Health Tips in HindiHealth Tips

పురుషులలో ముఖ: వెంట్రుకలు పెరిగేలా చేసే చిట్కాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Oct 26, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ముఖంపై వచ్చే వెంట్రుకలు మన మగతనానికి సూచిక అని చాలా మంది అభిప్రాయం. ఏదిఏమైనప్పటికీ, మీ ముఖంపై వెంట్రుకలు తక్కువగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకు తప్పక సహాయపడతాయి.
  • 1

    అన్నిటిని శుభ్రపరచండి

    ఆరోగ్యకరమైన మరియు ఒకేరీతిలో వెంట్రుకలు పెరగటానికి ముందుగా షేవ్ చేయండి. స్టీమింగ్ చేసి, పదునుగా ఉండే బ్లేడ్ మరియు వేడి నీటి సహాయంతో సరిగా షేవ్ చేయండి. ఎలక్ట్రానిక్ ట్రిమ్మర్ లు బదులుగా రేజర్ ను వాడండి.

  • 2

    తేమ & ఎక్సోఫోలేట్ ను అందించండి

    ఇవి రెండు కూడా ముఖంపై వెంట్రుకలు పెరుగుటలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ గడ్డానికి తేమను అందించాలంటే ఉన్న మంచి మార్గం- చేతి వేళ్ళతో గడ్డం ప్రాంతపు చర్మాన్ని లాగి, తేమని అందించే క్రీము లను ఆపాదించటం. ఇలా చేయటం వలన గడ్డం ఉన్న ప్రాంతంలోని అన్ని వెంత్రుకలకు తేమ విస్తరించబడుతుంది.

  • 3

    ముఖ జుట్టు కోసం సమయం కేటాయించండి

    "వత్తైన వెంట్రుకల సాంద్రతల కోసం గానూ రోజు షేవ్ చేయండి" ఇదొక అపోహ మాత్రమే! కావున రోజు మీ ముఖ ప్రాంతాన్ని షేవ్ చేయకండి. ఇలా చేయటం వలన అధికంగా ఫాలికిల్ లు ఉద్దీపనలకు గురవటం వలన వెంట్రుకలు మితిమీరిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.

  • 4

    మసాజ్ లేదా మర్దన

    ముఖానికి మర్దన లేదా మసాజ్ చేయటం ద్వారా ఫాలికిల్ లు ఉద్దీపనలకు గురై ముఖ వెంట్రుకలు పెరుగుతాయి. ఉసిరి లేదా యూకలిఫ్టస్ నూనెతో రోజు 10 నిమిషాల పాటూ మసాజ్ చేయటం వలన ముఖ వెంట్రుకులు వేగంగా పెరిగే అవకాశం ఉంది.

  • 5

    అధిక విటమిన్ లను తీసుకోండి

    మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా విటమిన్ లు అధికంగా గల ఆహార పదార్థాలను తీసుకోవటం వలన ముఖంపై వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి. క్యారెట్, పచ్చని ఆకుకూరలు, చికెన్, గొడ్డుమాంసం, చెప, తృణధాన్యాలు, బీన్స్ మరియు నట్స్ వంటివి ముఖపై వెంట్రుకలను పెరిగేలా ప్రోత్సహిస్తాయి.Image source: Getty Images

    Tags:
  • గడ్డం పెరిగేలా చేసే చిట్కాలు
  • ముఖ:వెంట్రుకలు పెరిగేలా చేసే సూచనలు
  • మీసాలు పెరిగేలా చేసే చిట్కాలు
  • Mukga ventrukalu perigela chese suchanalu
  • How to make facial hair grow in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు నెరవకుండా చేసే ఆహార పదార్థాలు

    వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతకాలంలో, చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్ర
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు నెరవకుండా చేసే ఆహార పదార్థాలు

    వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతకాలంలో, చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్ర