Health Tips in HindiHealth Tips

గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jul 21, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గుడ్లు

    గుడ్లు ప్రోటీన్ మూలధారాలుగా చెప్పవచ్చు మరియు అమైనో ఆసిడ్ లను కలిగి ఉంటాయి. శిశువు మెదడు అభివృద్దికి కావలసిన కోలిన్, ఇతర మినరల్ మరియు విటమిన్ లను గుడ్లలో పుష్కలంగా కలిగి ఉంటాయి. కావున గర్భవతులు వీటిని తప్పక తినాలి. కానీ సరిగా ఉడకని లేదా సగం ఉడికిన గుడ్లను గర్భవతులు అసలు తినకూడదు.

  • 2

    బీన్స్

    బ్లాక్ బీన్స్, వైట్ బీన్స్, పింటో బీన్స్, లెంటిస్, బ్లాక్-ఐ పీస్, కిడ్నీ బీన్స్ మరియు సోయా బీన్స్ అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ లతో పాటుగా, ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. మయోక్లినిక్ వారు తెలిపిన దాని ప్రకారం, బీన్స్ గర్భవతికి కావాల్సిన 5.2 కన్నా రోజులో 27 మిల్లి గ్రాముల ఐరన్ ను అదిస్తాయి.

  • 3

    కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు

    శిశువు ఎముకలు, దంతాలు మరియు కండరాల అభివృద్ధి కోసం గర్భవతులు తప్పక కాల్షియం సరైన స్థాయిలో తీసుకోవాలి. ఒకవేళ సరైన స్థాయిలో కాల్షియంను తీసుకొని ఎడల, స్త్రీ శరీరంలో ఉండే కాల్షియం శిశువు ద్వారా గ్రహించబడుతుంది. ఫలితంగా, గర్భవతి భవిష్యత్తులో ఒస్టియోపోరోసిస్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. చీస్, తక్కువ కొవ్వు గల పెరుగు, పాలు, బ్రోకలీ వంటి కూరగాయలు అధిక మొత్తంలో కాల్షియంను కలిగి ఉంటాయి.

  • 4

    పండ్లు మరియు కూరగాయలు

    శిశువుకు జన్మనివ్వాలి అనుకునే వారు పండ్లు మరియు కూరయగాలను తప్పక తినాలి. పాలకూర, క్యారెట్, అరటిపండు, ఆపిల్, మరియు కాలే వంటి వాటిలో మినరల్ విటమిన్ లు అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ 'A', 'B', 'C', 'E' రిబోఫ్లావిన్, ఫోలిక్ ఆసిడ్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి పోషకాలు గర్భవతులకు చాలా అవసరం.

  • 5

    విటమిన్ 'C' అధికంగా గల ఆహారాలు

    విటమిన్ 'C' శిశువు మరియు గర్భవతిలో ప్రమాదానికి గురైన కణాలను మరమ్మత్తుకు గురిచేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా, శరీరంలో ఐరన్ గ్రహించే ప్రక్రియను పెంచుతుంది. నారింజపండు, స్ట్రాబెర్రీ మరియు మిరప, టమోటా వంటి కూరగాయలలో విటమిన్ 'C' అధికంగా ఉంటుంది. Image source:Gettyimages.in

    Tags:
  • గర్భసమయంలో ఆహారాలు
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు
  • గర్భవతులకు పోషకాహార సూచనలు
  • Garbhavatulu tappaka tinalsian aharalu
  • Must Eat Foods for Pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వ్యాయామాల తరువాత తినాల్సిన ఆహారాలు

    గంట లేదా రెండు గంటల సమయం పాటూ వ్యాయామాలు చేసిన తరువాత, చేసిన శ్రమ వృధా అవకూడదు అంటే శరీరాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావటం తప్పని సరి. వ్యాయామాల
  • గర్భిణులు వాడకూడని సాధారణ మందులు

    సాధారణంగా గర్భ సమయంలో చాలా సమస్యలు సాధారణమే, వీటిని సంతోషంగా అనుభవించాలే తప్ప, మందులు వాడకూడదు. గర్భసమయంలో మహిళలు వాడకుడని మందుల గురించి ఇక్కడ తెలుపబడ
  • గర్భవతులు తప్పక తినాల్సిన ఆహారాలు

    9 నెలలతో కూడిన గర్భదశ స్త్రీలకు చాలా కీలకమైనది. కావున ఈ సమయంలో పోషకాలతో కూడిన ఆహారం అవసరం. గర్భవతులు తప్పక తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుప
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా