Health Tips in HindiHealth Tips

ఒత్తిడిని తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 30, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పనిలో ఒత్తిడి, చిరాకులతో కూడిన ప్రయాణాలు & కుటుంబ భాద్యతల వలన రోజు ఒత్తిడికి గురవుతూనే ఉంటాము. ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే అద్భత ఔషదాలు మన ఇంట్లోనే ఉన్నాయి.
  • 1

    ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే ఔషదాలు

    ప్రస్తుతకాలంలో రోజు రోజుకు ఒత్తిడి అధికమవుతూనే ఉంది. కుటుంబ సంబధిత సమస్యలు, పని వంటి వాటి వలన మెదడులో రసాయనిక మార్పులు జరిగి, ఒత్తిడికి కారణం అవుతున్నాయి. కానీ, అదృష్టం ఏమిటంటే ఈ ఒత్తిడులను తగ్గించే అద్భుత ఔషదాలు మన ఇంట్లోనే ఉన్నాయి. వాటి గురించి కింద పేర్కొనబడింది. Image Courtesy: Getty Images

  • 2

    విటమిన్ 'B'

    విటమిన్ 'B' మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క విశ్రాంతి కలిగించే దిశగా పని తీరును మెరుగుపరుస్తుంది. తృణధాన్యాలు, బీన్స్, పీస్ నట్స్, కాలేయం, గుడ్లు మరియు పాల ఉత్పత్తులు విటమిన్ 'B' అధికంగా కలిగి ఉంటాయి. Image Courtesy: Getty Images

  • 3

    వేడినీటి స్నానం

    వేడి నీటితో స్నానం చేయటం వలన మంచి భావనకు గురవటమేకాకుండా, విశ్రాంతికి లోనవుతారు. కేవలం 5 నిమిషాల పాటు వేడి నీటితో స్నానం చేయటం వలన కండరాలు విశ్రాంతికి గురవటమేకాకుండా, ఉద్ర్రేకత వంటి వాటి నుండి ఉపశమనం పొందుతారు. Image Courtesy: Getty Images

  • 4

    గ్రీన్ టీ

    "గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది", ఈ వ్యాఖ్యను చాలా సార్లే వినుంటారు. ఇది పాలీఫినాల్, ఫ్లావనాయిడ్స్ మరియు క్యాటేచిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి మెదడును ప్రశాంతతకు గురి చేస్తుంది. అంతేకాకుండా, 'థయామిన్' అనే అమైనోఆసిడ్ ను కలిగి ఉండి, ఒత్తిడిని తగ్గించి వేస్తుంది.  Image Courtesy: Getty Images

  • 5

    ఓట్స్

    మీరు ఒత్తిడికి గురైనపుడు ఒక గిన్నె ఓట్మీల్ ను తినండి. ఓట్స్ అధిక కొవ్వు పదార్థాల స్థాయిలతో పోరాడటమేకాకుండా, మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. వీటిని పండ్లు మరియు డిజర్ట్ లలో కలుపుకొని కూడా తినవచ్చు. Image Courtesy: Getty Images

  • 6

    వ్యాయామాలు

    వ్యాయామాలు మెదడుకు చాలా ఆరోగ్యకరం మరియు ఒత్తిడిని అధిగమించుటలో సమర్థవంతంగా పని చేస్తాయి. రోజు క్రమబద్దమైన వ్యాయామాలను చేయటం వలన ఆత్మవిశ్వాసం పెరగటమేకాకుండా, శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. Image Courtesy: Getty Images

    Tags:
  • ఒత్తిడి నిర్వహణ
  • ఒత్తిడిని తగ్గించే ఔషదాలు
  • ఒత్తిడి నుండి ఉపశమనం
  • otthidini tagginche oushadalu
  • Remedies for stress in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు

    మలబద్దకం వలన ఏ పనిని సరిగా నిర్వహించలేము కొన్ని సందర్భాలలో దీని వలన క్యాన్సర్ కలిగే అవకాశం కూడా ఉంది. వీటి కోసం అని చాలా రకాల అల్లోపతీ మందులను వాడి ఉం