Health Tips in HindiHealth Tips

ఫస్ట్ డేట్ లో ఈ విషయాల గురించి ఎప్పటికీ అబద్ధం చెప్పకండి

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 17, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మొదటి సారి అమ్మాయితో డేట్ కి వెళ్ళాలనే విషయం మనలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కానీ, కింద తెలిపిన విషయాలలో జాగ్రత్త వహించని ఎడల ఫస్ట్ డేట్ లో నిరాశ పొందవచ్చు.
  • 1

    మీ పేరు

    చాలా సార్లు, మొదటి సారి డేటింగ్ వెళ్ళే వారు, పేరు అబద్దం చెప్పటానికి ప్రయత్నిస్తుంటారు. పరిస్థితులు సరిగా లేని సమయంలో, ఈ పేర్ల వలన డేటింగ్ లో చేదు అనుభవం కలగవచ్చు. ఎందుకంటే చాలా మంది అలియాస్ అని ప్రారభించే రెండు భాగాలుగా ఉండే పేర్లను పేర్కొంటారు. వీటి ఫలితంగా, మీతో డేట్ కి వచ్చే వారు మీరు అబద్దాలు ఆడుతున్నారని, అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నిజానికి అబద్దాలు ఆడే వారితో డేట్ కి వెళ్ళటానికి గానీ, సమయం కేటాయించుటకు ఎవరు ఇష్టపడరు. అంతేకాకుండా మీ మధ్య జరుగే సంభాషణలకు వారు స్పందించకపోవచ్చు కూడా.

  • 2

    మీ వయసు

    మీరున్న వయసు కంటే 5 సంవత్సరాలు లేదా వయసు తక్కువ చేసి చెప్పకూడదు. ఎందుకంటే ఆ మాటను నిలుపుకోవటానికి, చెప్పిన వయసు ప్రకారం నిర్వహించుటలో విఫలం అవవచ్చు. ఇలాంటి చిన్న చిన్న అబద్దాలు మీ డేట్ ను మాత్రమేకాకుండా, మీపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయేలా చేయవచ్చు. నిర్మొహమాటంగా నిజాన్ని చెప్పేయండి, నిజాలను నిర్బయంగా చెప్పేవారినే చాలా మంది ఇష్టపడతారు.

  • 3

    మీ ఉద్యోగం

    మీరు ఎక్కువ సమయం గురించి ఎప్పటికీ ఫస్ట్ డేట్ లో అబద్దం చెప్పకూడదు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో లేకున్నా, మీ గురించి మరియు మీరెంలాంటి వారో అని తెలిపే విషయాలలో ఎప్పటికి అబద్దం చెప్పకూడదు.

  • 4

    మీ సంబంధాల స్థితిగతులు

    మీరు ఒంటరిగా ఉన్నారా! లేదా ఎవరితోనైన సంబంధాలు కొనసాగిస్తున్న లేదా విడాకులు తీసుకున్నను అలాంటి సంబంధాల స్థితిగతుల గురించి ఫస్ట్ డేట్ లో అబద్దాలు చెప్పకూడదు. ఇలాంటి వాటి గురించి ఎపుడైన వారికి తెలిస్తే మీరు మోసం చేసారన్న భావన ఆమె/అతడు లో కలగవచ్చు.

  • 5

    మీ పెంపుడు జంతువులు

    కొన్ని సార్లు, పెంపుడు జంతులు సంబంధాల నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అవును కొన్నిసార్లు మీతో డేటింగ్ కి వచ్చే వారు పెంపుడు జంతువుల పట్ల అలర్జీ (చికాకులను)లను, మరికొంత మంది ఇష్టాన్ని కలిగి ఉంటారు. కావున మీ ఫస్ట్ డేట్ లో వీటి గురించి చర్చించి, ఎదుటి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవటం ఉత్తమం. Image Source : Getty Images

    Tags:
  • డేటింగ్ టిప్స్
  • మొదటి సారి డేటింగ్ వెళ్ళే వారికి సూచనలు
  • డేట్ లో ఎలా మసులుకోవటం
  • డేట్ లో మాట్లాడవలసిన విషయాలు
  • firast dating suchanalu
  • dating tips in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ