Health Tips in HindiHealth Tips

అండాశయ తిత్తులను నివారించే సహజ ఔషదాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jan 15, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అండాశయ తిత్తులు ఏర్పడటం అనేది చాలా సాధారణం, కానీ చాలా మంది స్త్రీలకు దీని గురించి అవగాహన లేదు. ముఖ్యంగా ఈ సమస్యను కొన్ని రకాల ఔషదాలను వాడి తగ్గించుకోండి.
  • 1

    తిత్తులను సహజ ఔషదాల ద్వారా నివారించవచ్చు

    అండాశయ తిత్తులు అనేవి ద్రవాలతో నిండి ఉండే పాకెట్లు లేదా బుట్టలు మరియు ఒక అండాశయంపై లేదా రెండు అండాశయాలకు ఉపరితలం లేదా లోపలి వైపు ఏర్పడవచ్చు. "సెంట్రల్ ఫర్ డిసీజ్ అండ్ ప్రేవేన్షణ్" వారు తెలిపిన దాని ప్రకారం, ప్రీమెనోపౌసల్ కలిగిన స్త్రీలు వారి జీవిత కాలంలో ఈ రకం తిత్తులను చాలా కలిగి ఉంటారు. అయితే 14.8 శాతం మంది స్త్రీలు వీటిని మోనోపాజ్ తరువాత కలిగి ఉంటారు. ఇవి సాధరణం మరియు చాలా మంది స్త్రీలు వీటి గురించి అవగాహనా కలిగి లేరు, ఈ రకం సమస్యలను కొన్ని రకాల ఔషదాల ద్వారా తగ్గిచుకోవచ్చు. Image source: Getty Images

  • 2

    బీట్రూట్

    బీటాసైనిన్ సమ్మేళనాన్ని అధికంగా కలిగి ఉండే బీట్రూట్, కాలేయం యొక్క పనితీరును మెరుగుపరచి, విషపదార్థాలను శరీరం నుండి బయటకి పంపుతుంది. అంతేకాకుండా, ఆల్కలైన్ గుణాలను కలిగి ఉండే బీట్రూట్, శరీరంలో అసిడిటీ ని సమతుల్యపరుస్తుంది. ఒక కప్పు బీట్రూట్ రసాన్ని ఒక చెంచా కలబంద రసం కలపండి ఈ రసాన్ని రోజు ఉదయాన అల్పాహారానికి ముందు తాగటం వలన తిత్తుల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. Image source: Getty Images

  • 3

    హీట్ థెరపీ

    కండర తిమ్మిరులు లేదా అండాశయ తిత్తుల వలన ఉదర భాగంలో నొప్పి వంటి సమస్యలను హీట్ థెరపీ వలన తగ్గించుకోవచ్చు. హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీటిని బాటిల్ లో నింపి, ఉదర భాగంలో లేదా పెల్విక్ భాగానికి కింద ఉంచటం ద్వారా నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఉదరభాగంలో నొప్పి అనిపించినపుడు కనీసం 15 నిమిషాల పాటూ వాడటం ద్వారా దీని నుండి ఉపశమనం పొందవచ్చు. Image source: Getty Images

  • 4

    బరువు తగ్గటం

    అదనపు బరువు గల వారిలో ఈస్ట్రోజెన్ అదనపు స్థాయిలో విడుదల అవుతుంది. ఇలా అధికంగా హార్మోన్ స్థాయిలు పెరగటం వలన శరీర వ్యవస్థలు వాటి విధి నిర్వహణలో లోపాలు కలుగుతాయి. సన్నగా అయి, BMI ప్రకారం బరువు నివహించటం వలన అండాశయతిత్తి ఏర్పాటును నివారించవచ్చు. బరువు తగ్గుటకు వ్యాయామాలు మరియు ఆహార మార్పులు చాలా విధాలుగా సహాయపడతాయి. Image source: Getty Images

  • 5

    సప్లిమెంట్స్

    కొన్ని రకాల ప్రత్యేక విటమిన్ మరియు సప్లిమెంట్స్ లు హార్మోన్ ల పునరుద్దరించటానికి సహాయపడతాయి మరియు తిత్తుల పరిమాణాన్ని కూడా తగిస్తాయి. మీ వైద్యుడిని కలిసి, ఈ రకం సప్లిమెంట్స్ సిఫార్సు చేయమని అడగండి. Image source: Getty Images

    Tags:
  • అండాశయ తిత్తులను తగ్గించే సహజ ఔషదాలు
  • ఓవరాన్ సిస్ట్ కు చికిత్సలు
  • అండాశయ తిత్తులను నివారించే ఔషదాలు
  • Andashaya tithulanu nivarinche oushadalu
  • Home remedies for Ovarian cysts in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • టాన్స్లైటీస్ నివారణ ఔషదాలు

    ఉచ్వాసలో వడపోతలుగా పని చేసే టాన్సిల్స్ బ్యాక్టీరియా, వైరస్ ల చే ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం
  • టాన్స్లైటీస్ నివారణ ఔషదాలు

    ఉచ్వాసలో వడపోతలుగా పని చేసే టాన్సిల్స్ బ్యాక్టీరియా, వైరస్ ల చే ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.