Health Tips in HindiHealth Tips

ఆస్తమా వ్యాధి గ్రస్తులలో గురకలను తగ్గించే గృహ నివారణలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 21, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆస్తమా వ్యాధి గ్రస్తులు వాడే ఇన్హేలర్ లు రాత్రి సమయంలో వచ్చే గురకలను తగ్గిస్తుందని గ్యారంటీ ఏమి లేదు. కానీ ఇక్కడ తెలిపిన ఇంట్లో ఉండే ఔషదాలను వాడటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందుతారు.
 • 1

  గురకలను తగ్గించే గృహ నివారణలు

  ఆస్తమా వ్యాధి నిర్దారణ అవగానే ఇన్హేలర్ ఎల్లపుడు మీతో ఉంచుకోని వైద్యుడు సలహా ఇస్తాడు. కానీ, రాత్రి పడుకుపుడు వచ్చే గురకలు ఇన్హేలర్ లు ఎంత వరకు తగ్గిస్తాయి? కానీ కొన్ని రకాల ఔషదాలు ఇలాంటి గురకలను తగ్గించటమే కాకుండా, ఆస్తమా వ్యాధి తీవ్రతలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఆ ఔషదాలంటే మీరే చూడండి...

 • 2

  క్యాంఫర్ మరియు ఆవాలు

  ఆవాల నూనె శ్వాస గొట్టాలలో అభివృద్ధి చెందే మ్యూకస్ ను నివారించి, ఆస్తమా వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుంది. క్యాంఫర్ ను ఆవాల నూనెకు కలపటం ద్వారా ఔషదం యొక్క శక్తి మరింత పెరుగుతుంది. కొన్ని చుక్కల ఆవాల నూనెను వేడి చేసి, ఒక జార్ లో బందించి వచ్చే ఆవిరులను పీల్చండి.

 • 3

  నిమ్మరసం

  నిమ్మరసం రోజు తాగటం వలన మ్యూకస్ ఉత్పత్తి నియంత్రించబడి గురకలను తగ్గిస్తుంది. ఒక చెంచా తాజా నిమ్మరసంను రోజు ఉదయాన తాగటం వలన రాత్రి కలిగే ఈ గురకల నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా, చక్కెర కలపని ఒక గ్లాసు నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు మరియు జలుబులకు దూరంగా ఉంచుతుంది.

 • 4

  తేనె

  తేనె సహజంగా నయం చేసే గుణాలను కలిగి ఉంటుందని మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియాల్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ గుణాలు కలిగి ఉండే తేనె దగ్గును కలిగించే బాక్టీరియాను తొలగిస్తుంది. అంతేకాకుండా, ఆస్తమా వ్యాధి గ్రస్తులలో గురకలకు కారణమైన ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. అంతేకాకుండా, తేనె రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

 • 5

  వెల్లుల్లి

  ఉబ్బెత్తుగా ఉండే వెల్లుల్లి, బాక్టీరియా ఇన్ఫెక్షన్ లతో కూడిన దగ్గు వంటి వివిధ రకాల వ్యాధులను తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. ఇలా ఏర్పడే ఇన్ఫెక్షన్ లు శ్వాస గొట్టాలలో మ్యూకస్ (శ్లేష్మం) ఉత్పత్తి అవటం వలన ఆస్తమా వ్యాధి గ్రస్తులలో రాత్రి సమయంలో గురకలు కలుగుతాయి. ఇలాంటి సమయంలో 3 నుండి 4 వెల్లుల్లి మీకు సహాయపడతాయి. వెల్లుల్లి కాప్సిల్ అందుబాటులో ఉన్నాయి కానీ, ఇవి ఔషదం వలే సమర్థవంతంగా పని చేయలేవు. Image source:Gettyimages.in

  Tags:
 • గుర్రు తగ్గించే గృహ నివారణలు
 • ఉబ్బసం కలిగిన వ్యక్తిలో గురకలను తగ్గించే సహజ ఔషదాలు
 • గురకలను తగ్గించే సహజ పద్దతులు
 • Gurakalanu tagginche sahaja paddatulu
 • Home Remedies for Wheezing in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ