Health Tips in HindiHealth Tips

నెరిసే జుట్టును ఆపటం ఎలా?

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 11, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

జుట్టు నెరవటం సాధారణంగా వయసు మీరిన వాళ్ళలోనే కలుగుతుంది. కానీ కొందరిలో జనన లోపాలు లేదా కాలుష్యం మరియు ఇతరేతర కారణాల వలన పిన్న వయసు గల వారిలో కూడా జుట్టు రంగు మారుతుంది. జుట్టు నెరవటానికి గల కారణాలు మరియు వాటి వలన కలిగే సమస్యలకు తగిన సలహాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    జుట్టు నెరవటం

    బూడద రంగు కొన్ని సందర్భాలలో చాలా స్టయిల్'గా అనిపించే అంశము. కానీ ఇది ఎక్కువగా వయసు మీరిన వారిలో అధికంగా వస్తాయి. కొంత మందికి చిన్న వయసులోనే జుట్టు రంగు మారుతూ ఉంటుంది. దీనికి గల కారణం జన్యుపరమైన లోపాలు, కానీ వివిధ రకాల కారణాల వలన జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. జుట్టు బూడిద రంగులోకి మారటాన్ని పూర్తిగా నివారించటం చాలా కష్టమే కానీ కొని రకాల ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం వలన జుట్టు రంగు మారటాన్ని కొంత వరకు అయిన ఆపవచ్చు లేదా రంగు మారే సమయాన్ని పొడిగించవచ్చు.Image Courtesy:Getty Images

  • 2

    ఉసిరి

    ఉసిరికాయ జుట్టుకు మంచి చేసే చాలా రకాల కారకాలను కలిగి ఉంటుంది. బూడిద రంగు వెంట్రుకలు నివారించాలి అనుకుంటున్నారా? మీరు తీసుకునే ఆహారంలో ఉసిరికాయలను కలుపండి. కొన్ని ఉసిరికాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. ఈ ముక్కలను కొబ్బరి నూనెలో కలిపి నల్లగా మారే వరకు వేడిచేయండి. వచ్చిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పూయండి. ఈ విధంగా ఇంట్లోనే మీ జుట్టు బూడిద రండులోకి మారటాన్ని ఆపవచ్చు.Image Courtesy:Getty Images

  • 3

    కరివేపాకు

    కరివేపాకు సహజ సిద్దమైన మూలకాలను కలిగి ఉంటాయి మరియు ఇవి జుట్టు వాటి నిజమైన రంగు పొందేలా చేస్తాయి. కరివేపాకు కొబ్బరి నూనెలో వేసి అవి నల్ల రంగులోకి మారే వరకు వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలిపి మీ తలకు పూయండి ఇలా చేయటం వలన మీ తల వెంట్రుకలు తెల్లగా మారటాన్ని నివారిస్తుంది.Image Courtesy:Getty Images

  • 4

    పొగ త్రాగటాన్ని ఆపేయండి

    వెంట్రుకలు త్వరగా రంగు మారటానికి కారణం కావలసిన సమయానికి ముందు గానే పక్వతకి గురవటం. పొగత్రాగటం, ఈ చెడు అలవాట్ల వలన శరీరం ఉన్న సమయానికి ముందుగానే తొందరగా పక్వానికి గురవుతుంది. దీని వలన జుట్టు రంగు మాత్రమే కాకుండా శరీరానికి సంబంధించిన ఇతర సమస్యలు కలుగుతాయి. కావున పోగత్రాగటానికి దూరంగా ఉండటం వలన జుట్టు రంగు కాకుండానే ఇతర రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.Image Courtesy:Getty Images

  • 5

    ఒత్తిడి

    జుట్టు రంగు మారటానికి ఒత్తిడి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అధిక ఒత్తిడి వలన జుట్టు బూడిద రంగులోకి మారటం అనే ప్రక్రియ వేగవంతం అవుతుంది. జుట్టు రంగు మారకూడదు అనుకుంటే, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండటం వలన మీ మానసిక స్థితి కూడా అదుపులో ఉంటుంది.Image Courtesy:Getty Images

  • 6

    మెరుగైన జీవన శైలిని

    మీరు అనుసరించే జీవన శైలి నేరుగా జుట్టుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. మెరుగైన జీవన శైలిని అనుసరిస్తూ జుట్టు బూడిద రంగులోకి మారటాన్ని నిలిపివేయండి. చిన్న చిన్న వ్యాయామలు చేస్తూ మరియు మంచి ఆహరాన్ని తీసుకోవటం ప్రారంభించండి. రోజు ఉదయాన నడవటం వలన చాలా రకాల ఉపయోగాలు కలుగుతాయి.Image Courtesy:Getty Images

  • 7

    ఆరోగ్యవంతమైన ఆహరం తినండి

    మీ జుట్టు, శరీరం ఆరోగ్యవంతంగా ఉండటానికి మంచి పోషకాలు తప్పని సరిగా అవసరం. మీ శరీరానికి మరియు జుట్టుకు కావలసిన పోషకాలను అందించే భాద్యత మీదే. ఆరోగ్యకరమైన ఆహరం అనగా మీరు తినే ఆహరంలో విటమిన్ 'A', విటమిన్ 'B', ఐరన్, అయోడిన్, కాపర్, ప్రోటీన్ మరియు జింక్ వంటి విటమిన్'లు, మినరల్స్ ఉన్న ఆహర పదార్థాలను తినాలి. Image Courtesy:Getty Images

  • 8

    సున్నితంగా ఉండండి

    మీ జుట్టు పట్ల సున్నితంగా వ్యవహరించండి. రోజు మీ జుట్టుని షాంపూతో కడగటం వలన జుట్టు రంగు మారటం ఒక కారణంగా చెప్పవచ్చు. అధిక గాడతలు గల షాంపూ వాడటం వలన ప్రోటీన్ ఉత్పత్తి పైన ప్రభావం చూపి, బూడిద రంగులోకి మారే అవకాశం ఉంది. మీ తల పైన ఉన్న చర్మంలో రక్త ప్రసరణ అధికం అవటానికి స్నానం చేసేటపుడు మీ చేతి వేళ్ళతో తలను మసాజ్ చేయండి. ఇలా చేయటం వలన రక్త ప్రసరణను అధికం చేయవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు. Image Courtesy:Getty Images

    Tags:
  • జుట్టు నెరవటాన్ని ఆపటం ఎలా?
  • బూడిద రంగు కేశాల నివారణ పదార్థాలు
  • జుట్టు నేరవటానికి కారణాలు Prevent Gray Hair
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • lakshmi24 Mar 2015
    Hi sir na peru lakshmi naku hair fall ekkuvga undi. so naku evaina konni manchi chitkaalu telapandi
  • shiva15 Jun 2015
    Sir na peru shiva na hair white ga avutundhe emaina chitkal vu tea chepandi... age.26

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచే మార్గాలు

    పోషకాహార సేకరణ, కాలుష్యం నుండి జుట్టును కాపాడుకోవటం, సూర్యకాంతి నుండి జుత్తును కాపాడుకోవటం వంటి మార్గాలు మాత్రమేకాకుండా, ఇక్కడ తెలిపిన కొన్ని మార్గాలు
  • వతైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

    అందరు అందమైన జుట్టు వత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటారు కానీ కొందరిలో జుట్టు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. కావున ఇక్కడ తెలిపిన వాటితో మీ జుట్టు అందంగా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నెరిసే జుట్టును ఆపటం ఎలా?

    జుట్టు నెరవటం సాధారణంగా వయసు మీరిన వాళ్ళలోనే కలుగుతుంది. కానీ కొందరిలో జనన లోపాలు లేదా కాలుష్యం మరియు ఇతరేతర కారణాల వలన పిన్న వయసు గల వారిలో కూడా జుట్
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నెరిసే జుట్టును ఆపటం ఎలా?

    జుట్టు నెరవటం సాధారణంగా వయసు మీరిన వాళ్ళలోనే కలుగుతుంది. కానీ కొందరిలో జనన లోపాలు లేదా కాలుష్యం మరియు ఇతరేతర కారణాల వలన పిన్న వయసు గల వారిలో కూడా జుట్
  • వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచే మార్గాలు

    పోషకాహార సేకరణ, కాలుష్యం నుండి జుట్టును కాపాడుకోవటం, సూర్యకాంతి నుండి జుత్తును కాపాడుకోవటం వంటి మార్గాలు మాత్రమేకాకుండా, ఇక్కడ తెలిపిన కొన్ని మార్గాలు
  • వతైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

    అందరు అందమైన జుట్టు వత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటారు కానీ కొందరిలో జుట్టు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. కావున ఇక్కడ తెలిపిన వాటితో మీ జుట్టు అందంగా