Health Tips in HindiHealth Tips

దంతాలపై ఏర్పడిన పసుపు రంగునను తొలగించే గృహ నివారణలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Aug 01, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పొగాకు నమలటం, వర్ణ ద్రవ్యాలు అధికంగా గల పండ్లు, వైన్ వంటి వాటి వలన దంతాల రంగు మారుతుంది. ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.
  • 1

    నోటి శుభ్రత

    ఫ్లోసింగ్ మరియు రోజు రెండు సార్లు దంతాలకు బ్రెష్ చేయటం మరియు ఆహారం తిన్న తరువాత నీటితో పుకిలించి ఉంచటం వలన పూర్తి నోరు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది. ఇలా చేయటం వలన దంతాలపై ఏర్పడే మారకలు కుడా తొలగిపోతాయి.

  • 2

    బేకింగ్ సోడా

    రంగు మారిన దంతాల కోసం మంచి ఔషదంగా బేకింగ్ సోడాను పేర్కొనవచ్చు. రెండు చెంచాల బేకింగ్ సోడాను, నీటిలో కలిపి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని దంతాలకు వాడటం వలన పుసుపు లేదా గోధుమ రంగులోకి మారిన దంతాలు తెల్లగా మారతాయి.

  • 3

    నిమ్మ

    యాంటీ బాక్టీరియల్, హీలింగ్ గుణాలను కలిగి ఉండే నిమ్మ దంతాలపై ఏర్పడిన మరకలను తొలగిస్తుంది. కొద్దిగా ఉప్పును నిమ్మరసంలో కలపండి. ఈ మిశ్రమాన్ని దంతాలకు అద్దండి. తరువాత టూత్ పేస్ట్ తో మీ దంతాలను మరియు చిగుళ్ళపై రాయండి. కొన్ని నిమిషాల తరువాత సాధారణ నీటితో కడిగివేయటం వలన పళ్ళ పై ఉండే పచ్చటి మరకలు తొలగిపోయి, పళ్ళు తెల్లగా మారతాయి.

  • 4

    ఉప్పు

    దంతాలను తెల్లగా మార్చే ఏజెంట్ గా ఉప్పును పేర్కొనవచ్చు. ఉప్పు, దంతాలు కోల్పోయిన మినరల్ లను తిరిగి అందించి, తెలుపుదనాన్ని కూడా తిరిగి అందిస్తుంది. ఈ గుణాలను కలిగి ఉన్నందు వల్లనే ఉప్పును టూత్ పేస్ట్ తయారీలో వాడుతున్నారు. ఉప్పును బేకింగ్ సోడా లేదా చార్కోల్ తో కలిపి దంతాలపై రాయటం వలన పళ్ళు తెల్లగా మెరుస్తాయి.

  • 5

    కలబంద

    దంతాలను తెల్లగా మార్చే గుణాలను కలబంద కలిగి ఉంటుంది. ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ లు వ్యతిరేఖంగా పని చేయటమేకాకుండా, దంతాలను శుభ్రపరుస్తుంది. దంత మూలం మరియు కావిటీల పైన సమర్థవంతంగా పని చేస్తుంది. కలబంద, వెజిటేబుల్ ఆయిల్ తో కలిపి పేస్ట్ లా చేసి, దంతాలకు అప్లై చేసి మార్పును గమనించండి.    Image Courtesy : Getty Images

    Tags:
  • దంతాలను తెల్లగా మార్చే ఔషదాలు
  • దంతాలను తెల్లగా సహజ పద్దతులు
  • మారిన దంతాల రంగు తొలగించే సహజ ఔషదాలు
  • Dantala rangu marche oushadalu
  • Remedies for Dental
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ