Health Tips in HindiHealth Tips

కాఫీ అధికంగా తాగితే కలిగే దుష్ప్రభావాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Jun 01, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మీరు కాఫీ ప్రియులా? మార్నింగ్ ఓ పెద్ద కప్ కాఫీ తాగితే కాని మీ రోజు మొదలవ్వదా? రోజులో ఎప్పుడైనా కాఫీ కి రెడీయా? అయితే కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. అవును, అతిగా తీసుకుంటే అమృతం కూడా విషం అవుద్దననేది అక్షరాల నిజం. కాఫీ సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం.
  • 1

    ఐరన్ గ్రహణ లోపం మరియు కిడ్నీ సమస్యలు

    అధికంగా కాఫీ తాగడం వలన కిడ్నీ మరియు శరీరం వివిధ మైక్రో మినరల్స్ గ్రహించే శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా, కిడ్నీ లు ఐరన్, మేగ్నిషియం ఇతరత్రా మినరల్ లను గ్రహించడం లో సమస్యల తలెత్తుతాయి.  దీని వలన మలబద్దకం లాంటి తలెత్తవచ్చు, అంతేకాక ఇతరత్రా కడుపుకు సంభందించిన సమస్యలు కూడా తలెత్తుతాయి.

  • 2

    డిహైడ్రేషన్ మరియు దుర్వాసన

    కాఫీ శరీరాన్ని డి హైడ్రేషన్ కు గురుచేస్తుంది. అలాగే నోటి  దుర్వాసనకు కూడా తోడ్పడుతుంది.  డి హైడ్రేషన్ గురి చేయడం వలన శరీరం లో నుండి బయటకు పంపించాల్సిన చనిపొయిన  మ్యుకోసాల్  సెల్స్ అలాగే బాడీ లో ఉంది పోతాయి. దీనితో దుర్వాసన తలెత్తుతుంది. ఎంత ఎక్కువ కాఫీ తాగితే అంత దుర్వాసన అన్నమాట.

  • 3

    ఆహార సంగ్రహణ సమస్యలు

    సహజంగా ఉదయన్నే ఒక కప్ కాఫీ బోవేల్ మూవ్మెంట్స్ ను సులువు చేసినప్పటికీ, ఎక్కవ తాగడం వలన శరీరం ఆహారాన్ని గ్రహించే కెపాసిటీ తగ్గిపోయి మెటబాలిజం దెబ్బతిన్నే అవకాసం ఉంది. అధిక కాఫీ ఆహారం  చిన్న ప్రేగు గుండా తొందరగా వెల్లిపోయేలా చేస్తుంది. ఫుడ్ లోని పోషకాలను బాడీ గ్రహించడమ లో విపలం అవుతుంది. దీర్గకాలం లో దీనివల్ల పెద్ద సమస్యలు రావొచ్చు.

  • 4

    నడుము సైజు పెరగడం

    హోల్ మిల్క్ తో చేసిన కాఫీలు ఎక్కువగా తాగడం వలన, శరీరం లో కేలోరీ ల లోడ్ పెరుగుతుంది. పైగా కాఫీ లో రిఫైనడ్ షుగర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది కూడా ఎంపి కాలోరీస్ ఎ. ఇది శరీరం లో వివిధ భాగాలతో పాటు గ నడుము లో కూడా కొవ్వు పెరగడానికి కారణం అవుతుంది.

    Tags:
  • కాఫీ వల్ల కలిగే సమస్యలు
  • కాఫీ అడిక్షన్
  • అధిక కాఫీ ఆరోగ్యనికి హానికరం
  • Coffee sideeffects in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

    నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

    నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిల