Health Tips in HindiHealth Tips

టెస్టోస్టెరాన్ మరియు లైంగిక సామార్థ్యాన్ని పెంచే సహజ మార్గాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 11, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

లైంగికంగా ఎలాంటి సమస్యలు లేని దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి జీవితాంతం సంతోషంగా ఉంటారు. లైంగిక సమస్యల కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్థాలు కలుగుతాయి. పురుషులలో టెస్టోస్టెరాన్ ను పెంచి లైంగిక సామార్థ్యాన్ని పెంచే మార్గాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    మీ సంబంధాన్ని పాడు చేసుకోవద్దు

    లైంగిక కోరికలు తగ్గటం అసౌకర్యానికే కాదు స్త్రీ మరియు పురుషులిద్దరి మధ్య ప్రమాదకర పరిస్థితికి కారణం అవుతుంది. దంపతుల మధ్య లైంగిక పరంగా సమస్యలు తలెత్తటం వలన ఆరోగ్యకర సంబంధాలలో ఒదోడుడుకులు ఏర్పడవచ్చు. ఇలాంటి సమస్యలను కొన్ని మార్గాల ద్వారా మామూలు స్టితికి చేర్చవచ్చు. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచి, లైంగిక వాంఛన పెంచే మార్గాల గురించి ఇక్కడ వివరించబడింది.

  • 2

    కొవ్వు పదార్థాలు

    శరీరంలో అదనపు కొవ్వు పదార్థాలు పెరగటం వలన ఇవి ధమనులలో అడ్డంకులను ఏర్పరిచి, టెస్టోస్టెరాన్ స్థాయిలన తగ్గిస్తాయి. గుడ్డు, రెడ్ మీట్ వంటివి టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి మరియు అదేవిధంగా శరీరంలో కొవ్వు పదార్థాలను కూడా పెంచుతాయి. భోజనంలో గుడ్డు తినటం వలన మీ పరిస్థితి మెరుగుపడుతుంది.

  • 3

    జింక్

    జింక్ విస్తృతమైన ప్రయోజనాలను కలిగి ఉంది. రోగ నిరోధక శక్తి పెంచటం, కణాల మరమ్మత్తు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచటం మరియు ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. గుల్లలు, కోడి కాలేయం, గుమ్మడికాయ విత్తనాలు, గోధుమ, పప్పులు, బాదం మరియు పొద్దుతిరుగుడు విత్తనాలలో జింక్ ను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి.

  • 4

    ఉపవాసం

    ఉపవాసాలు ఆరోగ్యానికి హనికరం అయినప్పటికీ, ఉపవాసం వలన శరీరంలో చాలా రకాల హార్మోన్లు ప్రభావితపడతాయని వీటితో పాటుగా టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా ప్రభావితపరచపడతాయని పరిశోధనలలో తెలుపబడింది. ఉపవాసం వలన టెస్టోస్టెరాన్ స్థాయిలతో పాటూ, ఇన్సులిన్, లెప్టిన్, అడిపోనెక్టిన్ మరియు ఇతర హార్మోన్ల స్థాయిలు కూడా పెరుగుతాయి

  • 5

    రాత్రి పూట మంచి నిద్ర

    రాత్రి నిద్రలేమి వలన పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయని "యూనివర్సిటీ ఆఫ్ చికాగో" వారు తెలిపారు. నడి వయసు గల పురుషులు రోజులో కనీసం 7 గంటల నుండి 9 గంటల పాటూ పడుకోవాలని ఈ పరిశోధనలలో వెల్లడించారు.

  • 6

    పొగతాగటానికి దూరంగా ఉండటం

    పొగతాగే అలవాటు కారణంగా రక్తనాళాలు సన్నబడటం వలన లైంగిక అవయవాలకు సరఫరా అయ్యే రక్తప్రవాహం తగ్గుతుంది. రోజులో రెండు సార్లు పొగతాగే వారు అంగస్తంభన లోపంతో భాదపదతారని పరిశోధనలలో తెలుపబడింది. ఈ అలవాటు నేరుగా వాసోస్పాస్టిక్ ప్రభావాన్ని చూపి, ధమనులను ఆకస్మిక చైతన్యానికి గురిచేసి రక్తప్తవాన్ని ఆపివేస్తుంది. కావున పొగతాగా అలవాటు ఉంటే మానుకోవటం మీ దాంపత్యానికి మంచిది.  Image source: Getty

    Tags:
  • సహజంగా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే మార్గాలు
  • సెక్స్ టిప్స్
  • లైంగిక సామర్థ్యాన్ని పెంచే మార్గాలు
  • లైంగిక వాంఛను పెంచే మార్గాలు
  • Sex tips
  • Laingika vanchanu penche margalu
  • Natural ways to boost testosterone & sex drive in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • వతైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

    అందరు అందమైన జుట్టు వత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటారు కానీ కొందరిలో జుట్టు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. కావున ఇక్కడ తెలిపిన వాటితో మీ జుట్టు అందంగా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • వీర్యకణాల సంఖ్యను పెంచే సహజ ఔషదాలు

    సరిపడని స్థాయిలో విడుదలయ్యే వీర్యకణాల సంఖ్య కారణంగా పురుషులలో సంతానోత్పత్తి లోపాలు కలుగుతాయి. దీనికి కారణం ఏదైనా ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్యను
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వతైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

    అందరు అందమైన జుట్టు వత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటారు కానీ కొందరిలో జుట్టు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. కావున ఇక్కడ తెలిపిన వాటితో మీ జుట్టు అందంగా
  • వీర్యకణాల సంఖ్యను పెంచే సహజ ఔషదాలు

    సరిపడని స్థాయిలో విడుదలయ్యే వీర్యకణాల సంఖ్య కారణంగా పురుషులలో సంతానోత్పత్తి లోపాలు కలుగుతాయి. దీనికి కారణం ఏదైనా ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్యను