Health Tips in HindiHealth Tips

ఘనంగా నాగ చైతన్య- సమంత ఎంగేజ్మెంట్

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 30, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న నాగ చైతన్య- సమంత ఎంగేజ్మెంట్ జనవరి 29 న రాత్రి జరిగింది, వేడుకకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    నాగచైతన్య- సమంత ఎంగేజ్మెంట్

    హిరో అక్కినేని నాగచైతన్య, హిరోయిన్ సమంత గత కొంత కాలంగా పెమించుకుంటున్నారన్న విషయం దాదపు అందిరికి తెలిసిందే. ఇరువురి కుంటుంబాలు వీరి ప్రేమ వివాహానికి అంగీకారం తెలిపి నందు వలన జనవరి 29 ఆదివారం రోజు రాత్రి హైదరాబాద్ లో ఎన్-కన్వెన్షన్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. వేడుకకు కొంత మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం అందటం విశేషం.

  • 2

    కలిసి నటించిన సినిమాలు

    నాగచైతన్య- సమంత కలిసి 'మనం', 'ఏమ్ మాయ చేసావే' మరియు 'ఆటోనగర్ సూర్య' చిత్రాలలో హిరో-హీరోయిన్లుగా నటించారు. 'మనం' సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. ఇందులో సమంత నాగార్జున తల్లిగా నటించారు.

  • 3

    హ్యపీ మూమెంట్స్

    ఎంగేజ్మెంటుకు సంబంధించిన హ్యాపీ మూమెంట్స్ సోషల్ మీడియా ద్వారా అక్కినేని ఫ్యామిలీ అభిమానులతో షేర్ చేసుకున్నారు.

  • 4

    నాగార్జున ట్వీట్

    మనం సినిమాలో ఈ సినిమాలో నాగార్జున తల్లిగా సమంత నటించిది. అందుకనే 'మా అమ్మ నాకూతురైంది' అంటూ ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విట్టర్లో పోస్టు చేసారు. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ కూడా "మై బ్రదర్ అండ్ మై సిస్టర్! ఐ ఆం ద హప్పిఎస్ట్ తమ్ముడు ఇన్ ది వరల్డ్" అని ట్విట్ చేసాడు.

  • 5

    అక్కినేని ఫ్యామిలీ

    నాగార్జున తన భార్య అమల, నాగచైతన్య- సమంత మరియు అఖిల్- శ్రియ భూపాల్ కలిసి దిగిన ఫోటోని నాగార్జున తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. Image source: twitter.com/iamnagarjuna

    Tags:
  • నాగ చైతన్య
  • సమంత
  • నాగార్జున
  • నాగ చైతన్య- సమంత ఎంగేజ్మెంట్
  • Naga Chaitanya - samanth engangement
  • Nagarjuna’s son Naga Chaitanya gets engaged in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ