Health Tips in HindiHealth Tips

క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేఖంగా పోరాడే మూలికలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 02, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

క్యాన్సర్ వ్యాధి అనేది ప్రాణాంతకర వ్యాధిగా చెప్పవచ్చు, దీని వలన చాలా మంది మరణాలకు గురవుతున్నారు. అల్లోపతి మందులతోనే కాకుండా, కొన్ని ఆయుర్వేద ఔషదాలతో కూడా క్యాన్సర్ వ్యాధి పెరుగుదలను నివారించవచ్చు. క్యాన్సర్ వ్యాధి పెరుగుదలను ఇవి సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఆ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    క్యాన్సర్ వ్యాధికి మూలికలు

    వైద్యుడి పర్యవేక్షణలో లేకుండా, క్యాన్సర్ వ్యాధికి చికిత్స జరపటం, అది కూడా ఇంట్లో ఉండే ఔషదాలతో చికిత్స జరపటం చాలా కష్టమే అని చెప్పవచ్చు. కానీ, కొన్ని ప్రత్యేక మూలికల వాడకం వలన క్యాన్సర్ పెరుగుదల ఆలస్యం చేయవచ్చు. క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేఖంగా పని చేసే ఔషదాల గురించి కింద తెలుపబడింది.Image Courtesy : Getty Images

  • 2

    క్రుసుమిన్

    దీనిని వాడుక భాషలో పసుపు అంటారు, ఈ మూలిక అద్భుతమైన 'యాంటీ- మైక్రోబియల్' మరియు 'యాంటీ-ఇన్ఫ్లమేటరీ' గుణాలను కలిగి ఉండి, క్యాన్సర్ వ్యాధితో శక్తివంతంగా పోరాడుతుంది. ముఖ్యంగా, పురీషనాళ మరియు పాలిప్స్ వంటి భాగాలకు వ్యాప్తి చెందే క్యాన్సర్'ల అభివృద్ధిని అడ్డుకుంటుంది. అయినప్పటికీ, పసుపు ట్యూమర్ పెరుగుదలను తగ్గిస్తుందని పరిశోధనలలో కూడా వెల్లడించబడింది.Image Courtesy : Getty Images

  • 3

    క్యాట్స్ క్లవ్

    ఈ మూలిక రోగనిరోధక వ్యవస్థకు చాలా మంచిది మరియు శరీరంలో శుభ్రపరిచే విధిని నిర్వహించే తెల్ల రక్త కణాలకు సహాయం చేస్తుంది. ఈ మూలిక ట్యూమర్ యొక్క పరిమాణాన్ని తగ్గించే శక్తిని మాత్రమే కాకుండా, కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ చికిత్సలో కలిగే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది.Image Courtesy : Getty Images

  • 4

    సువాసన వెదజల్లే ఓ రకం గడ్డి మొక్క (రెడ్ క్లోవర్)

    ఈస్ట్రోజేన్-డ్రైవెన్ వలన కలిగే రొమ్ము క్యాన్సర్ మరియు పౌరుష గ్రంధి (ప్రోస్టేట్ గ్లాండ్)లకు కలిగే క్యాన్సర్ కారకాలకు వ్యతిరేఖంగా పని చేసే కారకాలను రెడ్ క్లోవర్ కలిగి ఉంటుందని పరిశోధనలలో వెల్లడించబడింది. ఈ ఔషదం యాంటీ-ఈస్ట్రోజేన్ జేనేస్టైన్'లను కలిగి ఉండి, ఈ ఔషదం అద్భుతమైన ప్రయోజనాలను అందచేస్తుంది.Image Courtesy : Getty Images

  • 5

    గోధుమ గడ్డి

    తాజాగా తయారు చేసిన గోధుమ గడ్డి రసంలో క్యాన్సర్ కణాలకు వ్యతిరేఖంగా పని చేసే గుణాలను కలిగి ఉన్న ''ప్లేతోరా'' ను కలిగి ఉంటుంది. ఈ మూలికలు మూత్రపిండాలను, కాలేయాన్ని మరియు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇది వాడటం ప్రారభించిన రెండు వారాలలోనే పని చేయటం ప్రారంభిస్తుంది. Image Courtesy : Getty Images

  • 6

    అస్ట్రాగులాస్

    అస్ట్రాగులాస్ అనేది పురాతన చైనీయుల వైద్య సంబంధిత మందుగా మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే ఔషదంగా చెప్పవచ్చు. ఈ ఔషదం వాడకం వలన రేడియోథెరపీ తరువాత రోగి మనుగడను అధికం చేస్తుందని పరిశోధనలలో నిరూపించబడింది.Image Courtesy : Getty Images

  • 7

    ఎచినాసియా

    ఎచినాసియా అనే ఔషదం, సహజ సిద్దంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటుంది. మెదడులో కలిగే క్యాన్సర్ లేదా బ్రెయిన్ ట్యూమర్'ను తగ్గించుటకు ఈ ఔషదం శక్తివంతంగా పని చేస్తుందని పరిశోధనలలో నిరూపించబడింది. అంతేకాకుండా, రక్తంలో తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. Image Courtesy : Getty Images

  • 8

    వోర్మ్వుడ్

    బంగారు వర్ణ ద్రవ్యంగా పేర్కొనబడే ఈ ఔషదం యాంటీ-మైక్రోబియల్ గుణాలను కలిగి ఉన్నందు వలన పారసైట్'లకు వ్యతిరేఖంగా పని చేస్తుంది. కడుపులో క్యాన్సర్'లను కలుగచేసే ''బిస్మత్ హెలికోబా్కెర్ పైలోరీ'' చంపడానికి ఈ ఔషదాన్ని వాడవచ్చు.Image Courtesy : Getty Images

    Tags:
  • క్యాన్సర్
  • క్యాన్సర్ వ్యాధి నివారణ
  • క్యాన్సర్ వ్యాధిని తగ్గించే మూలికలు
  • Herbs that Fight Cancer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ