Health Tips in HindiHealth Tips

మహిళల ఆరోగ్యానికి సిఫార్సు చేయబడే ఉత్తమ ఔషదాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Oct 19, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మన శరీరానికి చాలా పోషకాలు అవసరం, ముఖ్యంగా పురుషుల కన్నా మహిళలకు పోషకాలు అధిక మొత్తంలో తప్పని సరి అవసరం. మహిళల ఆరోగ్యానికి సిఫార్సు చేయబడే కొన్ని ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    మహిళల ఆరోగ్యం

    మహిళలలో కలిగే సమస్యలను తగ్గించుటకు వైద్యశాస్త్రంలో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ సహజ ఔషదాలతో తక్కువే అని చెప్పవచ్చు. మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    సోయా

    ఐసోఫ్లేవోన్స్ లను కలిగి ఉండే సోయా ఈస్ట్రోజెన్ హార్మోన్ వలే పని చేస్తుంది. సోయాను మాత్రల రూపంలో లేదా నేరుగా ఆహార పదార్థాలకు కలుపుకొని తినవచ్చు. ఈస్ట్రోజెన్ లోపం వలన మహిళలలో యోని పొడిగా మారుతుంది. ఇలాంటి సమయంలో సోయా ఉత్పత్తులను తీసుకోవటం వలన ఈస్ట్రోజెన్ లోపం వలన కలిగే సమస్యలను తగ్గించుకోవచ్చు.

  • 3

    మెంతి విత్తనాలు

    మెంతివిత్తనాల వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. స్త్రీలలో అందాన్ని మెరుగుపరచమేకాకుండా, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంచి, మధుమేహ వ్యాధి గ్రస్తులను అన్ని విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. అంతేకాకుండా, మెంతి విత్తనాలు రొమ్ము కేన్సర్ ను నియంత్రించే సామర్థ్యాని కూడా కలిగి ఉంటుంది.

  • 4

    అశ్వగంధ

    మహిళలకు ఆరోగ్యకర పరంగా ఉపయోగపడే ఔషదాల పట్టికలో చేర్చే మరొక ఔషదం- అశ్వగంధ. ఇది శారీరక శక్తిని పెంచటమే కాకుండా, రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా శరీర హార్మోన్ లను స్థీరీకరించి పానిక్ అటాక్, ఇన్సోమ్నియా మరియు మానసిక కల్లోలాలకు దూరంగా ఉంచుతుంది.

  • 5

    కలబంద

    ఉపయోగకర ఔషదాల పట్టికలో కలబంద లేకుండా ముగించరాదు. కలబంద కండరాలను మరియు తిమ్మిరులను తొలగించే అద్భుతమైన ఔషదంగా చెప్పవచ్చు. శాంతన గుణాలను కలిగి ఉండే కలబంద టెన్షన్ మరియు దుస్సంకోచాలను తొలగిస్తుంది. అంతేకాకుండా, కలబంద వివిధ రకాలుగా చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. Image source: Getty Images

    Tags:
  • మహిళల ఆరోగ్యానికి ఔషదాలు
  • స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపెరిచే ఔషదాలు
  • ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెర్బ్స్
  • Mahilala arogyanni merugupariche Oushadalu
  • Herbs for Womens Health in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఎసిడిటీని తగ్గించే ఉత్తమ ఔషదాలు

    ఎసిడిటీ కలుగచేసే అసౌకర్యాల వలన రోజు నిర్వహించే విధులను కూడా నిర్వహించలేము. ఇక్కడ తెలిపిన సహజ ఔషదాలు, అల్లోపతి మందుల కన్నా ఎసిడిటీని సమర్థవంతంగా తగ్గిస
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఎసిడిటీని తగ్గించే ఉత్తమ ఔషదాలు

    ఎసిడిటీ కలుగచేసే అసౌకర్యాల వలన రోజు నిర్వహించే విధులను కూడా నిర్వహించలేము. ఇక్కడ తెలిపిన సహజ ఔషదాలు, అల్లోపతి మందుల కన్నా ఎసిడిటీని సమర్థవంతంగా తగ్గిస