Health Tips in HindiHealth Tips

టాన్స్లైటీస్ నివారణ ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 18, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఉచ్వాసలో వడపోతలుగా పని చేసే టాన్సిల్స్ బ్యాక్టీరియా, వైరస్ ల చే ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
  • 1

    టాన్స్లైటీస్ ను తగ్గించే ఉప్పు నీరు

    ఉప్పు కలిపిన నీరు టాన్స్లైటీస్ ను తగ్గించే సమర్థవంతమైన గృహ నివారిణిగా చెప్పవచ్చు. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పును కలిపి పుకిలించి ఉంచండి. ఇలా రోజుకు 2 సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇన్ఫెక్షన్ లకు గురిచేసే టాన్సిల్ లను సరి చేయటంలో ఉప్పు కలిపిన నీరు మంచి ఔషదంగా పని చేస్తుంది.  

  • 2

    టాన్స్లైటీస్ ను తగ్గించే ఉల్లి

    టాన్స్లైటీస్ ను తగ్గించుటకు ఉల్లిపాయను కూడా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయను తీసుకొని, దీని నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని వేడి నీటిలో కలిపి రోజు రెండు సార్లు పుకిలించి ఉంచటం వలన టాన్స్లైటీస్ సమస్య నుండి ఉపశమనం పొందుతారు.

  • 3

    పాలు మరియు తులసి ఆకులతో చికిత్స

    టాన్స్లైటీస్ ను తగ్గించే మరొక ఇంట్లో ఉండే ఔషదం- పాలలో కొన్ని తులసి ఆకులను కలిపి తాగటం. త్వరగా మంచి ఫలితం పొందేందుకు గానూ, తులసి సారాన్ని అనగా ఆకుల నుండి సేకరించిన రసాన్ని పాలలో కలుపుకొని తాగండి. ఇలా రోజు ఒకసారి తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

  • 4

    వెల్లుల్లితో టాన్స్లైటీస్ కు చికిత్స

    వివిధ రకాల ఇన్ఫెక్షన్ లను తగ్గింఛుటకు వెల్లుల్లిని వాడతారు. దీని వాడకం ద్వారా టాన్స్లైటీస్ ను కూడా తగ్గించవచ్చు. అంతేకాకుండా, ఇది రోగ నిరోధక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. టాన్స్లైటీస్ తగ్గించుటకు గానూ, వెల్లుల్లిని ఒక కప్పు నీటిలో కలిపి వేడి చేయండి. రోజు మొత్తం కొద్ది కొద్దిగా తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.  

  • 5

    పసుపు మరియు పాలు

    టాన్స్లైటీస్ తగ్గించుటకు ఇది శక్తివంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఒక గ్లాసు వేడి పాలను తీసుకొని, ఒక చెంచా పసుపు కలిపి, బాగా కలపండి. టాన్సిల్ ల వలన కలిగే నొప్పిని తగ్గించుకోటానికి గానూ, రోజు రెండు సార్లు తాగండి.

    Tags:
  • టాన్స్లైటీస్ నివారించే ఇంట్లో ఉండే ఔషదాలు
  • టాన్సిల్స్ కోసం గృహనివారణలు
  • Tonsillitis kosam Gruha Nivaaranalu
  • Home Remedies for Tonsillitis in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • టాన్స్లైటీస్ నివారణ ఔషదాలు

    ఉచ్వాసలో వడపోతలుగా పని చేసే టాన్సిల్స్ బ్యాక్టీరియా, వైరస్ ల చే ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా