Health Tips in HindiHealth Tips

ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే జరిగే అనర్థాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:May 16, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రోటీన్స్ వాళ్ళ ప్రయోజనాలు పుష్కలం. ఇవి శరీరానికి డైలీ వారిగా చాల అవసరం, అనారోగ్యాలను ఎదుర్కోవడానికి, శరీర బాగాలను ఇంజురీ నుండి రక్షించడానికి; ప్రత్యేకంగా బరువు తగ్గడానికి, లీన్ మసిల్ తో సన్నగా దృడంగా అవడానికి కూడా.
  • 1

    బరువు పెరగడం

    మీరు ఒక క్రమబద్దమైన డైట్ ను ఫాలో అవుతున్నప్పట్టికి, ఎలాంటి స్న్కాక్స్, స్వీట్స్ లోనటి జంక్ దూరంగా ఉన్నప్పటికీ వెయిట్ పెరుగుతునన్నట్టుయితే మీ డైట్ లో ప్రోటీన్ పరిమితి కి మించి ఉందని అర్ధం.  సహజంగా, హై ప్రోటీన్ డైట్ వలన బరువు తగ్గడం కూడా జరుగుద్ది, కాని మోతాదుకు మించి తీసుకుంటే, ఓవరాల్ వెయిట్ పెరుగుతుంది. అవసరానికి మించినదానికంటే ఎక్కువ తీసుకుంటే అది ఎక్స్ట్రా కాలోరీసే. కాబట్టి వెయిట్ పెరగడం జరుగుతుంది.

  • 2

    కిడ్నీ సమస్యలు

    ఒక 2012 సర్వే ప్రకారం ఎక్కువ రోజులు హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే కిడ్నీ సంబందిత వ్యాదులు తలెత్తుతాయి. దిని అమెరికన్ జర్నల్ అఫ్ కిడ్నీ వారు కూడా ద్రువపరిచారు. ముఖ్యంగా, హై ప్రోటీన్ మరియు లో కార్బ్ డైట్ లో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు బాడీ లో కేటోన్స్ పెరిగి కిడ్నీ సమస్యలు సంభవిస్తాయి. బాడీ ఎనర్జీ కోసం కార్బ్స్ కి బదులుగా ప్రోటీన్ ని వాడుతుంది, దీనితో శరీర సమతుల్యం దెబ్బ తిని సమస్యలు తలెత్తుతాయి.

  • 3

    దుర్గంద శ్వాస

    ఇంకోక ప్రధాన సమస్య ఏంటంటే దుర్గంధ భర శ్వాస. శరీరం లో పెరిగే  కేటోన్స్ దీనికి కూడా మూలం. ఎక్కువ జరుగుతున్న ప్రోటీన్ సింథసిస్ వాళ్ళ తలెత్తే సమస్యల్లో ఇదొకటి. ఒక వేల ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వాళ్ళ వచ్చే దుర్వాసన ఎన్నిరకాల ఓరల్ హెల్త్ టిప్స్ ప్రయత్నించినప్పటికీ తగ్గాదు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఆహారం లో ప్రోటీన్ ను తగ్గించడమే.

  • 4

    డి హైడ్రేషన్ మరియు లో బాడీ ఉష్ణోగ్రత

    ఇంకొక ప్రధాన సమస్య, హై ప్రోటీన్ డైట్ లో ఉన్న వాళ్ళు మరియు సహజంగానే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్న వారు గమనించ వలసి ఉండాల్సింది ఏంటంటే శరీర ఉష్ణోగ్రత మరియు అధిక దాహం. ప్రోటీన్ లని ఎమినో ఆసిడ్ లుగా కన్వేర్ట్ చేసే ప్రయత్నంలో కాలేయం ఎక్కువ సమయం పనిచేస్తుంది. పలితంగా, శరీరం లో అసిడిక్ గ మారుతుంది దిని పలితమే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోవడం.

    Tags:
  • అధిక ప్రోటీన్
  • అధిక ప్రోటీన్ సమస్యలు
  • High protein diet problems in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ