Health Tips in HindiHealth Tips

లో BP ఉన్న వారిలో రక్తపోటు పెంచే మార్గాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Oct 21, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అల్ప రక్తపోటు లేదా లో బిపి వలన చాలా ప్రమాదకర ఆరోగ్యకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో BPని పెంచే సులువైన మార్గాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    BPని పెంచే నీరు

    లో బ్లడ్ ప్రెషర్ లేదా లో బిపికి కారణం డీ హైడ్రేషన్ కూడా కావచ్చు, కావున అధికంగా నీటిని తాగటం చాలా మంచిది. శరీరంలో ఉండే ద్రావణాలు చమట, వాంతులు లేదా తరచుగా మూత్ర విసర్జన ద్వారా కోల్పోవటం జరుగుతుంది. ఇలా కోల్పోయిన ద్రావణాలను నీటిని తాగటం ద్వారా బదిలీ చేయవచ్చు. నీరు కాకుండా పండ్ల రసాలను కూడా తాగవచ్చు.

  • 2

    శరీరాన్ని చల్లగా ఉంచుకోండి

    మన చుట్టూ ఉండే వాతావరణం యొక్క ఉష్ణోగ్రతలు కూడా లో BPకి కారణం అవుతాయని మీరు గుర్తించలేకపోవచ్చు కానీ ఇది నిజం. కావున వెంటనే మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోండి. AC ఉన్న ప్రాంతంలోకి వెళ్ళండి లేదా మెడ చుట్టూ మంచుగడ్డలను ఉంచుకోవటం ద్వారా మీ శరీర వ్యవస్థలను చల్లబరచవచ్చు. అధికంగా ఉక్కగా లేదా చమట వచ్చే ప్రాంతంలో ఎక్కువ సమయం పాటూ ఉండకూడదు.

  • 3

    రక్తపోటు పెంచే ఆహార పదార్థాలు

    శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచే పండ్లు మరియు కూరగాయలను తినటం ద్వారా రక్తపోటును పెంచుకోవచ్చు. కొన్ని సార్లు మినరల్ మరియు విటమిన్ లోపాల వలన కూడా లో BP కలగవచ్చు కావున పండ్లు మరియు కూరగాయలను ఎక్కువగా తినటం వలన మినరల్ మరియు విటమిన్ లను భర్తీ చేయవచ్చు.

  • 4

    రక్తపోటు పెంచే విటమిన్ లు

    విటమిన్ 'B', విటమిన్ 'B12' మరియు 'B9' లు ఆరోగ్యకర రక్తపోటుకు అవసరమని మీకు తెలుసా? అవును ఈ విటమిన్ లు అన్ని చాలా ముఖ్యం. ఇవి మాత్రమే కాకుండా, క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ మరియు ఫోలిక్ ఆసిడ్ ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థాలను తినటం వలన ఆరోగ్యకర రక్తపోటును నిర్వహించవచ్చు. విటమిన్ 'B12' రక్తపోటు క్రమబద్దీకరించటమే కాకుండా, ప్రసరణ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ కలగకుండా చూస్తుంది.

  • 5

    రక్తపోటు పెంచే వ్యాయామాలు

    రోజు వ్యాయమాల వలన శరీరం ఫిట్ గా ఉంచటమేకాకుండా, హృదయ సంబంధిత భాగాలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, రక్తపోటు కూడా సాధారణ స్థాయిలకి తీసుకువస్తాయి. రోజు వ్యాయామాలు చేయటం వలన రక్తపోటును ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించవచ్చు. Image source: Getty Images

    Tags:
  • లో BP ఉన్న వారిలో BP పెంచే మార్గాలు
  • BPని పెంచే మార్గాలు
  • BPని సమతుల్యంగా చేసే మార్గాలు
  • Low BP unna varilo BP penche margalu
  • Increase BPin patients with low BP in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • వేగంగా బరువు పెంచే 7 అద్భుత మూలికలు

    బరువు తక్కువగా ఉన్న వారిలో చాలా మంది, శరీర బరువు పెంచుకోటానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల పౌడర్ లను, రసాయనిక పద్దతులను అనుసరిస్తారు. వీటి వలన ఆరోగ్
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వేగంగా బరువు పెంచే 7 అద్భుత మూలికలు

    బరువు తక్కువగా ఉన్న వారిలో చాలా మంది, శరీర బరువు పెంచుకోటానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల పౌడర్ లను, రసాయనిక పద్దతులను అనుసరిస్తారు. వీటి వలన ఆరోగ్