Health Tips in HindiHealth Tips

ఈ 5 వ్యూహాలతో దంత పరీక్ష ఉచితంగా జరిపించుకోవచ్చు...

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 06, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బ్రేషింగ్, ఫ్లోసింగ్ వంటి పద్దతులను పాటించనప్పటికీ, దంత వైద్యుడిని సంప్రదించటం తప్పని సరి. కానీ ఇక్కడ తెలిపిన కొన్ని వ్యూహాల ద్వారా ఉచితంగా దంత పరీక్షలను జరిపించుకోవచ్చు.
  • 1

    స్థానిక క్లినిక్ కు వెళ్ళండి

    స్థానికంగా ఉండే క్లినిక్ లలో తక్కువ ధరలో లేదా ఉచితంగా దంత పరీక్షలను నిర్వహిస్తారు. స్వచ్ఛంద ప్రాతిపదికన (వాలెంటరీ బేసిస్) పరీక్షలు నిర్వహించే వారు నొప్పితో కూడిన శస్త్ర చికిత్సలు చాలా తక్కువ ధరకే చేస్తారు. ఆదాయం తక్కువ ఉన్నవారు మరియు ఇన్సురెన్స్ లేని వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి.

  • 2

    డెంటల్ స్కూల్ ను సందర్శించండి

    తక్కువ ధరలో దంత పరీక్ష నిర్వహించుకోవాలనుకునే వారికి డెంటల్ స్కూల్ లు ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే డెంటల్ స్కూల్ లలలో అనుభవజ్ఞులైన దంతవైద్యులు పర్యవేక్షణలో విద్యార్టులు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.

  • 3

    వైద్య పరీక్షలో (క్లినికల్ ట్రయల్స్) పాల్గొనటం

    కొత్త పరిశోధనల కోసం గానూ శాస్త్రజ్ఞులు మరియు వైద్యులకు ప్రజలు అవసరం. ఈ పరిశోధనల కోసం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అవసరం కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో దంత సమస్యలు కలిగి ఉన్నవారు అవసరమవుతారు. ఇలాంటి వాటిలో ఉచితంగా లేదా తక్కువ ధరలో పరీక్షలు చేస్తారు.

  • 4

    డిస్కౌంట్ అడగండి

    చాలా సార్లు, దంత వైద్యులు ఇన్సురెన్స్ లను ఆమోదించటం కన్నా, నగదు తీసుకోటానికి సుముకతను వ్యక్తం చేస్తుంటారు. కొంత మంద దంత వైద్యులు నగదు చెల్లించే వారికి అడగకముడే డిస్కౌంట్ ఇస్తుంటారు. వైద్యశాలను బట్టి దాదపు నగదు చెల్లించే వారికి 5% డిస్కౌంట్ ఇస్తుంటారు. వు ఇవ్వకున్నను మీరు అడిగి తెలుసుకోండి.

  • 5

    డెంటల్ డిస్కౌంట్ ప్లాన్స్

    ప్రతి సంవత్సరం దంత పరీక్షలను చేపించుకున్తున్నారా? డెంటల్ డిస్కౌంట్ ప్లాన్స్ ను అనుసరించండి. సంవత్సరానికి చేసే దంత పరీక్షలలో 10% నుండి 60% డిస్కౌంట్ ఇస్తుంటారు.     ఇలాంటి ప్లాన్ లకు సంవత్సరానికి పరిమితులు ఉంటాయి వీటిని అనుసరిచటం వలన డబ్బును ఆదాచేసుకోవచ్చు. Image source:Gettyimages.in

    Tags:
  • దంత సంరక్షణ
  • డబ్బు ఆదా చేసే మార్గాలు
  • ఫ్ర్రీగా దంత పరీక్షలు
  • ఉచితంగా దంత పరీక్ష
  • Uchitamga danta pariksha
  • Save on dental care in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • టూత్ పేస్ట్ వలన కలిగే అనారోగ్యాలు

    మీకిష్టమైన టూత్ పేస్ట్ వాడకం వలన దంతాలు మెరుస్తున్నయా? అయితే మంచిదే కానీ, టూత్ పేస్ట్ వాడకం వలన కలిగే అనారోగ్యాల గురించి కూడా తెలుసుకోండి.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • టూత్ పేస్ట్ వలన కలిగే అనారోగ్యాలు

    మీకిష్టమైన టూత్ పేస్ట్ వాడకం వలన దంతాలు మెరుస్తున్నయా? అయితే మంచిదే కానీ, టూత్ పేస్ట్ వాడకం వలన కలిగే అనారోగ్యాల గురించి కూడా తెలుసుకోండి.