Health Tips in HindiHealth Tips

ఈ లక్షణాలను గమనించారా? అయితే మధుమేహ వ్యాధి ఉందేమో?

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Aug 27, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి నిర్దారణ తరువాత తగిన చికిత్స అనుసరించని ఎడల, పరిస్థితి మరింత విషమంగా మారుతుంది. ఈ వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవటం వలన నిర్దారణ త్వరగా జరిపి, చికిత్స అందించవచ్చు.
  • 1

    మధుమేహ వ్యాధి లక్షణాలు

    మధుమేహ వ్యాధి- ఇదొక దీర్ఘకాలిక వ్యాధి మరియు చిన్న చిన్న లక్షణాల ద్వారా వ్యాధి బహిర్గతమవుతుంది, కావున వ్యాధి భారినపడుతున్నారని చెప్పటం చాలా కష్టం. ఈ లక్షణాల పట్ల అవగాహన కలిగి ఉండటం వలన వ్యాధి నిర్దారణ జరిపి త్వరగా చికిత్స చేపించుకోవచ్చు.

  • 2

    దాహంగా అనిపించటం

    రోజు మొత్తం తరచుగా మరియు అధిక దాహంగా అనిపిస్తుంది, కారణం- రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిల వలన అని చెప్పవచ్చు. ఇతరులతో పోలిస్తే, రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారిలో దాహం ఎక్కువగా ఉంటుంది. ఇది ముఖ్యమైన లక్షణం కాకపోయిన, మీరు మధుమేహ వ్యాధికి గురవుతున్నారని తెలిపే ముఖ్య సూచిక.

  • 3

    తరచుగా మూత్రవిసర్జన

    తరచుగా మూత్రానికి వెళ్ళటం ముఖ్యంగా, రాత్రి సమయంలో వెళ్ళటం అనేది, రక్తంలో అధిక గ్లూకోజ్ లు ఉన్నయని తెలిపే ఒక సూచిక. రాత్రి సమయంలో ముత్ర విసర్జన కోసం తరచుగా లేస్తున్నారా? ఇది ప్రతి రోజు పునారావృతం అవుతుందా? అయితే వెంటనే వైద్యుడిని కలిసి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేపించుకోండి.

  • 4

    బరువులో తగ్గుదల

    మధుమేహాన్ని కలిగి ఉన్నారని తెలిపే అత్యంత ప్రాధాన లక్షణం బరువులో ఆకస్మిక తగ్గుదల. బరువు తగ్గుదల మనలో చాలా మందికి ఒక సాధారణ సమస్యగా భావిస్తుంటారు, కానీ, ఇది చాలా పరిణామాలకు దారి తీస్తుంది.

  • 5

    అస్పష్ట దృష్టి

    మధుమేహ వ్యాధి కంట్లో ఉండే రెటీనాను ప్రభావిత పరచటం వలన అస్పష్టంగా కనపడుతుంది. సాధారణ వ్యక్తులలో ఈ లక్షణం గమనిస్తే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయని అర్థం. ఇలాంటి సమస్యలు ఎదురైన వెంటనే వైద్యుడిని తప్పక కలవండి. Image source:Gettyimages.in

    Tags:
  • మధుమేహ వ్యాధి లక్షణాలు
  • డయాబెటిస్ నిర్దారణ లక్షణాలు
  • మధుమేహాన్ని కలిగి ఉన్నారని తెలిపే లక్షణాలు
  • Madhumeha vyadhi unnarani telipe lakshanalu
  • Signs of Diabetes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ