Health Tips in HindiHealth Tips

అధిక లాలాజల ఉత్పత్తిని నియంత్రించే గృహ నివారణలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 19, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఇతరులతో మాట్లాడే సమయంలో అధికంగా లాలాజలం ఉత్పత్తి చెందటం వలన ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ, ఇక్కడ తెలిపిన ఇంట్లో ఉండే ఔషదాలు ఈ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి.
  • 1

    కాఫీ బీన్స్

    కాఫీ బీన్స్, నోట్లో అధికంగా ఉత్పత్తి చెందే లాలాజలం లేదా ఉమ్మిని గ్రహించి, నోటిని పొడిగా ఉంచుతాయి. కాఫీ బీన్స్ ను దంచి, నోట్లో నాలుక కింద ఉంచుకోవటం ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందుతారు.

  • 2

    నిమ్మ

    నిమ్మ వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలిసిందే, వీటితో పాటుగా నోట్లో ఉత్పత్తి చెందే అదనపు లాలజల సమస్యలను కూడా తగ్గిస్తుంది. నిమ్మపండును రెండు ముక్కలుగా కత్తిరించి, చప్పరించటం ద్వారా లాలాజలం అదనపు ఉత్పత్తిని నివారించవచ్చు.

  • 3

    అల్లం టీ

    ఔషద గుణాలు కలిగి ఉండే అల్లం టీ నోటిని పొడి మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది లేదా అల్లం ముక్కను తరచుగా చప్పరించటం ద్వారా కూడా అధికంగా ఉత్పత్తి చెందే లాలాజలం నుండి ఉపశమనం పొందవచ్చు.

  • 4

    ఐసింగ్ & బ్రేషింగ్

    ఐసింగ్ అనేది అసంకల్పితంగా మ్రింగటాన్ని మరియు టోన్ ను మెరుగుపరచటానికి ఉపయోగించే మంచి పద్దతిగా పేర్కొనవచ్చు. బ్రేషింగ్ వలన నోటి నియంత్రణ వ్యవస్థ (ఓరల్ మోటర్ కంట్రోల్) మరియు మింగే ప్రక్రియ మెరుగుపడుతుంది.

  • 5

    చక్కెరలను తగ్గించండి

    అధిక లాలాజల ఉత్పత్తి సమస్యలను కలిగి ఉన్నపుడు, చక్కెరలను తక్కువగా తినండి లేదా చక్కెరలు అధికంగా గల ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. చక్కెర- ద్రావణాలు, చాక్లెట్, బిస్కెట్లు  మరియు ఐస్ క్రీమ్ లకు వీలైనంత దూరం ఉండండి.Image Source : Getty Images

    Tags:
  • లాలాజల ఉత్పత్తికి చికిత్స
  • అధిక లాలాజల ఉత్పత్తిని నియంత్రించే ఔషదాలు
  • అల్లం టీ ప్రయోజనాలు
  • Lalajala Utpatti nivaranalu
  • Remedies for excessive salivation in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు