Health Tips in HindiHealth Tips

యోని ఇన్ఫెక్షన్ ను నివారించే సహాజ మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 03, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ లకు గురవటం జననంగాలలో మరియు యోనిలో దురదలు కలుగుతుంటాయి. మహిళలలో ఇలాంటి ఇన్ఫెక్షన్ లు కలగకుండా ఉండాలంటే కింద తెలిపిన విధంగా అనుసరించండి
  • 1

    మంచి శుభ్రత

    యోని ప్రాంతం ఇన్ఫెక్షన్ లకు గురవకుండా ఉండాలంటే ఆ ప్రాంతం ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజు స్నానం చేసే సమయంలో యోని ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి మరియు ఇన్ఫెక్షన్ లు అధికంగా అయ్యే అవకాశం ఉన్న యోని లోపలి ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి. Image source: Getty Images

  • 2

    యోని ప్రాంతాన్ని ఎల్లపుడు పొడిగా ఉంచుకోవాలి

    ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే ఈస్ట్ వంటివి తేమ అధికంగా ఉన్నపుడే వాటి సంఖ్య రెట్టింపు చేసుకుంటాయి కావున స్నానం చేసిన వెంటనే శుభ్రమైన గుడ్డతో యోని ప్రాంతాన్ని తుడవాలి. అదనపు తేమలను తొలగించుకోటానికి గానూ తక్కువ ఉష్ణోగ్రతలో డ్రయర్ ను కూడా వాడవచ్చు. Image source: Getty Images

  • 3

    డచ్చింగ్

    డచ్ సహాయంతో నీటిని వాడుతూ యోని లోపల డచ్చింగ్ చేయటం మంచిది కాదనే చెప్పాలి. ఎందుకంటే దీని వలన యోని లోపల ఉండే మంచి సూక్ష్మ జీవులు కూడా తొలగించబడతాయి. అంతేకాకుండా, డచ్చింగ్ వలన యోని లోపలి సహజ రక్షణ పొర కూడా దెబ్బ తినటం వలన ఇన్ఫెక్షన్ ల బెడద అధికం అవుతుంది. Image source: Getty Images

  • 4

    సెంట్, సోప్ వంటి వాటికీ దూరంగా ఉండండి

    ఫర్ఫ్యూం, సోప్ వంటివి యోని అంతర్భాగంలో ఉండే సున్నితమైన ప్రదేశాలను చికాకులకు గురి చేస్తాయి. అంతేకాకుండా, ఇలాంటి వాటి వలన ఇన్ఫెక్షన్ లు కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇవే కాదు సానిటరీ ప్యాడ్, టెంపోన్స్ మరియు కలర్ లేదా ప్రింటెడ్ టాయిలెట్ పేపర్ లు కూడా యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ లకు కారణం అవుతాయి. కావున ఇలాంటి వాటిని యోని మరియు చుట్టూ ఉండే ప్రాంతాలలో వాడకండి.   Image source: Getty Images

  • 5

    ఆరోగ్యకమైన జీవనశైలి

    ఇతర వ్యాధులకు దూరంగా ఉండానికి గానూ ఆరోగ్యకరమైన ఆహారం, సరైన సమయం పాటూ నిద్ర వ్యయమాలుక్ చేస్తాము. ఇలా చేయటం వలన ఇతర వ్యాధులు మాత్రమే కాదు యోని ప్రాంతంలో కలిగే ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉంటారు. మంచి జీవనశైలితో వీటన్నిటికి దూరంగా ఉండవచ్చు.    Image source: Getty Images

    Tags:
  • యోని ఇన్ఫెక్షన్ లను తగ్గించే పద్దతులు
  • యోని చికాకులను తగ్గించే సహజ పద్దతులు
  • వెజైనల్ ఇన్ఫెక్షన్ ను తగ్గించే పద్దతులు
  • Veginal infection Tgagginche chitkaalu
  • How to prevent Veginal infection in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గుండెపోటును నివారించే 8 మార్గాలు

    ప్రపంచ వ్యాప్తంగా మరణించే వారిలో ఎక్కువ శాతం మంది గుండెపోటు మరియు గుండె సంబంధిత వ్యాధుల వలన చనిపోతున్నారు. వీటికి దూరంగా ఉండుటకు 8 రకాల మార్గాలు ఇక్కడ
  • మీలో సత్తువను పెంచే మార్గాలు

    సత్తువ లేదా సహన శక్తి పెరగటం వలన విజయాలు మీ సొంతం అవుతాయి. సత్తువ పెరగటం వలన శక్తి కూడా మెరుగుపడి, మరింత చైతన్యవంతంగా విధులను నిర్వహిస్తారు. మీలో సత్త
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మీలో సత్తువను పెంచే మార్గాలు

    సత్తువ లేదా సహన శక్తి పెరగటం వలన విజయాలు మీ సొంతం అవుతాయి. సత్తువ పెరగటం వలన శక్తి కూడా మెరుగుపడి, మరింత చైతన్యవంతంగా విధులను నిర్వహిస్తారు. మీలో సత్త
  • గుండెపోటును నివారించే 8 మార్గాలు

    ప్రపంచ వ్యాప్తంగా మరణించే వారిలో ఎక్కువ శాతం మంది గుండెపోటు మరియు గుండె సంబంధిత వ్యాధుల వలన చనిపోతున్నారు. వీటికి దూరంగా ఉండుటకు 8 రకాల మార్గాలు ఇక్కడ