Health Tips in HindiHealth Tips

సమ్మర్ లో హైడ్రే టెడ్ గ ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోండి

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:Apr 12, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఎండలు మండిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన సామాన్య ప్రజలైన ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. డి హై డ్రేట్ అవకుండా ఉండడం ఎలాగో పరిశిలిద్దాం.
  • 1

    సూర్యరశ్మి ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి

    ఎండ నుండి దూరంగా ఉండడానికి అత్యన్నత మార్గం ఎండ సమయంలో బయటకు వెళ్లకపోవడం. కాని అది అందరికి సాధ్యం కాదు. వీలైనంత వరకు మధ్యాహాన సమయాన బయటకు వెళ్ళకండి, ఒక వెల్ల వెళ్ళాల్సి వొస్తే తలను కవర్ చేసుకోవడం మర్చిపోవద్దు. టోపీ లేదా పలుచటి కాటన్ క్లాత్ వాడండి, వీలయితే గొడుగు తీసుకేల్లండి. మధ్యాహ్నం ఒంటి గంట నుండి 3 గంటల వరకు చాల ప్రమాదకరమైన సమయం.  1 నుండి 5 గంటల సమయం ఎండా తీవ్రత ఎక్కువగానే ఉంటుంది.

  • 2

    పుష్కలంగా నీళ్ళు తాగండి.

    సమ్మర్ లో డి హైడ్రేట్  అవడం చాల తరుచు. ఎండ వేడిమి, చెమట వలన శరీరంలో నుండి అదిక మొత్తంలో నీరు బయటకు వెళ్తుంది. సరైన లెవెల్స్ వాటర్ శరీరం లో లేకపోవడాన్ని డి హైడ్రేట్  అవడం అంటారు.  దీనివల్ల చాల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే తరుచుగా నీళ్ళు, లేదా ఫ్రూట్ జ్యూస్ తాగుతూ ఉండాలి. ఎల్లవేళలా ఒక వాటర్ బాటిల్ ను మీతో తీసుకెళ్లడం మర్చిపోవద్దు ఎక్కడికి వెళ్ళిన సరే. ఒక వేల డెస్క్ జాబు అయితే మీ టేబుల్ పై ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు.

  • 3

    ఫ్రెష్ ఫ్రూట్ ఎక్కువగా తినండి, జంక్ పదార్థాలను దూరం పెట్టండి

    సమ్మర్ లో ఈజీ గ జీర్ణమయ్యే డైట్ నే తీసుకోండి. అందుకై మీ దైనందిక డైట్ లో పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా ఉంచండి. రోజులో మూడు  నాలుగు సార్లు సమ్మర్ ఫ్రూట్స్ సర్వింగ్స్ మినిమం ఉండేలా ప్లాన్ చేయండి. వీలైనన్ని సార్లు జ్యూస్ లు కూడా తాగుతూ ఉండండి. ఇది మీమల్ని తేలిగ్గా ఉంచడమే కాక మీ జీర్ణ వ్యవస్థను కూడా ఇంప్రూవ్ చేస్తుంది.

  • 4

    మంచిగా హై డ్రేట్ అయి ఎక్సర్సైజులు చేయండి

    ఒకవేళ మీరు రోజు ఎక్సర్సైజులు చేసే వారైతే  పూర్తిగా హైడ్రేట్ గ ఉంది చేయండి. ఎక్సర్సైజులు చేసే ముందు, చేస్తున్నప్ప్పుడు, ఆ తర్వాత సరిపడ నీళ్ళు తాగడం మర్చిపోవద్దు. ఆల్కహాల్ ను పూర్తిగా అవాయిడ్ చేయండి, ముఖ్యంగా ఎక్సర్సైజులు చేసే ముందు రోజు, అలాగే హాంగోవర్ తో ఎక్సర్సైజులు అస్సలు చేయవద్దు. Image Source: Shutterstock

    Tags:
  • dehydration
  • summer lo dehydration in telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ