Health Tips in HindiHealth Tips

జీవన శైలి మార్పులతో గుండె పోటు ను దూరంగా ఉంచండి

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:May 22, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఇంతకుముందు, స్ట్రోక్ 50 వ పదిలో ఆ తర్వాత ణే వచ్చేది. కాని ఈ మధ్య కాలంలో గుండె సంభందిత వ్యాదులు ౩౦లలోనే వస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు, మరియు జీవనశైలి మార్పులతో వీటిని రాకుండా అరికట్టవచ్చు.
  • 1

    సరైన ఆహారపు అలవాట్లు

    చాల వరకు, అన్ని రకాల  అనారోగ్యాలకు ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. వీటిని మార్చుకోవడం ద్వారా కొన్ని వ్యాదులను దూరంగా ఉంచువచ్చు. హార్ట్ ఎటాక్ కూడా దీంట్లో ఒక్కటి. పౌష్టికాహారం తో కూడిన మీల్స్ మరియు స్నాక్స్ తినడం మరియు తాజా పండ్లు, కూరగాయలను డైట్ లో భాగం చేసుకోవడం ద్వార గుండె ను ఆరోగ్యంగా చేసుకోవచ్చు.  ఇంకా సాచురేటేడ్ ఫాట్స్, కొలెస్టరాల్  తక్కువగా ఉన్న పదార్థాలు మరియు ఫైబర్ ఎకువగా ఉన్న పదార్థాలు కొలెస్టరాల్ లెవెల్స్ ని అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యాన్ని భద్ర పరుస్తాయి.

  • 2

    బరువు ను అదుపులో ఉంచుకోవడం

    అధిక బరువు గుండె పై ప్రభావాన్ని చూఫై, స్ట్రోక్ రావడానికి ఉన్న రిస్క్ ని పెంచుతుంది. వెయిట్ ని నిర్దారించాడానికి సరైన మార్గం BMI. ఇంకొక మార్గం ఏంటంటే హిప్ నడుము రేషియో కూడా. ఈ రెండింటిని తరచూ గమనిస్తూ ఉండండి. మార్పులను మార్క్ చేస్తూ అవసరమైన ఇంటర్వెన్షన్ ప్రక్రియలను చేపట్టండి.

  • 3

    ఫిసికల్ ఆక్టివిటీ

    రోజు ఎదో ఒక రకమైన ఫిసికల్ ఆక్టివిటీ తప్పనిసరిగా ప్రాక్టీసు చేయండి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, యోగ, కార్డియో లేదా వెయిట్ ట్రైనింగ్ లాంటి వాటిల్లో ఎదో ఒకటి, లేదా వివిధ రకాల ఎకసర్సైజులు కలిపి అయిన క్రమం తప్పక చేస్తూ ఉండండి. వ్యాయామాలు వెయిట్ మేంటైన్ చేయడం లో దోహద పడడమే కాకుండా కొలెస్టరాల్, బ్లడ్ ప్రెషర్లను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

  • 4

    స్మోకింగ్, ఆల్కహాల్ కు దూరంగా ఉండండం

    పొగ త్రాగడం స్ట్రోక్ రిస్క్ ని  గణనీయంగా పెంచుతుంది. ఒక వేల మీరు పొగతాగే వారైతే మానేయండి, లేకపోతె ఎప్పుడు తాగకూడదని నిర్దారించుకోండి. అలాగే, మద్యాన్ని కూడా దూరంగా ఉంచండి. ఒక వేల తగాల్సి వచ్చినా, లిమిటెడ్ ఒక ఒకటి రెండు పెగ్ లకు మించి తీసుకోకండి, అది అకేషనల్ గ మాత్రమె.ఈ మార్పులతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని, స్ట్రోక్ ను ద్దోరంగా ఉంచవచ్చు.

    Tags:
  • గుండె పోటు
  • స్ట్రోక్
  • Prevention of stroke in telugu.
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ