Health Tips in HindiHealth Tips

ఉదరభాగంలో ఉండే కొవ్వును తగ్గించుటలో సహాయపడే గుడ్లు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 09, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోటానికి గుడ్లను పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోమని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎవైన సందేహాలు ఉన్నాయా? అయితే దీనిని చదవండి.
  • 1

    గుడ్లు, కొవ్వు పదార్థాల వినియోగ భండాగారాలు

    గుడ్డలో కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటాయని చాలా మంది అభిప్రాయపడుతూ, తమని తాము మోసం చేసుకుంటున్నారు మరియు ఉదయాన తీసుకునే అల్పాహారం నుండి గుడ్డును తొలగించుటకు కూడా ఇదే కారణం. శరీర బరువును ఆరోగ్యకర పద్దతులలో తగ్గించుకోవాలి అనుకునేవారు, తాము పాటించే ఆహార ప్రణాళికలలో గుడ్డును కలుపుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు దీనిపై ఇప్పటికి సందేహాన్ని కలిగి ఉంటే, ఇక్కడ తెలిపిన కారణాలు చదవితే, మీ అభిప్రాయాన్ని తప్పక మార్చుకుంటారు.

  • 2

    ఎక్కువ సమయం పాటు ఆకలిగా అనిపించదు

    ఇటీవల జరిపిన పరిశోధనల ప్రకారం, అల్పాహారంగా తీసుకునే అధిక క్యాలోరీల బదులుగా గుడ్డును తీసుకోవటం వలన ఎక్కువ సమయం పాటు మీకు ఆకలిగా అనిపించదు. ఆహార పదార్థాలలో కేవలం గుడ్లు మాత్రమే, మీ ఉదర భాగంలో ఉండే కొవ్వును తగ్గించి, నడుము విస్తీర్ణం తగ్గేలా చేసి, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను సమకూరుస్తాయి.

  • 3

    ఇవి ప్రోటీన్ నిర్మితం

    మీరు భౌతిక కార్యాలను లేదా వ్యాయామాలను ఎక్కువగా చేస్తున్నారా! అయితే మీ శరీరంలో ప్రోటీన్ స్థాయిలు తగ్గుతున్నాయని అర్థం. ప్రతి రోజు జరిగే ఈ నష్టాన్ని గుడ్డుతో బదిలీ చేయవచ్చు. ఉడికించిన గుడ్డులో 13 గ్రాముల ప్రోటీన్ లను పొందవచ్చు.

  • 4

    తక్కువ కొవ్వు పదార్థాలు

    గుడ్డులో అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు ఉంటాయని చాలా మంది అభిప్రాయం. కానీ ఇది అసత్యం. నిజానికి, వీటిలో 5 శాతం వరకు మాత్రమే కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది. కావున, శరీర బరువు తగ్గించుకోవాలనుకునే వారు, పాటించే ఆహార ప్రణాళికలో గుడ్లను తప్పక కలుపుకోండి.

  • 5

    ఉడికించిన గుడ్డు

    మీ ఆరోగ్యం పెంపొందించుకోటానికి మంచి మార్గం- గుడ్డును ఉడికించి తినటం. ఉడికించిన గుడ్డును తినటం వలన శరీర బరువు తగ్గటమేకాకుండా, శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందించబడతాయి.

  • 6

    అల్పాహారంగా గుడ్డు & హోల్ ఉత్పత్తులు

    రోజు ఉదయాన మంచి ఆరోగ్యకర అల్పాహారాన్ని తీసుకోవాలి అనుకుంటున్నారా! అయితే హోల్ గ్రైన్ బ్రెడ్ లో ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ ను కలిపి తినండి. అధిక ఫైబర్ లు కలిగిన ఇలాంటి అల్పాహారాల ద్వారా శరీర వ్యవస్థలు మృదువుగా జరుగుతాయి మరియు వీటిలో ఉండే ప్రోటీన్ లు పూర్తి రోజు శరీరానికి శక్తిని అందిస్తాయి. Image Courtesy: Getty Images

    Tags:
  • గుడ్లు
  • బరువు తగ్గించే గుడ్లు
  • గుడ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
  • ఉదర కొవ్వు తగ్గించే గుడ్లు
  • gudla valana kalige prayojanalu
  • eggs make you lose belly fat in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ