Health Tips in HindiHealth Tips

వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహించే ఇంట్లో ఉండే ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 28, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ప్రతి అమ్మాయి అందమైన, ఆకర్షణీయమైన జుట్టు కావాలని కోరుకుంటుంది. ఇక్కడ తెలిపిన అద్భుతమైన ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం ద్వారా జుట్టు పెరుగుదల & ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  • 1

    జుట్టు పెరుగుదల

    ప్రస్తుత కాలంలో, జుట్టు పెరుగుదల అనేది లింగం, వయసు సంబంధం లేకుండా అందరిలో సాధారణ సమస్యగా మారింది. రోజులో 50 నుండి 100 వెంట్రుకలు రాలటం చాలా సాధారణమే. కానీ, వెంట్రుకల పునరుద్దరణ లోపం మొదట సమస్యగా చెప్పవచ్చు. జుట్టు పెరుగుదలను మెరుగుపరిచే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. జుట్టు పెరుగుదలను ప్రోతహించుటలో కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాలు శక్తివంతంగా పని చేస్తాయి.

  • 2

    పౌల్ట్రీ

    ప్రోటీన్ లోపం వలన వెంట్రుకలు పెళుసులుగా మారి, జుట్టు రాలిపోతుంది. చికెన్, టర్కీ పుష్కలమైన ప్రోటీన్ లను కలిగి ఉండి, జుట్టు పెరుగుదలను పెంచి, వాటిని ఆరోగ్యకరంగా ఉంచుతాయి. జుట్టు మూలాలు లేదా ఫాలికిల్ ను ఆరోగ్యంగా ఉంచే ఐరన్ మూలకం కూడా పౌల్ట్రీ లో అధికంగా ఉంటుంది.

  • 3

    హోల్ గ్రైన్స్

    జింక్, విటమిన్ 'B' ఐరన్ వంటి మినరల్ లు జుట్టు పెరుగుదలకు తప్పని సరిగా అవసరం. జింక్, వెంట్రుకల మందాన్ని మరియు పెరుగుదలను ప్రభావితపరిచే హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. ఈ రకమైన పోషకాలు హోల్ గ్రైన్స్ లో పుష్కలంగా కలిగి ఉంటాయి. హోల్ గ్రైన్స్ ఆహార పదార్థాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచటమేకాకుండా, వాటి పునరుద్దరణను ప్రేరేపిస్తాయి.

  • 4

    ఎక్కువగా దువ్వకండి

    ఎక్కువగా దువ్వటం వలన జుట్టు ప్రమాదానికి గురై, చివరికి వాటి వృద్ధి దెబ్బతింటుంది. జుట్టు ఎక్కువగా రాలుతుందా! అయితే మీ జుట్టు ఆరోగ్యం బాగాలేదని అర్థం, అవసరమైన సమయంలో మాత్రమే జుట్టును దువ్వండి. స్నానం చేసిన తరువాత, సహజ ఫైబర్ లతో తయారు చేయబడిన దువ్వెనలతో దువ్వండి.

  • 5

    సరిగా తినండి

    జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి గానూ, కావలసిన స్థాయిలో విటమిన్ లు గల ఆహర పదార్థాలను ఎంచుకోండి. ఆరోగ్యకర ఆహార ప్రణాళిక వలన ఆకర్షణీయమైన, మంచి ఆరోగ్యకర జుట్టు మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా, విటమిన్ 'C', ఐరన్, జింక్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా గల స్ట్రాబెర్రీ, టమోటా మరియు బ్రోకలీ వంటి ఆహార పదార్థాలను తినండి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించి, ప్రకాశవంతంగా, బలంగా మారుస్తాయి.  Image Source : Getty Images

    Tags:
  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఔషదాలు
  • జుట్టు సంరక్షణ ఔషదాలు
  • ఆరోగ్యకర జుట్టు రహస్యం
  • juttu perugudala oushadalu
  • Remedies for Hair Growth in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ