Health Tips in HindiHealth Tips

చలికాలంలో ఈ కూరగాయల ద్వారా శరీర బరువుని తగ్గించుకోవచ్చు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 20, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శీతాకాలంలో చలితో పాటుగా ఆకలి పెరుగుతుంది, అంతేకాకుండా, చలి వలన భౌతిక కార్యాలను కూడా తక్కువగా చేస్తాం. ఫలితంగా, శరీరంలో కొవ్వు చేరి, బరువు పెరుగుతుంది. కానీ, శీతాకాలంలో ఇక్కడ తెలిపిన కూరగాయలను తింటం వలన శరీర బరువు తగ్గుతుంది.
  • 1

    భయంకర శీతాకాలం

    శీతాకాలం, ప్రారంభమవటానికి ముందుగా మీకు గుర్తొచ్చేది, శరీర బరువు తగ్గించుకోవటం, కానీ, అన్ని నెలలతో పోలిస్తే, డిసెంబర్ నెల అనారోగ్యకర నెలగా భావిస్తుంటారు, చలి కాలంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం వలన బరువు తగ్గవచ్చు.Image Courtesy : Getty Images

  • 2

    కారణం

    చలికాలంలో, ఆకలి పెరుగుతుంది, చలి వలన మనం కార్యాలను కూడా తక్కువగా నిర్వహిస్తాము. ఫలితంగా బరువు పెరుగుతాము. కానీ, ఇక్కడ తెలిపిన కూరగాయలను తినటం వలన, శరీరానికి అందించే క్యాలోరీల సంఖ్య తగ్గి, బరువు కూడా తగ్గుతారు, చలి కాలంలో బరువు పెరిగటాన్ని తగ్గించే కూరగాయాలు ఇక్కడ తెలుపబడ్డాయి.Image Courtesy : Getty Images

  • 3

    బంగాళదుంప

    బంగాలదుంపలు అధిక మొత్తంలో గ్లైసేమిక్'లను కలిగి ఉంటాయి. 'కాలిఫోర్నియా'లో జరిపిన నూతన పరిశోధనలలో తెలిపిన దాని ప్రకారం, బంగాళదుంపను తినటం వలన బరువు తగ్గించే ప్రణాళికలో ఎలాంటి సమస్యలు కలగవని తెలిపింది. అంతేకాకుండా, శరీరానికి కావాలసిన్నన్ని క్యాలోరీలను బంగాళదుంపలు అందిస్తాయి.Image Courtesy : Getty Images

  • 4

    కాలీఫ్లవర్

    ఒక కప్పు కాలీఫ్లవర్'లో కేవల 29 క్యాలోరీలు మాత్రమె ఉంటాయి. ఈ కాలీఫ్లవర్'ను రోస్ట్'గా, లేదా సాలడ్'గా కూడా తినవచ్చు. కానీ భారతదేశంలో చాలా మంది దీనిని కరీగా వండి తింటారు. కాలీఫ్లవర్'ను ఏ విధంగా తిన్నను ఆరోగ్యానికి మంచిదే.Image Courtesy : Getty Images

  • 5

    కాలే

    ఎంజైమ్'ల నిర్వీకరనను అడ్డుకునే బీటా కెరోటిన్'లు, విటమిన్ 'C' మరియు ఫైటో కెమికల్'గా పిలవబడే 'ఐసోతయోసైయనైట్స్' పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, దీని వలన శరీరానికి తక్కువ స్థాయిలో క్యాలోరీలు అందించబడతాయి.Image Courtesy : Getty Images

  • 6

    స్పఘెట్టి స్క్వాష్

    ఈ వెజిటేబుల్'ను, నూడిల్స్'తో కలిపి తినటం వలన మంచి రుచిని ఇస్తాయి. కానీ, నూడిల్స్ వలన అధిక క్యాలోరీలు శరీరానికి అందించబడతాయి. కావున స్పఘెట్టి స్క్వాష్'ను మారినార సాస్ జల్లుకొని తినటం వలన మంచి అనుభూతిని పొందుతారు. ఒక కప్పు వండిన పాస్తా నుండి 200 క్యాలోరీలు అందించబడతాయి. కానీ, స్పఘెట్టి స్క్వాష్ నుండి కేవలం 42 క్యాలోరీలను అందిస్తాయి.Image Courtesy : Getty Images

  • 7

    బ్రస్సెల్స్ మొలకలు

    ఈ రకం కూరగాయలు పుష్కలమైన ఫైబర్'లను కలిగి ఉండి, కప్పు బ్రస్సెల్స్ మొలకలు కేవలం 28 క్యాలోరీలను అందిస్తాయి. రాత్రి సమయంలో తినండి మరియు వీటి నుండి శరీరానికి కావలసిన విటమిన్ 'A', 'C' మరియు 'K'లు అందించబడతాయి.Image Courtesy : Getty Images

  • 8

    క్యారెట్

    రాత్రి సమయంలో మీరు తినే మాంసంతో పాటుగా, కాల్చిన క్యారెట్ ముక్కలను తినటం వలన, మాంసం నుండి పొందే క్యాలోరీలు తగ్గించబడతాయి. రోజు రాత్రి భోజనంతో పాటుగా తీసుకోవటం వలన క్యాలోరీల సంఖ్యను తగ్గించి, కడుపు నిండినట్టుగా అనిపిచేలా చేస్తుంది. Image Courtesy : Getty Images

    Tags:
  • బరువు తగ్గించే ఆహారాలు
  • శీతాకాలంలో బరుఉ తగ్గించే ఆహారాలు
  • కూరగాయలు
  • బరువు తగ్గించే కూరగాయలు
  • Weight loss Vegetables for Winter in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • sivaramireddy22 Nov 2014
    Suggest me weight lose Tips

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ