Health Tips in HindiHealth Tips

ఆటలమ్మ ను తగ్గించే సహజ పద్దతులు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jun 05, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చికెన్ పాక్స్ వాడుక భాషలో ఆటలమ్మ లేదా చిన్న అమ్మవారుగా పిలువబడే ఈ వ్యాధి సాధారణంగా సోకే అంటువ్యాధి. జ్వరం, చర్మంపై పొక్కులు లేదా దద్దుర్లు మరియు దురదలు కలగటం వంటివి లక్షణాలుగా బహిర్గతం అవుతాయి. కొన్ని సార్లు ఈ వ్యాధి తీవ్రతరం అవటం వలన బాక్టీరియా ఇన్ఫెక్షన్ లు, మెదడులో వాపులు మరియు న్యుమోనియాగా అభివృద్ధి చెందవచ్చు. ఇక్కడ తెలిపిన కొన్ని సహాజ పద్దతుల ద్వారా చికెన్ పాక్స్ ను తగ్గించవచ్చు.
 • 1

  వాక్సిన్ తీసుకోండి

  ఆటలమ్మ వ్యాధికి గురవకుండా ఉండాలంటే ప్రాథమికంగా వాక్సిన్ తీసుకోండి. ఈ వాక్సిన్ వలన వ్యాధితో పోరాడే శక్తి రోగనిరోధక వ్యవస్థకు పెరుగుతుంది. 'వరిసేల్ల' వాక్సిన్ వేయించుకోవటం వలన ఈ వ్యాధితో పోరాడే శక్తి పెరుగుతుంది. ఇది టీకా రూపంలో కూడా లభిస్తుంది.

 • 2

  రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం

  మీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవటం వలన వివిధ రకాల బాక్టీరియా, వైరస్ మరియు ఫంగస్ లకు వ్యతిరేఖంగా పోరాడే శక్తి పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించటం, మంచి ఆహార ప్రణాళికలు, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం, పొగ తాగకపోవటం మరియు రోజు వ్యాయామాలను అనుసరించటం వలన రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.

 • 3

  అంటువ్యాధి

  ఆటలమ్మ వ్యాధి గాలి ద్వారా సోకుతుంది, కావున ఆటలమ్మ వ్యాధికి సోకిన వ్యక్తికి దూరంగా ఉండండి. ఈ వ్యాధి సోకిన వెంటనే చర్మంపై రాషేస్ వస్తాయి. ఆటలమ్మ వ్యాధి సోకినా వ్యక్తి మీరు ఒకే గదిలో ఉంటే, అతడి వదిలిన గాలిని మీరు పీల్చటం వలన కూడా ఆటలమ్మ వ్యాధి సంక్రమిస్తుంది.

 • 4

  క్రిమిసంహారకాలు సహాయపడతాయి

  ఇంట్లో మరియు మీ చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండటానికి క్రిమిసంహారకాలు తప్పక సహాయపడతాయి. తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవటం ద్వారా ఆటలమ్మ వ్యాధికి దూరంగా ఉండవచ్చు.

 • 5

  యాంటీ వైరల్ మందులు

  యాంటీ వైరల్ మందుల గురించి మీ వైద్యుడిని సంప్రదించండి. వాక్సిన్ తో పాటుగా, మందులు కూడా ఇన్ఫెక్షన్ మరియు వాటి కారకాలతో పోరాడటానికి సహాయపడతాయి. Imagesource:Gettyimages.in

  Tags:
 • చికెన్ పాక్స్ ను తగ్గించటం
 • ఆటలమ్మను తగ్గించే సహజ పద్దతులు
 • చిన్న అమ్మవారును తగ్గించే పద్ధతులు
 • Atalamma vyadhini tagginche sahaja paddatulu
 • How to cure chicken pox in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • సైనస్ ను తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు

  సైనస్ వలన చాలా రకాల సమస్యలు కలుగుతాయి, వాతావరణ మార్పులు లేదా కాలుష్యానికి బహిర్గతం అవటం వలన ఈ సమస్యలు రెట్టింపు అవుతాయి. సైనస్ ను సహజంగా తగ్గించే ఇంట్
 • మధుమేహ వ్యాధిని తగ్గించే సహజ థెరపీలు

  చాలా సంవత్సరాల నుండి, మధుమేహ వ్యాధిని తగ్గించే చికిత్సలు గణనీయంగా పెరిగాయి. కానీ, సహజంగా మధుమేహ వ్యాధిని తగ్గించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఆటలమ్మ ను తగ్గించే సహజ పద్దతులు

  చికెన్ పాక్స్ వాడుక భాషలో ఆటలమ్మ లేదా చిన్న అమ్మవారుగా పిలువబడే ఈ వ్యాధి సాధారణంగా సోకే అంటువ్యాధి. జ్వరం, చర్మంపై పొక్కులు లేదా దద్దుర్లు మరియు దురదల