Health Tips in HindiHealth Tips

మానవుల నోటి గురించిన ఆసక్తికర వాస్తవాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 07, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మన శరీరలో నోరు కీలక భాగం. రోజు వారి జీవన శైలిలో రుచితో పాటూ జీర్ణప్రక్రియలో కీలక పాత్రలను పోషిస్తుంది. నోటి గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? మానవ నోటి గురించి మీకు తెలియని ఆసక్తికర వాస్తవాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    నోరు

    మన శరీరంలో నోరు కీలక భాగం. నోట్లో ఏదైనా సమస్యలు ఏర్పడితే ఆహారం తినటానికి లేదా తాగటానికి ఇబ్బందిగా ఉంటుంది. నోటిలో సమస్యలు కలగకుండా ఉండాలంటే, రోజు బ్రెష్ చేయటం లేదా ఫ్లోసింగ్ వంటి వాటిని చేస్తుండాలి. అంతేకాకుండా, సమస్యలు ఎదురైన వెంటనే వైద్యుదడిని కలవాలి. ఏదిఏమైనా నోటి గురించి ఆశ్చర్యానికి గురి చేసి వాస్తవాల గురించి ఇక్కడ తెలుపబడింది.  Image source:Gettyimages.in

  • 2

    నమలటం మనం చేతులపై ఆధారపడి ఉంటుంది

    ఆహరం నమిలే విధానం మన చేతులపై ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా? అవును, సరిగానే విన్నారు. కుడి చేతితో తినే వారు ఆహరాన్ని కుడివైపుగా నములుతారు, ఒకవేళ మీరు ఎడమ చేతితో తినేవారైతే కుడి వైపుగా ఆహారాన్ని నములుతారు.  Image source:Gettyimages.in

  • 3

    ముద్దు

    ఇది మన అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విషయమనే చెప్పవచ్చు. ముద్దు ఆరోగ్యానికి చాలా మంచిది మరియు దంతాల బలాన్ని సంరక్షిస్తుంది. ముద్దు పెట్టుకున్నపుడు, నోట్లో లాలాజలం ఉత్పత్తి అధికం అవుతుంది. దీని వలన దంతాలపై ఏర్పడే ఫలకాలను తొలగిస్తుంది.  Image source:Gettyimages.in

  • 4

    దగ్గు

    శ్వాస వ్యవస్థను ప్రభావిత పరిచే భయంకర వ్యాధిగా దగ్గును పేర్కొనవచ్చు. కానీ దగ్గు గురించిన ఒక నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. అదేంటంటే, నోటి నుండి వచ్చే దగ్గు ప్రామాణిక వేగం ప్రతి గంటకు కోసం 96.5 కిలోమీటర్లు. Image source:Gettyimages.in

  • 5

    రుచి గ్రంధులు

    నోటి గురించిన మరొక ఆసక్తికర విషయం రుచి గ్రంధులు. రుచి గ్రంధుల జీవిత కాలం లేదా ఎన్ని రోజులు పని చేస్తాయో తెలుసా? తెలియదా?, కేవలం 10 రోజులు మాత్రమే. రుచి గ్రంధుల గురించిన మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే ఇవి నాలుక కింద ఉండవు. ఇవి మెడ ప్రాంతంలో లేదా నోటి పై భాగంలో ఉంటాయి. Image source:Gettyimages.in

    Tags:
  • నోటి గురంచిన ఆసక్తికర వాస్తవాలు
  • నోటి గురించి నిజాలు
  • మన నోటి గురించి ఆసక్తికర విషయాలు
  • Noti gurinchina asaktikara vishayalu
  • Interesting Facts about Human Mouth in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ