Health Tips in HindiHealth Tips

పురుషులు తమతో తప్పక ఉంచుకోవలసిన సౌందర్య ఉత్పత్తులు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 16, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అబ్బాయిలు అందంగా కనపడాలనుకుంటారు. పై నుండి కింది వరకు శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండటం వలన ఆత్మవిశ్వాసంతో పాటూ చుట్టూ ఉండే వారు గౌరవం పొందుతారు. పురుషులు ఎప్పపుడు అందంగా కనబడటానికి ఇక్కడ తెలిపిన వాటిని మీతో ఎల్లపుడు ఉంచుకోండి.
  • 1

    ఎలక్ట్రిక్ రేజర్ కు బడులుగా బ్లేడ్ రేజర్

    ఎలక్ట్రిక్ రేజర్ వెంట్రుకల పెరుగుదలను నియత్రిస్తుంది మరియు బ్లేడ్ రేజర్ తో పోలిస్తే శుభ్రంగా కూడా ఉండదు. అంతేకాకుండా, ఎలక్ట్రిక్ రేజర్ తో పూర్తిగా వెంట్రుకలను తొలగించలేము కానీ బ్లేడ్ రేజర్ తో పూర్తీ వెంట్రుకలను తొలగించుకోవచ్చు.

  • 2

    నైట్ క్రీమ్స్

    ఇలాంటి సౌందర్య ఉత్పత్తులు స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా అవసరమే. ఇలా రాత్రి పడుకునే ముందు తేమను అందించే క్రీములను వాడటం వలన పురుషుల చర్మం కూడా మృదువుగా మారుతుంది.

  • 3

    సబ్బులకు బదులుగా బాడీ వాష్

    సబ్బులు సోడియం హైడ్రాక్సైడ్ ను కలిగి ఉండి, మీ చర్మాన్ని పొడిగా మారుస్తాయి. బాడీ వాష్ లలో సోడియం హైడ్రాక్సైడ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. సబ్బుతో పోలిస్తే బాడీ వాష్ లు శరీరాన్ని పొడిగా మార్చావు.

  • 4

    పర్ఫ్యూమ్ లేదా స్ప్రే

    చెమట వాసన మనల్ని మాత్రమే కాదు చుట్టూ ఉండే వారికి కూడా విసుగు పుట్టిస్తుంది. కావును మంచి పర్ఫ్యూమ్ లేదా స్ప్రే లను ఎల్లపుడు మీతో ఉంచుకోవటం వలన ఎలాంటి సమస్యలు ఉండవు.

  • 5

    గ్లిసరిన్ లేదా షేవింగ్ జెల్

    షేవింగ్ జెల్ లేదా గ్లిసరిన్ క్రీమ్ లు  షేవ్ ను మృదువుగా మార్చటమేకాకుండా, చూడటానికి అందంగా కనపడేలా చేస్తాయి. కావున మీతో ఎల్లపుడు వీటిని మీతోపాటే ఉంచుకోండి. Image source: Getty Images

    Tags:
  • పురుషులకు సౌందర్య చిట్కాలు
  • పురుషులు వారితో తప్పక ఉంచుకోవలసిన బ్యూటీ ప్రొడక్ట్స్
  • Purshulaku soundarya chitkaalu
  • Best beauty products to have for men in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పురుషులు అందంగా కనపడటానికి చిట్కాలు

    పురుషులు అందంగా కనపడటానికి వివిధ రకాల క్రీమ్'లను మరియు బ్యూటీ పార్లర్'ల చుట్టూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ తెలిపిన విధానాల ద్వారా తక్కువ సమయంలో అం
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పురుషులు అందంగా కనపడటానికి చిట్కాలు

    పురుషులు అందంగా కనపడటానికి వివిధ రకాల క్రీమ్'లను మరియు బ్యూటీ పార్లర్'ల చుట్టూ ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇక్కడ తెలిపిన విధానాల ద్వారా తక్కువ సమయంలో అం