Health Tips in HindiHealth Tips

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ప్రయోజనాలు

By:Onlymyhealth Staff Writer, Onlymyhealth Editorial Team,Date:May 15, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT ) అందరిని ఆకట్టుకుంటున్న ఓ నూతన ఎక్సర్సైస్ ప్రోగ్రాం. తక్కువ సమయం లో ఎక్కువ కాలోరీస్ కరిగించగల దీని సామర్ధ్యం అందరు దీని ఫాలో అయ్యేలా చేస్తుంది.
  • 1

    హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT ) అంటే ఏమిటి?

    హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT ) అందరిని ఆకట్టుకుంటున్న ఓ నూతన  ఎక్సర్సైస్ ప్రోగ్రాం. తక్కువ సమయం లో ఎక్కువ కాలోరీస్ కరిగించగల దీని సామర్ధ్యం అందరు దీని ఫాలో అయ్యేలా చేస్తుంది. చివరి ఇంచెస్ లేదా అసలు తగ్గని ఆ స్టబర్న్ ఫ్యాట్ తగ్గించడం లో దీనికి మించిన ఎక్సర్సైస్ లేదంటే అతిశయోక్తి కాదు. ఒక రీసెర్చ్ ప్రకారం, 15 నిమిషాల ఇంటర్వెల్ ట్రైనింగ్ తో ఒక గంట ట్రెడ్మిల్ అన్ని కాలోరీస్ బర్న్ చేయవచ్చంట. అంటే కాకుండా దీనితో ఇతరత్రా అడ్వాంటేజ్ లు కూడా ఉన్నాయి.

  • 2

    తక్కువ సమయం లో ఎక్కువ కాలోరీస్ బర్న్ చేయడం

    HIIT అంతగా పేరు రావడానికి అత్యంత తక్కువ సమయం లో ఎక్కువ కాలోరీస్ కరిగించగల దిని సామర్థ్యమే. స్టడీస్ ప్రకారం 2 వారాల ఈ  వర్కౌట్  సుమారుగా 4  నుంచి 6 వారల ఎండ్యురెన్స్ ఎక్సర్సైజ్ కంటే మంచి పలితాలిస్తుంది. అంతేకాకుండా, ఒక 4 నిమిషాల కనీస టైంలో పరిపుర్ణమైన వ్యాయామాన్ని చేయొచ్చు.  

  • 3

    ఎ రకమైన పరికరాలు అవసరం లేదు

     రన్నింగ్, బైకింగ్, జుంపింగ్ లాంటి ఎ ఎక్సర్సైజ్లతోనైనా  HIIT  చేయవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎ రకమైన పరికరం మరియు స్థలం అంటూ ఏమి అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా రెగ్యులర్ గ చేసే బాడీ వెయిట్ ఎక్సర్సైజ్లతో, ముఖ్యంగా హై క్నీస్, జుంపింగ్ ఫీట్ తో చేయవచ్చు. డంబెల్ లాంటి వాటిని కూడా వాడవచ్చు, కాని వాటి వాడకం వలన ఫోకస్ వాటిపైకి మల్లి ఇంటెన్సిటీ తగ్గొచ్చు.

  • 4

    హార్ట్ హెల్త్, మెటాబాలిజం మెరుగవ్వుతాయి

    HIIT హార్ట్ పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తుంది. ౩ లేదా నాలుగు వారల ఈ ట్రైనింగ్ తర్వాత హార్ట్ ఎయిర్ పంపింగ్ కెపాసిటీ లో మార్పును గమనించవచ్చు. ఎక్కువస్తాయి ఫిసికల్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ లు చాల సునాయాసంగా చేయగలరు. అలాగే, ఇది హ్యూమన్ గ్రోత్ హర్మోన్, మేతబోలిసం ప్రధాన కారకం, పెరుగుదలను కూడా గణనీయంగా పెంచుతుంది. దీనితో, ఓవర్ అల్ ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది.

    Tags:
  • హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్
  • HIIT in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గోధుమ రవ్వ రోజు తినడానికి 4 కారణాలు

    ఉరుకులు పరుగుల ఈ ప్రస్తుత తరుణం లో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గోధుమ రవ్వ రోజు తినడానికి 4 కారణాలు

    ఉరుకులు పరుగుల ఈ ప్రస్తుత తరుణం లో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు