Health Tips in HindiHealth Tips

అలర్జీల నుండి ఉపశమనం కలిగించే మూలికలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 31, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సాధారణంగా అలర్జీలు కలుగుతుంటాయి. వీటి నివారణకు గానూ, చాలా మంది అల్లోపతీ మందులను వాడుతుంటారు. కానీ అలర్జీ కారకాలను, వాటి వలన కలిగే ఇబ్బందులను మూలకాలు మరియు ఔషదాలు శక్తివంతంగా తగ్గిస్తాయి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    అలర్జీ

    అలర్జీలు అనేవి అనుహ్య సమయంలో కలిగి, ఇబ్బందులను కలుగ చేస్తుంటాయి. లక్షణాలు స్వల్పంగా ఉన్నను, అలర్జీ మరియు వాటి కారకాల గురించి తేలికగా తీసుకోకూడదు. అలర్జీ కారకాలకు అల్లోపతీ మందుల కన్నా మూలకాలు మరియు ఔషదాలు శక్తివంతంగా పనిచేస్తాయి.Image Courtesy : Getty Images

  • 2

    ఆపిల్ సైడర్ వెనిగర్

    ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది వివిధ రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించటమే కాకుండా, అలర్జీల నుండి కూడా ఉపశమనం కలుగ చేస్తుంది. ఇది శేష్మ ఉత్పత్తిని తగ్గించి, శోషరసనాళ వ్యవస్థను శుభ్రపరచి, అలర్జీ కారకాలను తొలగిస్తుంది.Image Courtesy : Getty Images

  • 3

    మిల్క్ తిస్టిల్

    మిల్క్ తిస్టిల్ నుండి తీసిన ఉత్పత్తిని ''సెలిమారిన్'' అంటారు, ఇది ''సెలిబిన్'' అనే శక్తివంతమైన సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా రకాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా, అలర్జీలను కూడా తగ్గిస్తుంది. మిల్క్ తిస్టిల్ నుండి గ్రహించిన దానిలో, హాని కలిగించే రసాయన కారకాలను నిర్వీషికరణ గావించే సామర్థ్యాన్ని కాలేయానికి అందిస్తుంది. Image Courtesy : Getty Images

  • 4

    రేగుటాకులు

    రేగుటాకులు అనేవి అలర్జీని తగ్గించే యాంటీ-హిస్టమిన్' వలే ప్రవర్తించే మరొక సహజసిద్ద మూలకంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, శరీరంలో హిస్టమిన్'ను నిరోధించే వాటిని నివారించి, హిస్టమిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఈ మూలాకాన్ని ఒక్కదానినే కాకుండా, పిప్పరమెంట్ ఆకులతో కొన్ని సార్లు, ఎరుపు రాస్పెర్రీలతో కలిపి వాడటం వలన రెండింతలు అలర్జీ కారకాలకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది.Image Courtesy : Getty Images

  • 5

    గుడూచి

    గుడూచి (Tinospora Cordifolia) ఇది భారతదేశ సంప్రదాయ శాస్త్రం అయినట్టి ఆయుర్వేదలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. భారత దేశంలో జరిపిన నూతన పరిశోధనలలో గుడూచి అనే మూలిక అలర్జీల వలన కలిగే లక్షణాలను తగ్గిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, సహజసిద్దంగా రోగనిరోధక వ్యవస్థను పెంచి, దృడపరుస్తుందని కూడా పేర్కొన్నారు.Image Courtesy : Getty Images

  • 6

    నేటిపాట్ (జలనేతి)

    నేటిపాట్'లో శుద్దిచేసిన లవణ ద్రావణాన్ని నింపి, నాసికా రంద్రాల ద్వారా ఈ ద్రావణాన్ని పోయటం వలన అలర్జీ మరియు చికాకులను కలిగించే వాటిని నుండి విముక్తి పొందుతారు. అనేక సాంకేతిక నిపునులు మరియు ప్రత్యామ్నాయ వైద్యులు అలర్జీ కారకాల నుండి ఉపశమనం పొందుటకు దీన్ని సిఫార్సు చేస్తున్నారు.Image Courtesy : Getty Images

  • 7

    తేలుకోండి చెట్టు

    తేలుకోండి చెట్టు (Urtica Dioica) నుండి సేకరించిన ఉత్పాదనల వాడటం ఫలితంగా, రోగనిరోధక శక్తి పెరిగి, అలర్జీ కారకాలను తగ్గించి వేస్తుంది. మీ ముక్కు నుండి అధిక మొత్తంలో శ్లేష్మం ఉత్పత్తి చెందినపుడు ఈ మూలికను వాడండి. ఈ మూలకాన్ని తరచుగా వచ్చే అలర్జీను తగ్గించుటకు వాడతారు.Image Courtesy : Getty Images

  • 8

    పసుపు

    పసుపు వలన వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆహరంలో రుచి మరియు మంచి రంగును పొందుటకు దీనిని వాడతారు, పసుపును గవత జ్వరాని తగ్గించుటకు మరియు అలర్జీ లక్షణాలను తగ్గించుటకు వాడతారు.Image Courtesy : Getty Images

    Tags:
  • అలర్జీలను తగ్గించే ఔషదాలు
  • అలర్జీ నివారణ కారకాలు
  • అలర్జీ
  • ఇంట్లో ఉండే ఔషదాలు
  • సహజ మూలికలు
  • Allergy Relief Herbs in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • నిద్రమత్తును తొలగించే సహజ ఉపాయాలు

    మనకుండే పనులు ఒకే రోజులో తీరేవి కావు, ఫలితంగా మగత లేదా నిద్రమబ్బు ఉంటుంది. నిద్రమత్తు వలన మనం పనులపై సరైన విధంగా ఆసక్తి కనబరచలేము. కానీ ఇక్కడ తెలిపిన
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నిద్రమత్తును తొలగించే సహజ ఉపాయాలు

    మనకుండే పనులు ఒకే రోజులో తీరేవి కావు, ఫలితంగా మగత లేదా నిద్రమబ్బు ఉంటుంది. నిద్రమత్తు వలన మనం పనులపై సరైన విధంగా ఆసక్తి కనబరచలేము. కానీ ఇక్కడ తెలిపిన