Health Tips in HindiHealth Tips

మీ శరీరంలో పోషకాల కొరత ఏర్పడిందని తెలిపే లక్షణాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Dec 14, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మీ గోర్లు, చర్మం, లేదా పాదాల వద్ద ఎవైన మార్పులు గమనించారా? దీనికి అర్థం మీరు పోషకాల కొరతతో బాధపడుతున్నారని అర్థం. ఈ మార్పుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    పోషకాల కొరతను సూచించే లక్షణాలు

    మన శరీరానికి కొన్ని ప్రత్యేకమైన పోషకాలు తప్పని సరి అవసరం, ఇవన్ని కూడా శక్తి రూపంలోకి మార్పు చెందకపోవచ్చు. ఒకవేళ గోర్లు, చర్మం లేదా ఇతర శరీర భాగాలలో ఎవైన మార్పులను గమనిస్తే మీ శరీరానికి కావాల్సిన కనీస పోషకాలు పొందలేకపోతున్నారని అర్థం. పోషకాల కొరత ఉందని తెలిపే కొన్ని లక్షణాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • 2

    గోర్లు

    మీ గోర్లు ఆరోగ్యంగా కనపడట్లేదా? లేదా గోర్లపై తెల్లటి మచ్చలు, చీలికలు వంటివి గమనించారా? అయితే మీ శరీరానికి సరిపడా ఐరన్ అందించట్లేదు అని అర్థం. అంతేకాకుండా, ఐరన్ లోపం వలన చేతి గోర్లపై చీలికలు మరియు గీతలు ఏర్పడవచ్చు.

  • 3

    కాళ్ళలో తిమ్మిరులు

    రాత్రి సమయంలో కాళ్ళలో తిమ్మిరులు కలగటం ఎస్సేన్శియాల్ ఎలక్ట్రోలైట్ ల లోపాన్ని సూచిస్తుంది. పొటాషియం లోపం కూడా ఈ లక్షణానికి కారణం కావచ్చు. రోజులో చేసే వ్యాయమాల వలన కూడా కాళ్ళు తిమ్మిరులు ఎక్కవచ్చు. దీనిని అరికట్టటానికి పొటాషియం అధికంగా గల అరటిపండు, స్పినాచ్, బ్రోకలీ, ద్రాక్ష పండ్లపను తినండి.

  • 4

    మొటిమలు

    ముఖం లేదా శరీర భాగాలపై మొటిమలు పెరగటం గమనించారా? అయితే విటమిన్ 'A' లోపం కావచ్చు. ఆహారంలో విటమిన్ 'A' లోపం వలన చర్మ రంద్రాలు మూసుకుపోయి, బాక్టీరియా పేరుకుపోవటం వలన మొటిమలు అధికంగా ఏర్పడుతాయి. కావున విటమిన్ 'A' అధికంగా గల క్యారెట్ మరియు చిలకడదుంపలం ఎక్కువగా తినండి.

  • 5

    వక్షోజాలు సున్నితంగా మారటం

    రొమ్ము లేదా వక్షోజాలు సున్నితంగా మారాయా? అయితే దీనికి కారణం అయోడిన్ లోపం వలన అని చెప్పవచ్చు. కావున శరీరానికి సరిపోయేంత అయోడిన్ ను తీసుకోండి; అయోడిన్ ను సరైన మోతాదులో తీసుకోవటం వలన థైరాయిడ్ ఆరోగ్యం కూడా మెరుగుపరచబడుతుంది. Image source: Getty Images

    Tags:
  • మీ గోర్లు
  • చర్మం
  • లేదా పాదాల వద్ద ఎవైన మార్పులు గమనించారా? దీనికి అర్థం మీరు పోషకాల కొరతతో బాధపడుతున్నారని అర్థం. ఈ మార్పుల గురించి ఇక్కడ తెలుపబడింది.
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • గర్భ నిర్దారణను తెలిపే పది లక్షణాలు

    కొంత మందిలో గర్భం పొందినపుడు బహిర్గతం అయ్యే లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండరు, అలాంటి వారి కోసం గర్భం ధరించిన తరువాత బహిర్గతం అయ్యే లక్షణాలా గురించి
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గర్భ నిర్దారణను తెలిపే పది లక్షణాలు

    కొంత మందిలో గర్భం పొందినపుడు బహిర్గతం అయ్యే లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండరు, అలాంటి వారి కోసం గర్భం ధరించిన తరువాత బహిర్గతం అయ్యే లక్షణాలా గురించి