Health Tips in HindiHealth Tips

అరచేతులను మృదువుగా మార్చే ఇంట్లో ఉండే ఔషదాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jun 03, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అరచేతులు గట్టిగా ఉండి, మృదువుగా ఎలా మార్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇక్కడ తెలుపబడింది ఔషదాలు మీ అరచేతులను సులభంగా మృదువుగా మారుస్తాయి. ~
  • 1

    చేతులను మృదువుగా మార్చుకోండి

    పురుషులు లేదా స్త్రీ అని లింగంతో బేధం లేకుండా చేతి చర్మం గురించి ఎలాంటి శ్రద్ద వహించని ఎడల అవి గట్టిగా మరియు పొడిగా మారిపోతాయి. ఇలా మారిన చేతులను మృదువుగా మార్చే ఇంట్లో ఉండే ఔషదాల గురించి ఈ ఇక్కడ పేర్కొనబడింది.

  • 2

    కఠిన సబ్బులను వాడకండి

    చర్మం, అరచేతులపై సబ్బులు కఠినమైన ప్రభావాన్ని చూపుతాయి. కావున గాడతలు ఎక్కువగా గల సబ్బులను వాడకండి, ముఖ్యంగా వాటిలో ఉండే కృత్రిమ పరిమళాలు, సంరక్షణకారులను మరియు సల్ఫేట్స్ వంటివి చర్మం ఎండిపోయేలా చేస్తాయి. అంతేకాకుండా, యాంటీ బాక్టీరియల్ మరియు ఫోమింగ్ గల సబ్బులు చర్మంలో ఉండే సహజ నూనెలను తొలగిస్తాయి. కావున తేమను అందించే క్లీనర్లను మరియు మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

  • 3

    కడిగిన తరువాత తేమభరిత ఉత్పత్తులను వాడండి

    ప్రతిసారి మీ చేతులను కడిగిన తరువాత తేమలను అందించే ఉత్పత్తులను వాడండి ముఖ్యంగా, సబ్బుతో చేతులను కడిగినపుడు మాత్రం తప్పక వాడండి. మీ చర్మ రకానికి సరిపోయే మాయిశ్చరైజర్ ను ఎల్లపుడు మీతో తీసుకెళ్ళండి.

  • 4

    గ్లోవ్స్ ను వాడండి

    అరచేతులు గట్టిగా మారకుండా ఉండటానికి ఉన్న మంచి మార్గం- గ్లోవ్స్ ను వాడటం. కావున, వీలైంత ఎక్కువ సమయం పాటూ గ్లోవ్స్ దరించటానికి ప్రయత్నించండి. ఆఫీస్, గార్డెన్, వంట చేసే సమయంలో లేదా ఇంట్లో పడుకునే సమయంలో కూడా గ్లోవ్స్ ను ధరించండి. కానీ కృత్రిమ గ్లోవ్స్ ను వాడకండి, కాటన్ లేదా లేథర్ గ్లోవ్స్ లను వాడండి.

  • 5

    కలబంద, ఓట్స్ & కొబ్బరి నూనె

    ఒక పెద్ద గిన్నెలో కొబ్బరి నూనె, కలబంద నూనె మరియు ఓట్స్ సారాలను కలిపి, మీ అరచేతులను కనీసం 5 నుండి 7 నిమిషాల పాటూ ఉంచండి. ప్రతి రోజు ఈ మిశ్రమంలో ఇలా చేతులను పెట్టడం వలన అరచేతులు మృదువుగా ఆకర్షణీయంగా మారతాయి.

  • 6

    ఆయిల్ తో మసాజ్

    కొద్దిగా వేడి చేసిన కొబ్బరి నూనెను అరచేతులకు మసాజ్ చేసుకొని, 10 నిమిషాల పాటూ వేచి ఉండండి. తరువాత గాడత తక్కువగా గల షాంపూను ఉపయోగించి, గోరు వెచ్చని నీటితో కడిగి వేయండి. Imagesource:Gettyimages.in

    Tags:
  • అరచేతులను మృదువుగా మార్చే చిట్కాలు
  • చేతులను మృదువుగా చేసే ఔషదాలు
  • అరచేతులను మృదువుగా చేసే సహజ పద్దతులు
  • Arachetulanu mrudhuvuga marche paddatulu
  • How to soften your palms at home in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ