Health Tips in HindiHealth Tips

ప్రకాశవంతమైన తెల్లని కళ్ళు పొందుటకు మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 16, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మంచి ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన కళ్ళను కావాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఇక్కడ తెలిపిన సూచనలను పాటించండి.
  • 1

    బ్లూ ఐ లైనర్ లేదా మస్కరా

    మీకు ఇష్టమైన బ్లూ ఐ లైనర్ లేదా మస్కరా మీ కళ్ళు తెల్లగా కనపడేలా చేస్తాయి. మేకప్ తో పాటూ బ్లూ ఐ లైనర్ వాడటం వలన కళ్ళు పచ్చగా కనపడకుండా, ఆకర్శనీయంగా కనబడతాయి. మీరు చేయాల్సిందల్లా కంటి చుట్టూ బ్లూ ఐ లైనర్ మందంగా అప్లై చేయటమే.

  • 2

    చికాకు కారకాలను దూరం

    పొగ, దుమ్ము వంటి ఇతరేతర కారకాలు అలర్జీలను కలుగచేసి, కంటి తెలుపుదనాన్ని ప్రభావితపరిస్తాయి. కావున ఇలాంటి కారకాలకు దూరంగా ఉండటం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు మరియు కంటి తెలుపుదనాన్ని కాపాడుకోవచ్చు.

  • 3

    ద్రావణాలను ఎక్కువగా తాగండి

    డీ హైడ్రేషన్ మన శరీరాన్ని కాకుండా, మన కంటి తెలుపుదనాన్ని కూడా ప్రభావితపరుస్తుంది. కావున రోజు మొత్తం నీటిని ఎక్కువగా తాగండి లేదా జ్యూస్ వంటి ఇతర ద్రావణాలను ఎక్కువగా తాగండి.

  • 4

    క్యారెట్ తినండి

    మీ కళ్ళను ప్రకాశవంతంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే క్యారెట్ చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇవి విటమిన్ 'C' ని పుష్కలంగా కలిగి ఉంటుంది. వీటితో పాటుగా విటమిన్ 'A' కూడా ఉంటుంది. కావున క్యారెట్ తినటం వలన కంటి ఆరోగ్యం మెరుగుపరచబడి, కళ్ళు ప్రకాశవంతంగా మారతాయి.

  • 5

    సన్ గ్లాస్ లను ధరించండి

    సూర్యకాంతికి కళ్ళు బహిర్గతమవకుండా చూసుకోండి. సూర్యకాంతికి కళ్ళు బహిర్గతం అవటం వలన కళ్ళు పసుపు రంగులోకి మారతాయి. కావున భయటకు వెళ్ళేపుడు UVA/UVB సంరక్షణ సన్ గ్లాస్ లను తప్పక వాడండి. Image source: Getty Images

    Tags:
  • తెల్లని కళ్ళు
  • ప్రకాశవంతమైన తెల్లని కళ్ళు పొందుటకు మార్గాలు
  • కంటి సంరక్షణ
  • అందమైన కళ్ళు పొందుటకు సూచనలు
  • Tips to get bright white eyes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • వతైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

    అందరు అందమైన జుట్టు వత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటారు కానీ కొందరిలో జుట్టు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. కావున ఇక్కడ తెలిపిన వాటితో మీ జుట్టు అందంగా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వతైన జుట్టును పొందుటకు సహజ మార్గాలు

    అందరు అందమైన జుట్టు వత్తుగా, పొడవుగా ఉండాలి అనుకుంటారు కానీ కొందరిలో జుట్టు కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. కావున ఇక్కడ తెలిపిన వాటితో మీ జుట్టు అందంగా