Health Tips in HindiHealth Tips

ప్రకాశించే మరియు స్పాట్లెస్స్ చర్మాన్ని అందించే మామిడి

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Apr 05, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మామిడి పండు అనేది తియ్యనైన వేసవి కాలంలో మాత్రమే లభించే ఫలంగా పేర్కొనవచ్చు. ఈ కాలంలో ఇష్టంగా తినే ఫలం వలన అందానికి కూడా వివిధ ప్రయోజనాలు కలుగుతాయి.
  • 1

    మెరిసే చర్మం కోసం మామిడి

    విటమిన్ 'A' మరియు బీటా-కెరోటిన్ పుష్కలంగా కలిగి ఉండే మామిడి పండు చర్మాన్ని పునరుద్దపరచి, కణాల జీవితకాలాన్ని పెంచి, ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది.

  • 2

    బ్లాక్ హెడ్ లను తొలగిస్తుంది

    ఒక చెంచా మామిడిపండు గుజ్జు, సగం చెంచా తేనే, పాలపొడిని కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖ మరియు ముక్కు ప్రాంతంలో ఉండే చర్మంపై వలయాకార రూపంలో మర్దన చేయండి. ఇలా చేయటం వలన ముఖ చర్మంపై ఉండే బ్లాక్ హెడ్ (నల్లటి వలయాలు) లు తొలగిపోతాయి.  

  • 3

    యాంటీ ఏజింగ్ గుణాలు

    మామిడిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు వయసు మీరినపుడు చర్మంపై ఏర్పడే మార్పులను మరియు పిగ్మెంటేషన్ ను తొలగిస్తుంది. మామిడి వాడకం లేదా తినటం వలన వృద్దాప్యంలో కలిగే చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.

  • 4

    మొటిమలను తగ్గిస్తుంది

    విటమిన్ 'C'ని అధికంగా కలిగి ఉండే మామిడి, మొటిమలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, మామిడి మరియు పెరుగు కలిపి తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను వాడటం వలన ముఖ చర్మంపై ఉండే డార్క్ స్పాట్స్ (నల్లటి వలయాలను) తొలగించబడతాయి.

  • 5

    సహజ మాయిశ్చరైజర్

    మామిడి పండు గుజ్జును నేరుగా ముఖ చర్మానికి అప్లై చేయటం చేయండి. ఇది సహజ మాయిశ్చరైజర్ (తేమను అనిదించే కారకం)గా పని చేసి, చర్మానికి కావలసిన తేమను అందించి, మృదువుగా మారుస్తుంది. Image source:Getty

    Tags:
  • మామిడిపండు వలన కలిగే ప్రయోజనాలు
  • మామిడి పండు వలన చర్మానికి కలిగే ప్రయోజనాలు
  • మ్యాంగో ప్రయోజనాలు
  • Mamidi pandu valana kalige prayojanalu
  • Benefits of mango for skin in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • పోషకాలను అందించే ఆహరాలు

    శరీరానికి పోషకాలు తప్పని సరి. వీటి లోపం వలన వివిధ రకాల వ్యాధులతో పాటూ ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహర పదార్థా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పోషకాలను అందించే ఆహరాలు

    శరీరానికి పోషకాలు తప్పని సరి. వీటి లోపం వలన వివిధ రకాల వ్యాధులతో పాటూ ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహర పదార్థా