Health Tips in HindiHealth Tips

గర్భిణిలలో కలిగే గ్యాస్ సమస్యలను తగ్గించే సహజ పద్దతులు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 26, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ వంటి సమస్యలు గర్భ సమయంలో చాల సాధారణం. ఇలాంటి సమస్యలను సులభంగా తగ్గించే పద్దతుల గురించి తెలిసి ఉండాలి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    అధికంగా నీటిని తాగండి

    ఎలాంటి అనుమానం లేదు, గ్యాస్ సమస్యలను ముఖ్యంగా గర్బిణులలో, పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలను తగ్గించే ఉత్తమ మార్గం- నీటిని ఎక్కువ తాగాలి. ప్రతి రోజు జ్యూస్ వంటి ద్రావణాలాతో పాటుగా 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగాలి. పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలను కలిగి ఉన్నారా? అయితే ఇరిటబుల్ బోవేల్ సిండ్రోం కూడా కలిగి ఉన్నారని అర్థం. కావున నీటిని తాగి ఈ సమస్యల నుండి ఉపశమనం పొందండి.

  • 2

    చురుకుగా ఉండండి

    గర్భిణిలు చిన్న చిన్న వ్యాయామాలతో కూడిన భౌతిక కార్యాలను మీ దినచర్యలో కలుపుకోండి. జిమ్ కు వేళ్ళలేకపోతే, వాకింగ్ లేదా జాగింగ్ వంటి వాటిని రోజు అనుసరించండి. ప్రతి రోజు 30 నిమిషాల పాటూ, వ్యాయామాలు లేదా వాకింగ్ చేయటం వలన గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్వతహాగా ఇలాంటి కార్యాల వలన ఫిట్ గా ఉండటమే కాదు, మానసికంగా కూడా ఫిట్ ఉంటారు.

  • 3

    మీ ప్రణాళికను చూసుకోండి

    గర్భిణులలో గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం పొందుటకు, ఈ సమస్యలను కలిగించే ఆహార పదార్థాలను తినకండి. కొన్ని సార్లు మొలకెత్తే విత్తనాలు, బ్రోకలీ, వీట్ మరియు బంగాళదుంప వంటి ఆరోగ్యకర ఆహార పదార్థాలను గ్యాస్ సమస్యలకు కారణంగా పేర్కొంటారు. కావున గర్భిణులు, పోషకాహార నిపుణుడికి కలిసి ఆహార ప్రణాళిక తయారు చేసుకోండి.

  • 4

    ఫైబర్ తో నింపండి

    ఫైబర్ గర్భిణులలో గ్యాస్ మరియు మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఫైబర్ మలాన్ని సున్నితంగా మార్చి, పేగులలో నీరు చేరేలా చేస్తుంది. కావున ఫైబర్ తినటం వలన గ్యాస్ మరియు మలబద్దకం సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. రోజులో 25 నుండి 30 గ్రాముల తీసుకోవాలి. ప్రూన్, అరటిపండు, ఓట్స్ మరియు ఫ్లాక్స్ సీడ్స్ (అవిసె విత్తనాలు)లలో ఫైబర్ అధికంగా ఉంటుంది.

  • 5

    ఫైబర్ ఉపభాగాలు

    ఫైబర్ అధికంగా గల ఆహార పదార్థాలతో పాటుగా, సైలియం, మేథేల్సెల్యూలోజ్, లేదా పాలిథిలిన్ గ్లైకాల్ వంటి ఫైబర్ ఉపభాగాలను కూడా తీసుకోవచ్చు. కానీ వీటిని కూడా వైద్యుడి అంగీకారం మేరకు మాత్రమే వాడండి. Image source: Getty Images

    Tags:
  • గర్భ సమయంలో గ్యాస్ సమస్యలను తగ్గించే ఔషదాలు
  • గ్యాస్ సమస్యలను తగ్గించే సహజ ఔషదాలు
  • Gas samasyalanu thagginche oushadalau
  • Remedies for gas during pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఆటలమ్మ ను తగ్గించే సహజ పద్దతులు

    చికెన్ పాక్స్ వాడుక భాషలో ఆటలమ్మ లేదా చిన్న అమ్మవారుగా పిలువబడే ఈ వ్యాధి సాధారణంగా సోకే అంటువ్యాధి. జ్వరం, చర్మంపై పొక్కులు లేదా దద్దుర్లు మరియు దురదల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆటలమ్మ ను తగ్గించే సహజ పద్దతులు

    చికెన్ పాక్స్ వాడుక భాషలో ఆటలమ్మ లేదా చిన్న అమ్మవారుగా పిలువబడే ఈ వ్యాధి సాధారణంగా సోకే అంటువ్యాధి. జ్వరం, చర్మంపై పొక్కులు లేదా దద్దుర్లు మరియు దురదల