Health Tips in HindiHealth Tips

మామిడి పండ్లు ఎండ కాలానికి మహా ప్రసాదం

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:May 25, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఎండా కాలం ఎన్ని ఇబ్బందులను తెచ్చిన, కొన్ని ప్రత్యెక పండ్లను కూడా తెస్తుంది. పుచ్చకాయలు, మామిడికాయలు వీటిల్లో ముఖ్యమైనవి. ముఖ్యంగా, మామిడి పండ్లు చాల ప్రదేశాలల్లో ఎండాకాలంలో దర్శనం ఇస్తాయి. మామిడి ప్రయోజనాలను పరిశిలిద్దాం.
  • 1

    ఎండాకాలపు ప్రసాదం మామిడి

    మామిడి లో పోషక ఆహారాలు పుష్కలం. విటమిన్ c, విటమిన్ A, B 6 పుష్కలంగా ఉంటాయి.  ఇంకా , పొటాషియం, కాపర్, మెగ్నీషియం కూడా తగిన మొదతులోనే ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా దీంట్లోని ప్రో బయోటిక్ ఫైబర్ చాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని ఎక్కువ తినకూడదని, తింటే వేడిమి అని కొన్ని అపనమ్మకాలు ఉన్నాయి. కాని మామిడి ఎండాకాలం ఓ మహా ప్రసాదమే అనుకోండి దాని లోని ఆని ఔషద గుణాలకు. కొన్న మామిడి ముఖ్య ప్రయోజనాలను చూద్దాం.    

  • 2

    కాన్సర్ ను నిరోదిస్తుంది

    మామిడిలో కొన్ని ప్రత్యేకమైన కాన్సర్ ను నిరోదించే శక్తిగల యాంటిఆక్సిడెంట్ ఉన్నాయి. వీటిల్లో క్వేర్సేటిన్, ఇసొ క్వేర్సేటిన్, ఆస్ట్రగాలిన్, గాలిక్ ఆసిడ్ లు ముఖ్యమైనవి.  ఇవి వివిధ రకాల కాన్సర్ లను, ముఖ్యంగా, కోలన్, చాటి, లుకేమియా, ప్రోస్టేట్ కాన్సర్ అలను నిరోదిస్తాయి. కాబట్టి ఈ ఎండాకాలంలో వీలైనంత వరకు ఈ ప్రత్యెక యాంటిఆక్సిడెంట్లను నిక్షేపించుకోండి.  

  • 3

    కొలెస్టరాల్ ను అదుపులో ఉంచుతుంది

    ఎండాకాలపు ప్రత్యెకపు విందు మామిడి పండు లో విటమిన్ C , పెక్టిన్ లు పుష్కలంగా ఉంటాయి. దీనికి తోడూ ఫైబర్ కూడా ఎక్కువే. ఇవన్నీ చెడు కొలెస్టరాల్ స్తాయి ని గణనీయంగా తగ్గివ్వడం లో ఎంతగానో దోహద పడుతాయి. అంతేకాక, మ్యాంగో లో పొటాసియం సంవృద్దిగా ఉంటుంది. ఇది బాడీ ఫ్లూయిడ్స్ ను తద్వారా గుండె రేట్ ను మెరుగు పరుస్తుంది.    

  • 4

    చర్మ సౌందర్యాని పెంచుతుంది

    మామిడి సహజ విరోచనకారి. శరీరం లోని మలినాలను తొలగించి , జీవ క్రియ ను మెరుగు పరుస్తుంది.  శరీరం లో ఫ్రీ రాడికాల్స్ మరియు మలినలో తోలిగిపోతే, చర్మ సౌందరం రెట్టింపు అవుతుంది. అంటే కాక, మామిడి పల్ప్ ను , మరియు తోలు ను కూడా చర్మ సౌందర్య పెంపునకు వాడుతారు. ఇది పోర్స్ లోని మలినాలను తొలగించి రక్త ప్రసరను పెరుగు పరుచుతుంది.    

    Tags:
  • ఎండా కాలం
  • మామిడికాయలు
  • Mango benefits in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ