Health Tips in HindiHealth Tips

అందరు తెలుసుకోవాల్సిన కొన్ని న్యూట్రిషన్ అపోహలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Mar 21, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

న్యూట్రిషన్ కు సంబంధించి చాల అపోహలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కాడో అక్కడో చదివిందే నిజమని అందరు బావిస్తుంటారు. ప్రత్యేకంగా ఆన్ లైన్ సాధనాల్లో ఎవరు పడితే వారు తమకు తెలిన్చిది రాస్సేస్తున్నారు. ప్రతిది పూర్తిగా అబద్దం కాకా పోయినప్పటికీ అన్ని ఆహారాలు అందరికి ఒకేలా పనిచేయవు. అందుకే కొన్ని న్యూట్రిషన్ అపోహలను తెలుసుకోవడం ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతైనా అవసరం.
  • 1

    సప్ప్లిమేంట్స్ సహాయం లేనిది బరువు పెరగడం సాధ్యం కాదు

    సప్ప్లిమేంట్స్ ఉపయోగపడుతాయి, కాని అవే అన్ని సోలుషన్స్ కావు.  పౌష్టికాహారం తింటూ సరైన పద్దతిలో వ్యాయామాలు చేసినప్పుడే సప్ప్లిమేంట్స్ పని చేస్తాయి.  ఒక విషయం  మర్చిపోవద్దు, సప్ప్లిమేంట్స్ 10 నుంచి 15 శతం కన్నా మీ దైనందిక ఆహారంలో ఎక్కువ అవరాదు.  ఎక్కువ మొత్తం న్యూట్రిషన్లు సహజ ఆహార పదార్థాలనుండే తీసుకోవడం ఉత్తమం. Image Source: Shutterstock

  • 2

    కార్బోహైడ్రేట్స్ అనవసరం.

    దైనందిక జీవితం లో ప్రోటీన్, న్యూట్రిషన్ల తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఆత్యంత ప్రముఖమైనవే. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం లేదా అసలు తీసుకోకపోవడం వలెనే అసలు సమస్యలు వొస్తాయి.  జిమ్ కి వెళ్ళేవాళ్ళు హేల్తి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన వాళ్ళ జిమ్ ప్రదర్శన మెరుగు పడుతుంది.రోజంతా, రాత్రిళ్ళు కూడా  కార్బోహైడ్రేట్స్ శరీరానికి అవసరమే. క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ ను రోజంత తీసుకోవడం శ్రేయస్కరం.

  • 3

    కాలరీ కౌంటే అన్నింటికంటే ముఖ్యం

    కాలరీ ఇన్టేక్ బరువు పెరగడం లేదా తగ్గడాన్ని నిర్ణయిస్తుంది నిజమే, కాని అవసరమైన కాలరీ లను ఎలా తీసుకున్నమనేది కూడా అంటే ప్రధానం. టోటల్ కాలరీస్ అదే నిష్పత్తిల్లో వివిధ మైక్రో న్యూట్రిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కార్బ్స్, ప్రోటీన్స్ ఎ కాకుండా ఫైబర్ అండ్ మిగతా ఆహారపదార్థాలు కూడా ముఖ్యమే.కాబట్టి రోజంత శరీరానికి కావాల్సిన వివిధ న్యూట్రిషన్లు వివిధ రకాల ఆహారాలతో సమకూర్చుకోవడం ముఖ్యం.

  • 4

    ఫ్యాట్స్ అన్ని దుష్ప్రభావాలనే చూపిస్తాయి.

    కాదు, మిగతా ముఖమైన న్యూట్రిషన్స్ లాగే కొవ్వూ పదార్థాలు కూడా దైనందిక జీవితంలో ఎంతైనా అవసరమే. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారపదార్థాలను రోజువారి డైట్ లో తప్పకుండా బాగం చేసుకోవాల్సిందే. జంక్ ద్వారా సమకూరే ఫ్యాట్స్  కాకుండా సాచురేటేడ్, కొన్ని మోనో సాచురేటేడ్ ఫాట్స్  తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. Image Source: Shutterstock

    Tags:
  • న్యూట్రిషన్ అపోహలు
  • nutrition myths
  • nutrition apohalu in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • పురాతన కంటి సంబంధిత అపోహలను నమ్మకండి

    క్యారెట్లు తినడం, టెలివిజన్ తెర నుండి దూరంగా ఉండడం & అద్దాలు క్రమం తప్పకుండా ధరించకుండా ఉండటం వంటి అలవాట్లు కంటి చూపుకు హాని కలిగించలేవు. ఈ పురాతన నమ్
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • రొమ్ము క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలు

    క్యాన్సర్ రకాలలో, ఆడవారిలో ఎక్కువగా కలిగే రకం రొమ్ము క్యాన్సర్. ఈ రకం క్యాన్సర్ పైన ప్రజలలో చాలా రకాల అపోహలు ఉన్నాయి, ఈ రకమైన క్యాన్సర్ పైన ఉన్న అపోహల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పురాతన కంటి సంబంధిత అపోహలను నమ్మకండి

    క్యారెట్లు తినడం, టెలివిజన్ తెర నుండి దూరంగా ఉండడం & అద్దాలు క్రమం తప్పకుండా ధరించకుండా ఉండటం వంటి అలవాట్లు కంటి చూపుకు హాని కలిగించలేవు. ఈ పురాతన నమ్
  • రొమ్ము క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలు

    క్యాన్సర్ రకాలలో, ఆడవారిలో ఎక్కువగా కలిగే రకం రొమ్ము క్యాన్సర్. ఈ రకం క్యాన్సర్ పైన ప్రజలలో చాలా రకాల అపోహలు ఉన్నాయి, ఈ రకమైన క్యాన్సర్ పైన ఉన్న అపోహల