Health Tips in HindiHealth Tips

నిద్రమత్తును తొలగించే సహజ ఉపాయాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 29, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మనకుండే పనులు ఒకే రోజులో తీరేవి కావు, ఫలితంగా మగత లేదా నిద్రమబ్బు ఉంటుంది. నిద్రమత్తు వలన మనం పనులపై సరైన విధంగా ఆసక్తి కనబరచలేము. కానీ ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా నిద్రమత్తును తొలగించుకొని, రోజంతా చురుకుగా ఉండవచ్చు.
  • 1

    నిద్ర సమయాలను అనుసరించండి

    సమయ పాలనతో కూడిన నిద్ర వలన రోజంతా ఉండే నిద్రమత్తు నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతి రోజు ఒకే సమయంలో నిద్రపోవటానికి ప్రయత్నించండి మరియు రోజు ఒకే సమయానికి మేల్కొండి. ఇలా చేయటం వలన మీ శరీరానికి నిద్ర సమయం అలవాటు పడుతుంది.

  • 2

    సరైన సమయం పాటూ పడుకోండి

    మీరు ఎంచుకున్న నిద్ర సమయం సరిపోయేంతలా ఉండాలి. నిద్ర సమయం అనేది ఒకరి నుండి మరొకరికి వేరు వేరుగా ఉంటుంది. కొంత మంది 10 గంటల పాటూ పడుకుంటే రోజంతా హుషారుగా ఉంటే, మరొకరికి 5 గంటల నిద్రతో హుషారుగా ఉంటారు. కావున మీకు ఎంత సమయం పాటూ నిద్ర సరిపోతుందో తెలుసుకోండి. దానికి తగిన విధంగా నిద్ర సమయాన్ని తయారు చేసుకోండి.

  • 3

    ఆల్కహాల్ & కెఫీన్ కు దూరంగా ఉండండి

    శక్తి కావాల్సినపుడు కెఫీన్ చాలా అద్భుతాలను చేస్తుంది, అలాగని రోజంతా కెఫీన్ తీసుకుంటూ ఉండలేము కదా! మితిమీరిన స్థాయిలో ఆల్కహాల్ లేదా కెఫీన్ ద్రావణాలను తాగట వలన నిద్ర సమస్యలు కలుగుతాయి. కావున, రోజు ఉదయాన లేవగానే కాఫీ లేదా టీ తాగటం వలన నిద్రమత్తు నుండి ఉపశమనం పొందుతారు.

  • 4

    ఉదయాన వ్యాయామాలు చేయండి

    ఉదయాన వ్యాయామాలు చేయటం వలన రోజు మొత్తం చురుకుగా ఉంటారు. కనీసం అరగంట పాటూ చేసే వ్యాయామాల వలన నిద్రమత్తు నుండి ఉపశమనం పొంది, రోజులో ఉండే పనులను చురుకుగా నిర్వహిస్తారు.

  • 5

    ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎక్కువగా తినండి

    జంక్ ఫుడ్ కు బదులుగా ఆరోగ్యకరమైనవి తినటం వలన నిద్రమత్తు ఉండదు. కూరగాయలు, పండ్లు మరియు ప్యాక్ చేసిన ప్రోటీన్ ల నుండి మన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. పోషకాలు ఎక్కువగా అందటం వలన శక్తి ఉత్పత్తి త్వరగా జరుగి, నిద్రమత్తు నుండి కూడా ఉపశమనం పొందుతారు. Image source: Getty Images

    Tags:
  • నిద్రమత్తు నుండి ఉపశమనం అందించే ఔషదాలు
  • నిద్రమత్తుకు కారణాలు
  • నిద్రమత్తును తొలగించే సహజ పద్దతులు
  • Nidramattu nu tolaginche sahaja paddatulu
  • Natural home remedies for drowsiness in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • నిద్రమత్తును తొలగించే సహజ ఉపాయాలు

    మనకుండే పనులు ఒకే రోజులో తీరేవి కావు, ఫలితంగా మగత లేదా నిద్రమబ్బు ఉంటుంది. నిద్రమత్తు వలన మనం పనులపై సరైన విధంగా ఆసక్తి కనబరచలేము. కానీ ఇక్కడ తెలిపిన
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నిద్రమత్తును తొలగించే సహజ ఉపాయాలు

    మనకుండే పనులు ఒకే రోజులో తీరేవి కావు, ఫలితంగా మగత లేదా నిద్రమబ్బు ఉంటుంది. నిద్రమత్తు వలన మనం పనులపై సరైన విధంగా ఆసక్తి కనబరచలేము. కానీ ఇక్కడ తెలిపిన