Health Tips in HindiHealth Tips

మొదటి రాత్రిని చిరస్మనీయంగా ఎలా మార్చుకోవటం

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 27, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మొదటి రాత్రిని ప్రతి ఒక్కరు చిరస్మరనీయంగా మార్చుకోటానికి ఆశ పడుతుంటారు. కారణం మొదటి రాత్రి జీవితంలో ఒకేసారి వస్తుంది. మీ జీవితంలో కూడా మొదటి రాత్రి గురించి ఒక అంఖం ఏర్పరచుకోటానికి మంచి సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.
 • 1

  మంచి బయట ప్రదేశాలలో

  జీవితంలో వివాహం మరియు మొదటి రాత్రి ఒక్కసారి మాత్రమే వచ్చే, ప్రాధాన్యత కలిగిన కార్యాలు. కావున వీటిని చిరస్మనీయంగా మార్చుకోండి. దీని కోసం గానూ, మీ ఇంట్లోనే కాకుండా మంచి ప్రదేశాలకు వెళ్ళే విధంగా పథకాన్ని తయారు చేసుకోండి. అంతేకాకుండా, ప్రత్యేక ప్రదేశాలకు కారులో వెళ్ళండి. మంచి సినిమా చూస్తూ, సమయాన్ని కేటాయించండి. సినిమా తరువాత హోటల్ వంటి వాటి కన్నా కారులోనే పూర్తి సమయాన్ని కేటాయించండి. Image Courtesy : Getty Images

 • 2

  ఆమెను ఆశ్చర్యంలో ముంచండి

  కొత్తగా వివాహమైన పురుషులు తప్పక పాటించాల్సిన కార్యం. మగువలు ఎక్కువగా ఆశ్చర్యానికి గురవటానికి ఇష్ట పడుతుంటారు మరియు మీరు ఆశ్చర్యానికి గురి చేసిన ప్రతి ఒకసారి ఎగిరి గంతేసి మీ పైన వాలిపోతుంటారు అవునా! ఆశ్చర్యానికి గురి చేసేవి అనగానే ప్రతి ఒక్కరు తప్పుగానే భావిస్తారు అనగా ఖరీదైన బహుమతులు, బంగారు ఉంగరాలు లేదా డిమాండ్'తో చేసిన ఉంగరాలు అనే అనుకుంటారు. ఆమె మీ జీవిత భాగస్వామి కావున ఆమెకు ఇష్టమైన వాటిని ఇవ్వండి ఆమెను సంతోషంగా ఉంచే కారకాలకు దగ్గరగా ఉంచండి. మీ భార్యకు ఇవి వేల కట్టలేని బహుమతులు అని చెప్పవచ్చు.Image Courtesy : Getty Images

 • 3

  శృంగార భావనను కలిగించండి

  శృంగార భావనను కలుగ చేయటం వ్యక్తులను బట్టి మారుతుంటుంది. కానీ మీ ముఖ్య ఉద్దేశం శృంగారం జరపటం, కావున దాని పైన దృష్టిని కేంద్రీకరించి, మీ భాగస్వామిని ఆనందంగా ఉంచండి. మీ భాగస్వామిని సంతోషంగా ఉంచటానికి పాటలను పడండి లేదా మీరు వేటిలో ప్రావిణ్యం కలిగి ఉన్నారో దానిలోనే తనను ఆనందింప చేయండి. ఆమెపై లేదా అందంపై కవిత్వం రాసి వినిపించండి. ఫలితంగా తనపై ఉన్న మీ ప్రేమను అర్థం చేసుకుంటుంది.Image Courtesy : Getty Images

 • 4

  నిదానంగా వ్యవహరించండి

  శృంగారానికి పూర్తి రాత్రి అందుబాటులో ఉంది కావున నెమ్మదిగా ప్రారంభించండి. సమయం చాలా ఉంది కావున బలవంతంగా, దూకుడు స్వభావంతో కాకుండా నెమ్మదిగా మీ కార్యాలను నిర్వహించండి. పూర్తి రాత్రిని సంతోషంగా గడుపుటకు వైన్ తీసుకోండి మరియు ఇద్దరి చర్చించుకోండి. సమయంలో మీ భోజనాన్ని ముగించండి. భోజన సమయంలో కూడా తన ఇష్టాల గురించి తెలుసుకోండి.Image Courtesy : Getty Images

 • 5

  తియ్యటి మాటలు

  భాగస్వామితో జాగ్రత్తగా, తియ్యగా మాట్లాడండి. మొదటి రాత్రిలో మీలో ఉన్న ప్రతికూల విషయాల గురించి కానీ, మీ జీవితంలో అనుభవించిన చేదు అనుభవాల గురించి చర్చించకండి. కాలేజీ రోజుల సమయంలో మీ స్నేహితులతో చేసిన చెడు పనుల గురించి కానీ లేదా ప్రేమ వ్యవహారాల గురించి చర్చించకండి. వీటి వలన ఆమె మనసులో మీపై చెడు అవగాహన కలిగి, మొదటి రాత్రిలో శృంగారంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కావున ఎల్లపుడు మంచి విషయాల గురించి మరియు అందంగా మాట్లాడటానికి ప్రయత్నించండి.Image Courtesy : Getty Images

 • 6

  మాట్లాడకుండా సంభాషించుకోండి

  సినిమాలో చూసినట్లయితే, హిరో మరియు హిరోయిన్ మాటలు లేకుండానే ప్రేమలో మునిగి, శృంగారాన్ని అనుభవిస్తారు. ఇద్దరి మధ్య సంభాషణ మాటలలో కాకుండా, కళ్ళు మరియు అంగాల ద్వారా సంభాషణ కొనసాగిస్తారు అవునా! ఇలా మీరు చేసినట్లయితే, మీ భాగస్వామితో పాటూ మీరు శృంగారంలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు. మాటలతోనే కాకుండా, చాలా రకాలుగా ఇద్దరి మధ్య సంభాషణను కొనసాగించవచ్చు. Image Courtesy : Getty Images

 • 7

  ఆటను ఆడండి

  మీ మొదటి రాత్రిని మధురానుభవంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా! అయితే నవ్వులతో మరియు హస్యాలతో కొనసాగించండి. ఎక్కువ హాస్యాలు మరియు నవ్వులతో నడిచే రాత్రి, ఇద్దరి జీవితంలో ఒక మధుర ఘట్టంగా మిగిలిపోతుంది. కావున, ఇద్దరు మంచి ఆటలను ఆడండి! మొదటి రాత్రిలో తాగుతూ, చిన్న చిన్న ఆటలను ఆడటం ఉహించండి. తాగటం అధికం అయితే మాత్రం మీ మొదటి రాత్రి చెడిపోయే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా వ్యవహరించండి.Image Courtesy : Getty Images

 • 8

  గొడవల గురించి మాట్లాడకండి

  మొదటి రాత్రి మీ భాగస్వామితో ఉన్నపుడు గొడవల గురించి, సమస్యల గురించి మాత్రం మాట్లాడకండి. ఫలితంగా ఇద్దరిలో శృంగారం పై ఉన్న మక్కువ తగ్గే అవకాశం ఉంది. గొడవలు మరియు సమస్యల గురించి కాకుండా, ఉల్లాసంగా, చైతన్యవంతంగా శృంగారంపై దృష్టి పెట్టండి. ఒత్తిడిగా భావించకండి భాదల గురించి, చింతల గురించి ఆలోచినంచకండి, ''గతం గతః'' అని గుర్తు చేసుకోండి, రాత్రి దాటితే రేపు, కావున ఉన్న నిమిషం సంతోషంగా జీవించటానికి, ప్రతి నిమిషం ఆనందం కోసం వెతకండి. మీ మొదటి రాత్రిని జీవితంలో మధుర ఘట్టంగా మార్చుకోండి.Image Courtesy : Getty Images

  Tags:
 • మొదటి రాత్రి
 • మొదటి రాత్రిని వేడుక
 • మొదటి రాత్రి విజయవంతం అవటానికి సూచనలు
 • మొదటి రాత్రిపై అవగాహన
 • First Night Love in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • నెరిసే జుట్టును ఆపటం ఎలా?

  జుట్టు నెరవటం సాధారణంగా వయసు మీరిన వాళ్ళలోనే కలుగుతుంది. కానీ కొందరిలో జనన లోపాలు లేదా కాలుష్యం మరియు ఇతరేతర కారణాల వలన పిన్న వయసు గల వారిలో కూడా జుట్
 • ముక్కు గురించి తెలుసుకోవలసిన నిజాలు

  శ్వాస తీసుకోటానికి, వాసనలను గ్రహించటానికి ఉపయోగపడేది ముక్కు. జ్ఞాన అవయవాలలో ముక్కు కూడా ఒకటి అని మరవకండి. ముక్కులలోని రకాలు, ఆవశ్యకత గురించి ఇక్కడ తెల
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • నెరిసే జుట్టును ఆపటం ఎలా?

  జుట్టు నెరవటం సాధారణంగా వయసు మీరిన వాళ్ళలోనే కలుగుతుంది. కానీ కొందరిలో జనన లోపాలు లేదా కాలుష్యం మరియు ఇతరేతర కారణాల వలన పిన్న వయసు గల వారిలో కూడా జుట్
 • ముక్కు గురించి తెలుసుకోవలసిన నిజాలు

  శ్వాస తీసుకోటానికి, వాసనలను గ్రహించటానికి ఉపయోగపడేది ముక్కు. జ్ఞాన అవయవాలలో ముక్కు కూడా ఒకటి అని మరవకండి. ముక్కులలోని రకాలు, ఆవశ్యకత గురించి ఇక్కడ తెల