఇక్కడ తెలిపిన పోషకాల లోపం కారణంగా డిప్రెషన్ కలగవచ్చు. Image source: Getty Images

  • 2

    ఒమేగా-3 ఫాటీ ఆసిడ్

    ఒమేగా-3 మారియు ఒమేగా- 6 ఫాటీ ఆసిడ్ లోపం వలన డిప్రెషన్ కలుగుతుందని అధ్యయనాలలో తెలుపబడింది. మెదడు పనితీరుకు మరియు పూర్తి మానసిక ఆరోగ్యానికి ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లు అవసరం. ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పి నుండి ఈ పోషకాలు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రకం పోషకాహార లోపాన్ని కలిగి ఉండే వారు రోజు పాటించే ఆహార ప్రణాళికలో ఫ్లాక్స్ సీడ్స్ మరియు చేపలను చేర్చుకోండి. Image source: Getty Images

  • 3

    అమైనో ఆసిడ్ లు

    మనం తినే ఆహారంలో అమైనో ఆసిడ్ లను మెదుడు తన కీలక విధులకు అవసరమయ్యే న్యూరో ట్రాన్స్ మీటర్ గా మార్చుకుంటుంది. కావున ఇది చాలా ముఖ్యమైన పోషకాలుగా చెప్పవచ్చు. ఒకవేళ మీ శరీరానికి తగిన స్థాయిలో అమైనో ఆసిడ్ లను పొందలేకపోతే, ఏకాగ్రతలో లోపాలు మరియు డిప్రెషన్ వంటి వాటికి లోనవ్వాల్సి వస్తుంది. మీట్, ఎగ్స్, ఫిష్, నాణ్యత గల బీన్స్, సీడ్స్ మరియు నట్స్ లలో అమైనో ఆసిడ్ లు అధికంగా ఉంటాయి.   Image source: Getty Images

  • 4

    విటమిన్ 'B' లోపం

    విటమిన్ 'B' లోపం వలన డిప్రెషన్ వంటి మానసిక భావోద్వేగ సంబంధిత లోపాలు కలుగుతాయని అధ్యయనాలలో తెలుపబడింది. కావున విటమిన్ 'B' అధికంగా గల మీట్, ఫిష్, పౌల్ట్రీ, ఎగ్స్ మరియు పాలు వంటి వాటిని తాగండి. Image source: Getty Images

  • 5

    ఫోలేట్

    శరీరంలో ఫోలేట్ స్థాయిలు తగ్గటం వలన యాంటీ డిప్రసేంట్ శక్తి కూడా తగ్గుతుంది కావున మనోరోగ చికిత్సా నిపుణులు (సైకియాట్రిస్ట్) ఫోలేట్ మందులను వాడమని సలహా ఇస్తుంటాడు. సరైన స్థాయిలో ఫోలేట్ ను పొందాలనుకుంటే సిట్రస్ జాతికి చెందిన పండ్లు, లేగ్యూమ్స్, బీన్స్ మరియు పచ్చని ఆకుకూరలను తినండి. Image source: Getty Images

    Tags:
  • డిప్రెషన్ గురిచేసే పోషకాహార లోపం
  • పోషకాహార లోపం వలన కలిగే నష్టాలు
  • Depression ku guri chese poshakahara lopam
  • Nutritional Deficiencies cause depression in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • డిప్రెషన్ ను కలిగించే పోషకాహార లోపం

    పోషకాహార లోపం అనేది తీవ్రమైన పరిణామం మాత్రమే కాదు, బాంధవ్యంలో కూడా సమస్యలను కలిగిస్తుంది. పోషకాహార లోపం అనేది డిప్రెషన్ ను కూడా కలిగిస్తుంది. ఆ వివరాల
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

    9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుప
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • డిప్రెషన్ ను కలిగించే పోషకాహార లోపం

    పోషకాహార లోపం అనేది తీవ్రమైన పరిణామం మాత్రమే కాదు, బాంధవ్యంలో కూడా సమస్యలను కలిగిస్తుంది. పోషకాహార లోపం అనేది డిప్రెషన్ ను కూడా కలిగిస్తుంది. ఆ వివరాల
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

    9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుప