Health Tips in HindiHealth Tips

ఎక్కువ ఆకలి అనిపించకుండా తక్కువ ఆహారాన్ని తినడమేలా?

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Apr 06, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీర బరువు తగ్గించుకోవాలనుకుంటే, తీసుకునే క్యాలోరీల సంఖ్య కన్నా, ఖర్చు చేసే క్యాలోరీల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఇలా జరగాలి అంటే, మనం తీసుకునే ఆహరం ఎక్కువ సమయం ఆకలి అవకుండా చూడాలి, ఆ ఆహార పదార్థాల గురించి కింద పేర్కొనబడింది.
  • 1

    అనివార్యం

    మీ శరీర బరువు తగ్గించుకోవటమంటే, తీసుకునే క్యాలోరీల కంటే, ఖర్చుచేసే క్యాలోరీల సంఖ్య అధికంగా ఉండాలి. సూటిగా చెప్పాలంటే, మీరు తినే ఆహారాన్ని నియంత్రణలో తీసుకోవాలి. ప్రతీది తక్కువ తినమని కాదు. బరువు తగ్గాలన్న మీ ఆశయం నేరవేరాలంటే, తక్కువ క్యాలోరీలను అందించే వాటిని తీసుకోవాలి. సులభంగా మీ ఆహార భాగాలను తగ్గించే, తక్కువ కొవ్వు పదార్థాలను తీసుకోవచ్చు.Image courtesy: Getty Images

  • 2

    నీరు ఎప్పటికి సహాయం పడుతుంది

    మీ భోజనాన్ని ప్రారంభించే ముందు కనీసం 16 ఔన్ల నీటిని తాగాలి. మీ పొట్ట నీటితో నిండటం వలన, సహజంగానే మీ పొట్టలో ఆహార నిండే స్థానం తక్కువ చేయబడి, అధిక ఆహార సేకరణ నుండి దూరంగా ఉంటారు. అంతేకాకుండా, నీటిని ఎక్కువగా త్రాగటం వలన జీవక్రియలో కొవ్వు పదార్థాల వినియోగం కూడా అధికమవుతుంది.Image courtesy: Getty Images

  • 3

    బిగుతుగా ఉన్న బట్టలు

    ఫిట్ గా ఉన్న దుస్తువులను ధరించమని కాదు, బిగుతుగా ఉన్న దుస్తువులను ధరించండి. నడుము ప్రాంతంలో బిగుతుగా ఉన్న దుస్తువులను ధరించటం వలన పొట్ట ప్రాంతం టైట్ గా అనిపించి, ఆహరాన్ని పరిమితంగా తీసుకుంటారు.Image courtesy: Getty Images

  • 4

    కూరగాయలతో భోజనాన్ని నింపండి

    మీరు తీసుకునే క్యాలోరీల సంఖ్యను తగ్గించుకోటానికి, భోజనాన్ని పూర్తిగా కూరగాయలతో నింపివేయండి. ఉదాహరణకి- మీరు తినే సాండ్విచ్ లో పాలకూరతో నింపండి లేదా పాస్తాలో పోషకాలను మరియు ఫైబర్ లను పుష్కలంగా కలిగి ఉండే పాలకూరతో నింపండి.Image courtesy: Getty Images

  • 5

    రాత్రి భోజనంపై జాగ్రత్త తీసుకోండి

    "కార్నెల్ యూనివర్సిటీ స్టడీ" ప్రకారం, మీరు తీసుకునే భోజనం రంగు రంగులగా ఉండేలా చూసుకోండి అని తెలిపారు. వీరి పరిశోధనల ప్రకారం, రాత్రి తీసుకునే భోజనం రంగు రంగులుగా ఉండటం వలన ఆహారాన్ని 22 శాతం వరకు తక్కువగా తీసుకుంటారని, రంగు రంగులుగా లేనట్లయితే, అధికంగా తీసుకుంటారని తెలిపారు. Image courtesy: Getty Image

  • 6

    సరైన వాతావరణాన్ని నిర్మించుకోండి

    ఆహారాన్ని ఎక్కువ సమయం పాటూ తీసుకోవటం వలన ఆహారంలో ఉండే ఉత్సాహాన్ని అనుభవిస్తారు మరియు తప్పకుండా తక్కువ స్థాయిలో ఆహారాన్ని తీసుకుంటారు. లైటింగ్ తక్కువ ఉండి, మంచి సంగీతాన్ని వింటూ మీ భోజనాన్ని తీసుకోండి. తినే ఆహారాన్ని నెమ్మదిగా నమలండి మరియు ఆహరం తీసుకున్న ప్రతిసారి ఒక గుటక నీటిని తాగటం వలన ఎక్కువ సమయం ఆకలి అవకుండా ఉంటుంది.Image courtesy: Getty Images

  • 7

    ఆహారం కోసం కష్టపడండి

    అధిక ఆహార సేకరణను తగ్గించుకోటానికి ఇదొక మంచి మార్గం. తోలు వలిచే, పొట్టు తీసే ఆహార పదార్థాలను ఎంచుకోండి, అనగా నారింజ పండు, పిస్తా వంటి వాటిని ఎంచుకోవటం మీ ఆరోగ్యానికి క్షేమం అని చెప్పవచ్చు.Image courtesy: Getty Images

  • 8

    బ్యాగ్ నుండి నేరుగా తినకండి

    ప్యాక్ చేసిన బంగాళదుంప చిప్స్ ను తినటం వలన అధిక క్యాలోరీలను తీసుకున్న వారువుతారు. ప్యాక్ చేసిన చిప్స్ ను తినే 50 శాతం మందిలో, వారు ఎంత పరిమాణంలో తింటున్నారో వారికి తెలిదు అని "కర్నాల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ" వారు తెలిపారు. ఫలితంగా క్యాలోరీల సేకరణ పెరిగిపోతుంది.Image courtesy: Getty Images

    Tags:
  • ఆకలిని నియంత్రించే ఆహారాలు
  • బరువు తగ్గించే ఆహారాలు
  • తక్కువ క్యాలోరీలను అందించే ఆహారాలు
  • How to eat less in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ