Health Tips in HindiHealth Tips

థైరాయిడ్ రుగ్మతలు కలిగి ఉన్నారని తెలిపే అదృశ్య సూచనలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Oct 03, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొన్ని సార్లు థైరాయిడ్ గ్రంధిలో సమస్యలు కలిగినపుడు సాధారణ లక్షణాలగా బహిర్గతమవుతాయి. ఈ లక్షణాలు వేరే కారణం చేత బహిర్గతం అవుతున్నాయి అనుకుంటాము. వీటినే థైరాయిడ్ గ్రంధి యొక్క దాగి ఉన్న లక్షణాలుగా పేర్కొంటారు.
  • 1

    జీర్ణాశయ సమస్యలు

    మలబద్దకం లేదా విరేచనాలు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారా? అయితే థైరాయిడ్ సమస్యలను కలిగి ఉన్నారేమో! గ్యాస్, అపానవాయువు (పిత్తు) మరియు పొట్ట ఉబ్బరంగా అనిపించటం వంటివి ఈ థైరాయిడ్ రుగ్మతలకు చిహ్నాలు. హార్మోన్ స్థాయిలో మార్పులు జీర్ణవ్యవస్థలో మార్పులను తీసుకువస్తాయి. Image source:Gettyimages.in

  • 2

    బరువుల మార్పులు

    థైరాయిడ్ గ్రంధి శరీరం యొక్క జీవక్రియను క్రమబద్దీకరిస్తుంది. ఎంత ప్రయత్నించిన బరువు పెరగటం లేదా తగ్గటం జరగటం లేదా అయితే మీరు హైపోథైరాయిడిజాన్ని కలిగి ఉన్నారని అర్థం. మరోవైపు, హైపర్ థైరాయిడిజాన్ని కలిగి ఉన్నవారి శరీర బరువు సులభంగా తగ్గుతుంది ఎందుకంటే వారిలో జీవక్రియ రేటు పెరగటం వలన అని చెప్పవచ్చు. Image source:Gettyimages.in

  • 3

    శ్వాస సమస్యలు

    సోయా, నట్స్ మరియు క్యాబెజే వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలు థైరాయిడ్ గ్రంధిలో సమస్యలను కలిగించి, శ్వాస సంబంధిత సమస్యలకు కారణం అవుతాయి. అందువలన ఇలాంటి ఆహార పదార్థాలు తిన్నపుడు శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది అవుతుంది. Image source:Gettyimages.in

  • 4

    హృదయ స్పందన రేటు

    మీరు ఎలాంటి ఉత్సాహానికి గురి అవకున్నను హృదయ స్పందన రేటు పెరుగుతుందా? ఇది థైరాయిడ్ గ్రంధి సమస్యలకు సూచిక. థైరాయిడ్ హార్మోన్ స్థాయి తగ్గినపుడు హృదయ స్పందన రేటు, సాధారణంగా ఉండే దాని కన్నా తగ్గుతుంది. Image source:Gettyimages.in

  • 5

    ఆకలి కోల్పోవటం

    థైరాయిడ్ గ్రంధి సమస్యకు గురైందని తెలిపే మరొక సంకేతం- ఆకలి కోల్పోవటం. థైరాయిడ్ సమస్యలను కలిగి ఉన్న వారు తిన్నమన్న భావన ఉండదు మరియు బరువు పెరుగుతున్న లేదా తగ్గుతున్నమన్న భావన కూడా ఉండదు. Image source:Gettyimages.in

    Tags:
  • థైరాయిడ్ సమస్యలు కలిగి ఉన్నారని తెలిపే సూచనలు
  • థైరాయిడ్ సమస్యలకు సూచనలు
  • Thyroid samasyalu kaligi unnarani telipe suchanalu
  • Hidden Signs of Thyroid Disorder in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ